The Truth

1.6K posts

The Truth

The Truth

@vspeakthetruth

I'm going to fight for our rights, whether I do it silently behind the scenes or vocally , I can't just sit back; it's not in my nature. Refined journalism.

India Katılım Ekim 2021
38 Takip Edilen18 Takipçiler
The Truth
The Truth@vspeakthetruth·
@jsuryareddy సార్, గండిపేట, కోకపేట్ లో వున్న నాలా కబ్జాకు గురైంది. లెజెండ్ ఛైమ్స్ లో గల విల్ల కమ్యూనిటీ లో నాలా కబ్జాకు గురైంది. HMDA కు కోర్ట్ నోటీసు ఇచ్చినా పెద్దల ప్రమేయం తో యింకా కూలగొట్టకుండా కబ్జలోనే వున్నది.దయచేసి hydra కు తెలపగలరు.
The Truth tweet media
తెలుగు
0
0
0
1
The Truth
The Truth@vspeakthetruth·
కాంక్రీట్ రాళ్ళు హత్యఆయుధమే !!
తెలుగు
0
0
0
3
The Truth
The Truth@vspeakthetruth·
ఇరాక్ మీద దాడి కోసం ఇశ్రాయిల్ ఆంధ్ర నుండి రాళ్లు వేసి చంపేవాళ్లను పిలిపిస్తున్నారంట . కాంక్రీట్ రాళ్ళు ఇరాక్ ప్రముఖుల మీద వేపిస్తారట . తుపాకులు , క్షిపణులు లేని యుద్ధం . నవ్వుకోండి .. 😀 ( యిది నవ్వుతెప్పిస్తున్న ఆంధ్ర సంఘటనలు ఆధారంగా ఊహించుకున్న ఊహాగానాలు )
తెలుగు
0
0
0
5
SriLakshmi Muttevi
SriLakshmi Muttevi@SriLakshmi_10·
#AndhraPradesh: Unknown micreants pelted stones on YS Jagan during his bus yatra in Vijayawada today. He was injured near his eyebrow. Doctors immediately provided first aid and he continued his yatra. Follow us @NewsMeter_In
SriLakshmi Muttevi tweet mediaSriLakshmi Muttevi tweet media
English
21
38
145
53.2K
The Truth
The Truth@vspeakthetruth·
@KTRBRS @ysjagan ఆత్మలు తిరుగుతున్నాయి..సాక్షి. యిదే ఏదో రాజకీయాలు , హత్యలు , కత్తులు, కోడికత్తులు, రాళ్ళు... కేటీఆర్ అన్నా, ఈ విష సంస్కృతి మనకి లేదు, ఈ సంస్కృతిని పారద్రోలి స్వచ్చ మనసుల తెలంగాణ సాధించిన కెసిఆర్ గారు నిండు ఆరోగ్యం తో వుండాలని కోరుకొంటూ. విషరాజకీయాలకు తెలంగాణ దూరంగా వుండాలి.
తెలుగు
0
0
0
4
KTR
KTR@KTRBRS·
Glad you are Safe. Take care @ysjagan Anna Strongly condemn the attack on AP CM Jaganmohan Reddy Garu. Violence has no place in democracy and I hope strict preventive measures are put in place by ECI
KTR tweet media
English
1.4K
3.8K
19.9K
890.3K
The Truth
The Truth@vspeakthetruth·
@MBYSJTrends పొలిటికల్ నిరుద్యోగి.. రాజకీయాలలో మామూలే
తెలుగు
0
0
0
32
The Truth
The Truth@vspeakthetruth·
V6 లో వార్తలు. ఏది కరెక్ట్. రిజిస్ట్రేషన్ లు లేకుండా నే రియల్ ఎస్టేట్ ఫుల్ జోష్ లో వున్నదా ???
The Truth tweet mediaThe Truth tweet media
తెలుగు
0
0
1
4
BRS Party
BRS Party@BRSparty·
