Mohammed Sabeer
5.8K posts


రేవంత్ రెడ్డి మార్క్ రాజకీయం దెబ్బ అదుర్స్ 👌
ఒక్కడి దెబ్బకు దేశ రాజకీయాలు మారిపోయాయి. అందరినీ ఏకం చేస్తా అని కేసీఆర్ లాగా విమానం పట్టుకుని దేశం మొత్తం తిరగలేదు.
మనకు జరిగే నష్టం వివరించాడు. ఒక రాష్ట్ర ఎన్నికల పై అక్కడ ప్రభావం చూపాడు ఒక్క దెబ్బతో.
రాజకీయం చతురత అనేది విమానాలు పట్టుకుని తిరిగి దండలు వేసుకుంటే రాదు.
తెలుగు

@drsanjayBRS @warrior5506 @KTRBRS @BRSparty ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించిన ప్రజలు తండోపతండాలుగా గా వస్తారు కేసీఆర్ సభ అంటే ఒక పండగ లాంటిది ఊరు, వాడ, పల్లె మొత్తం దండు కట్టుకొని వస్తారు కేసీఆర్ సభకు.
తెలుగు

అంబేద్కర్ కీర్తి అజరామరం.. అంబేద్కర్ స్ఫూర్తి చిరస్మరణీయం!
అణగారినవర్గాల అభ్యున్నతికి అహర్నిశలు శ్రమించిన మహనీయులు అంబేద్కర్.
పీడిత ప్రజల పక్షాన పోరాడిన విశ్వమానవుడు అంబేద్కర్.
సబ్బండ వర్గాల ప్రజలకు హక్కులు పంచిన సమ సమాజ స్వాప్నికుడు అంబేద్కర్.
భారత రాజ్యాంగానికి రూపకల్పన చేసిన మహా మేధావి అంబేద్కర్.
ఆర్టికల్ 3 ద్వారా తెలంగాణ ప్రజల స్వరాష్ట్ర ఆకాంక్షను నెరవేరేలా చేసిన దార్శనికుడు అంబేద్కర్.
బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తితోనే తొమ్మిదిన్నరేళ్ల బీఆర్ఎస్ పాలన సాగింది.. భవిష్యత్తులోనూ కొనసాగుతుంది.
అంబేద్కర్ గారి బోధనలను, ఆశయాలను, విలువలను భావితరాలకు అందించేలా.. హైదరాబాద్ నగరం నడిబొడ్డున 125 ఫీట్ల అంబేద్కర్ విగ్రహాన్ని కేసీఆర్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
తెలంగాణ రాష్ట్ర సచివాలయానికి అంబేద్కర్ గారి పేరుపెట్టి వారికి సమున్నత గౌరవాన్ని కల్పించింది.
భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆ మహోన్నతుడికి ఘన నివాళులు 💐
జోహార్ అంబేద్కర్! జై భీమ్!



తెలుగు

@RedBook_TDP ఆరేయ్ TDP ఎవ్వడు స్థాపించాడు రా TDP పార్టీ ఎవ్వడు ది రా. మీ బాబు ది కాంగ్రెస్ పార్టీ రా ఇది చరిత్ర మీది.
ఎన్టీఆర్ ని లేకపోతే TDP పార్టీ మిదేన రా.
తెలుగు

BRS పార్టీ పరిస్థితి:
స్థాపించిన కారణం - టీడీపీ
నాయకులు - టీడీపీ
క్యాడర్ - టీడీపీ
ఓటు బ్యాంకు- టీడీపీ
పద్ధతులు - టీడీపీ
గుణపాఠాలు - టీడీపీ
ఏడుపులు - టీడీపీ
TDP లేకపోతే ఆ పార్టీ లేదు, వాళ్ల రాజకీయం లేదు 🤷♂️🤷♂️
CBN & TDP - The Official Father of BRS 🤙🤙
Lɪᴋʜɪᴛᴇsʜ Cʜᴏᴡᴅᴀʀʏ ☄@LikhiteshChow
టీడీపీ పార్టీనీ ఆదర్శంగా తీసుకోండి - @KTRBRS
తెలుగు

భారత రాజ్యాంగ నిర్మాత, సామాజిక విప్లవకారుడు, భారతరత్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఆ మహనీయునికి ఘన నివాళులు. 💐
#AmbedkarJayanti #JaiBhim

తెలుగు

Remembering the architect of the Indian Constitution, Dr. B.R. Ambedkar on his birth anniversary.
May his vision continue to guide us.
#AmbedkarJayanti #AmbedkarJayanti2025
#TGSRTC #Telangana #Hyderabad #TakingTelanganaForward

