
#BanABNSaveAP
మీడియా ముసుగులో నీచ రాజకీయాలా? ఏబీఎన్ ఆఫీసు వద్ద వైయస్‌ఆర్‌సీపీ శ్రేణులు ఆగ్రహం
పచ్చ మీడియా చెంపచెళ్లుమనిపించేలా నిరసన సెగ. చేసిన తప్పునకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్
పచ్చమీడియా పైశాచిక ఆనందానికి చరమగీతం పాడే రోజు దగ్గర్లోనే ఉందంటూ హెచ్చరిక
#SadistChandraBabu

తెలుగు

