🔷సికింద్రాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ లో గెలిచేది గులాబీ పార్టీనే 🔷అంబర్ పేట్ లో పాదయాత్రలో పాల్గొన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS 🔷ఈ ఎన్నికల్లో కిషన్ రెడ్డి ఓటమి ఖాయం 🔷మరోసారి హైదరాబాద్ నగర ప్రజలు బీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇస్తారని విశ్వాసం వ్యక్తం చేసిన కేటీఆర్ 🔷24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉండే పద్మారావు గౌడ్ కి మద్దతు ఇవ్వాలని కోరిన కేటీఆర్ 🔷సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గ అభ్యర్థి పద్మారావు గౌడ్ గారిని భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలకు కేటీఆర్ విజ్ఞప్తి 🔷సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి కిషన్ రెడ్డి చేసింది ఏమీ లేదు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు తలసాని శ్రీనివాస్ యాదవ్, కాలేరు వెంకటేష్, ముఠా గోపాల్, స్థానిక కార్పొరేటర్లు, యువజన నాయకులు రామేశ్వర్ గౌడ్, ముఠా జై సింహ, డివిజన్ ప్రెసిడెంట్ భవాని ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
BRS Party tweet mediaBRS Party tweet mediaBRS Party tweet mediaBRS Party tweet media
తెలుగు
7
174
968
12.8K
The Truth
The Truth@vspeakthetruth·
@BRSparty సిద్ధాంతాలు నమ్మి మీ పార్టీ లోకి వచ్చినవాళ్లే మిగిలి ఉన్నారు . వలస వచ్చిన అవకాశవాదులు వెళ్లిపోయారు. అహం వీడి కదం తొక్కండి . మేము ఉద్యమకారులం మీవెంటే వుంటాం .
తెలుగు
0
1
2
124
BRS Party
BRS Party@BRSparty·
నీళ్లందక ఎండిన పంటలను పరిశీలించి రైతన్నల కన్నీళ్లను తుడిచి ధైర్యాన్ని నింపేందుకు క్షేత్రస్థాయి పర్యటన కోసం బయలుదేరిన బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖమంత్రి కేసీఆర్. నేరుగా జనగాం జిల్లా దేవరుప్పల దరావత్ తండాకు చేరుకోనున్నారు.
తెలుగు
16
167
787
20.8K
The Truth
The Truth@vspeakthetruth·
@BRSparty కేసీఆర్ సార్ , మనం అహంతో బెదిరిస్తూ, సెక్రటేరియట్ రాకుండా రాజకీయ వ్యవస్థకు చేడు సంప్రదాయాలను నేర్పారు . ఎప్పుడు పవర్ పోగానే మీరు నేర్పిన విద్యనే పాటిస్తున్నారు . మీరు టీడీపీ ని నామరూపం లేకుండా చేసారు , ఎప్పుడు మీ బిఆర్ఎస్ ను కాంగ్రెస్ అదే చేస్తుంది.
తెలుగు
0
0
0
12
The Truth
The Truth@vspeakthetruth·
@BRSparty పులిని మనమే మాన్ ఈటర్ చేస్తే , ఎవరో దొరకని రోజు మనల్ని తింటుంది . ఒకప్పుడు రాజకీయనాయకులకు పార్టీ సిద్ధాంతాలను గౌరవించి రాజకీయాలలోకి వచ్చేవాళ్లు ,యిప్పుడు యిదొక వ్యాపారం , లాభం ఎంత ? అంతే . బాబు, వైసీఆర్ కు హుందాగా పరులు ఎవరన్నా పార్టీ లోకి వస్తే విశ్లేషణ చేసి తీసుకినే వారు .
తెలుగు
1
0
1
192
The Truth
The Truth@vspeakthetruth·
@prasadthummala2 @PawanKalyan వాడు అడుక్కొంటున్నాడు, మీరు బెదిరించి కొనుక్కుంటున్నారు . వాడు ప్రజలను నమ్మినోడు, మీరు డబ్బుని నమ్మినవాళ్ళు. వాడు స్వమ్యుడు, మీరు కిరాతకులు ...దీనికి మీ భాషనే సాక్ష్యం..
తెలుగు
1
0
1
305
Prasad.Thummala
Prasad.Thummala@prasadthummala2·
జగన్ ను అదఃపాతాళానికి తొక్కేస్తా అని నువ్వు నిల్చున్న నియోజకవర్గంలో చేతులెత్తి మొక్కుతున్నా నన్ను గెలిపించండని ఆడుకుంటున్నావేంటి @PawanKalyan
తెలుగు
85
448
1.6K
38.7K
The Truth
The Truth@vspeakthetruth·
@KTRBRS సూపర్ సార్.సోషల్ మీడియా ను రిఫార్మ్ చెయ్యండి.అధికారపక్షం ను చిల్లరగా దూషించడం మానేసి,మనం చేసిన పంచిని అర్థవంతంగా ప్రజలలోకి తీసుకెళ్లాలి. ప్రక్షాళన చేయండి.బౌలింగ్ ఆడలేనప్పుడు,అడ్డుకోవాలి,షాట్స్ కు పోతే ఔట్ అవుతాం.మనరాతలు మనల్నే డిఫెన్స్ లో పడేసి, ప్రజల తిరస్కరణకు ఒక కారణం అయ్యాయి
తెలుగు
0
0
0
147
KTR
KTR@KTRBRS·
Very spontaneous and delightful pencil art from an Indigo staffer today, a young lady called Christiana 😊 Thanked her for the kind gesture
KTR tweet media
English
127
376
4K
124.5K
The Truth
The Truth@vspeakthetruth·
@NewsMeter_In వాహ్.. దొరికిందోచ్
తెలుగు
0
0
0
1
The Truth
The Truth@vspeakthetruth·
@AAPforNewIndia @KonathamDileep accused is different than convict . if he is a convict modi doing wrong. Jagan was in jail , accused not yet proven that he was involved in financial frauds , KCR supported him feeling that Jagan was accused only..not convict.
English
0
0
0
12
Dr Ranjan
Dr Ranjan@DocRGM·
Person in Saffron Jacket is Magunta Raghav Reddy, video is from last year when ED had arrested him in Delhi Excise Policy Case Now, he's BJPs NDA Loksabha Candidate in Andhra. Modi will campaign for the Person accused in the case & who is now EDs witness against Arvind Kejriwal.
English
62
2.8K
5.8K
160.5K
The Truth
The Truth@vspeakthetruth·
@NewsMeter_In మన స్వాతంత్ర సమరయోదురాలుకవిత గారు జైల్ కు పోవడం దురదుస్టకరం. ఒకప్పుడు శ్రీనివాస్ గౌడ్ లాంటి నేతలు అక్క కు అండగా ఢిల్లీ వచ్చారు. ప్రభుత్వము పోగానే అక్కను ఒంటరి చేశారు.యిది అన్యాయం
తెలుగు
0
0
0
1
The Truth
The Truth@vspeakthetruth·
@V6News అమ్మొయ్, వీడా? వద్దురా ఈ భాషణ.. మీ అయ్యనే సంపాడు, యిప్పుడు నువ్వా?
తెలుగు
0
0
0
1
V6 News
V6 News@V6News·
90 Years Of Telugu Cinema: మలేషియాలో ఘనంగా తెలుగు సినిమా 90 ఏళ్ళ వేడుకలు: మంచు విష్ణు v6velugu.com/celebrating-90…
తెలుగు
1
1
0
244
The Truth
The Truth@vspeakthetruth·
@Anithareddyatp ప్రభుత్వానికి సంబంధం ఏంది? నాయకులకు, పెద్దలకు సంబంధం వుండొచ్చు అన్నారు...
తెలుగు
0
0
0
29
Anitha Reddy
Anitha Reddy@Anithareddyatp·
ఏపీలో దొరికిన డ్రగ్స్ కి ఏపీ ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదు - కేంద్ర హోమ్ శాఖ
తెలుగు
67
505
1.8K
42.2K
The Truth
The Truth@vspeakthetruth·
@Krishank_BRS @DharaniBRS కృషంక్, మనం ఏం చేస్తున్నామో, యిన్ని మంచిపనులు చేశామో ప్రజలకు చేపుదాం, కానీ వాళ్ళు ఏం చేస్తున్నారో మనకెందుకు. కెసిఆర్ గారిని భూతులు తిట్టిన తలసాని, దానం, మల్లారెడ్డి గార్లను టీఆర్ఎస్ లో కెసిఆర్ గారు చేర్పించుకొన్నరు కదా..రాజకీయాలు యింతే చేరే వాళ్లకు, చేర్చుకునే వాళ్ళకు సిగ్గు లేదు
తెలుగు
0
0
3
877
Dr.Krishank
Dr.Krishank@Krishank_BRS·
కోమటిరెడ్డి రేవంత్ బూతులు తిట్టుకున్నారు, రంజిత్ రెడ్డిని గుడ్లు అమ్ముకునే బోడగుండోడని అన్నాడు రేవంత్, దానం ను బీడీలు సుట్టేటోడని అన్నడు రేవంత్... వీళ్ళందరూ రాజకీయంగా ఒకటి కావొచ్చు కాని ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ గారు రాజకీయ అడుగు వేస్తే తప్పయిందా ❓ బాబాసాహెబ్ అంబేడ్కర్ గారిని కూడా పార్లమెంట్ లో లేకుండా చేసే కుట్ర చేసింది కాంగ్రెస్ అని ఎవరు మరిచిపోలేదు ... ఇప్పుడు కూడా అంబేడ్కర్ గారి సిద్ధాంతంలో నడిచే RSP పై కాంగ్రెస్ చేస్తున్న రాజకీయ దాడిని సమాజం చూస్తుంది ❗
తెలుగు
52
251
1.2K
56.8K