English

ఓటమి గెలుపుకు పాఠం కావాలి కానీ.. జీవితానికి ముగింపు కాకూడదు!
ఈ వార్త చదువుతుంటే గుండె భారం అవుతోంది, తీవ్రమైన బాధ కలుగుతోంది.
కేవలం పరీక్షల్లో ఫెయిల్ అయ్యామన్న చిన్న భయం, ఆ క్షణపు నిరాశతో ఎనిమిది మంది విద్యార్థులు తమ నిండు ప్రాణాలను తీసుకోవడం విషాదకరం.
ముఖ్యంగా, ఫలితాల్లో ఉత్తీర్ణత సాధించినా, ఫలితం రాకముందే భయంతో తనువు చాలించిన ఆ విద్యార్థి ఉదంతం మనందరినీ తీవ్రంగా ఆలోచింపజేయాలి.
ప్రియమైన విద్యార్థులారా, ఒక్కటి గుర్తుంచుకోండి.. పరీక్షల్లో ఫెయిల్ అయితే జీవితంలో ఓడిపోయినట్లు కాదు. 'ఫెయిల్' అనే పదం మీ జీవిత ప్రయాణాన్ని ఆపలేదు, అది కేవలం ఒక చిన్న అడ్డంకి మాత్రమే. మళ్ళీ ప్రయత్నించి విజయం సాధించే అవకాశం ఎప్పుడూ మీ ముందు ఉంటుంది.
ప్రపంచంలో ఎందరో మహానుభావులు ఎన్నో విఫలాల తర్వాతే ఉన్నత శిఖరాలను అధిరోహించారు.
ఫలితం ఏదైనా సరే, దాన్ని ధైర్యంగా ఎదుర్కోండి. పోరాడి గెలవాలే తప్ప, పారిపోయి ప్రాణాలు వదలకూడదు.
ఈ ప్రపంచంలో ప్రాణం కంటే ఏదీ గొప్పది కాదు, అపజయాన్ని ఎదురించి నిలబడటమే అసలైన విజయం.
ధైర్యం కోల్పోకండి, జీవితం మీకు మరెన్నో అద్భుతమైన అవకాశాలను ఇస్తుంది. జీవితం ఒక అద్భుతమైన వరం, ఇంత చిన్న వయసులోనే దాన్ని అర్థాంతరంగా ముగించకండి.
తల్లిదండ్రులారా, మీ పిల్లలకు ఈ సమయంలో మీ అవసరం చాలా ఉంది. వారితో స్నేహపూర్వకంగా ఉండి, వారికి కొండంత భరోసానివ్వాలని కోరుతున్నాను.
మీరిచ్చే చిన్న ధైర్యం ఒక నిండు ప్రాణాన్ని నిలబెడుతుంది.
#LifeIsPrecious #StayStrong #ExamResults #MentalHealthMatters

తెలుగు

మరణించినా ఐదుగురిలో ప్రాణమై నిలిచిన ఉదయ్ కిరణ్.. సమాజానికి ఆదర్శం!
సంగారెడ్డి జిల్లాకు చెందిన 21 ఏళ్ల విద్యార్థి నక్కల ఉదయ్ కిరణ్ రోడ్డు ప్రమాదంలో బ్రెయిన్ డెడ్ అవ్వడం విషాదకరం. పుట్టెడు దుఃఖంలోనూ గుండె నిబ్బరం కోల్పోకుండా, కొడుకు అవయవాలను దానం చేసేందుకు ముందుకు వచ్చిన తండ్రి శ్రీనివాస్ గారిది గొప్ప నిర్ణయం.
రెండు కిడ్నీలు, ఒక లివర్, రెండు కళ్లను దానం చేయడం ద్వారా ఉదయ్ కిరణ్ ఐదుగురి జీవితాల్లో వెలుగులు నింపాడు.
అవయవ దానం చేయండి. ఆపదలో ఉన్నవారికి పునర్జన్మ ఇవ్వండి.
#OrganDonation #Jeevandan #LifeAfterDeath #DonateOrgans #Telangana @Jeevandants

తెలుగు

@TelanganaGalam_ BRS సంగతి ఏమో కాని రాష్ట్రంలో ఏ ములకు ఎల్లిని ఛి కాంగ్రెస్ పార్టీ అంటున్నారు.
తెలుగు

@kondavishal92 ఎమ్ హాలత్ అయ్యింది కాంగ్రెస్ ప్రభుత్వం ది మొన్నటి దాకా 10 సంవత్సరలు నేనే ముఖ్యమంత్రి ఉంటా అని చెప్పి ఇప్పుడు రెండు సంవత్సరాలు కూడా ఉంటాడో అంతకు ముందే ప్రభుత్వం పడిపోతుందో తెలియని పరిస్థితి లో కొట్టుమిట్టాడుతున్న కాంగ్రెస్ పార్టీ.
తెలుగు


@HarishReddyRDM @KCRBRSPresident @KTRBRS @BRSHarish @sravandasoju @KonathamDileep @BTR_KTR @Manikya06 జై కేసీఆర్
తెలుగు

అంతటా అధికార పార్టీలో జాయినింగ్స్ ఉంటాయి
ఇక్కడ మాత్రం సీన్ రివర్స్
అందరు రాజకీయ నాయకులు మాత్రమే ఆయన మాత్రం రాజ్యాన్ని తెచ్చిన నాయకుడు
చరిత్రలో ఎప్పటికీ ఆయనకు ప్రత్యేక స్థానమే.
#KCRAnteTelangana
#TelanganaAnteKCR
తెలుగు

@kattarcongresii ఇద్దరు ఇలా కల్సినదుకు కాంగ్రెస్ కు కింద మీద కలుతుంది.
తెలుగు

@kondavishal92 మీ కాంగ్రెస్ అధిష్టానం కంటే బెటర్ ఎందుకు అంటే అధినాయకుడు తో మాట్లాడాలి అంటే అపాయింట్మెంట్ కోసం కుక్కలగా కావాలి కాయలి
తెలుగు

@kattarcongresii వలస వచ్చిన వారికి మంత్రులు ముఖ్యమంత్రి చేస్తే సీనియర్ నాయకుడు జీవన్ రెడ్డి కి ఆత్మభిమానం పౌరుషం ఉండదా
తెలుగు

కాంగ్రెస్ నీకు ఎం అన్యాయం చేసింది జీవన్ రెడ్డి గారు..?
దేశంలోనే కాంగ్రెస్ పార్టీ తరుపున అత్యధిక బీ ఫామ్ లు అందుకున్నది మీరే కదా !
మొత్తం 11 సార్లు ఎమ్మెల్యేగా B-ఫారం పొంది, 5 సార్లు విజయం సాధించారు. (మంత్రిగా కూడా పనిచేశారు)
3 సార్లు ఎంపీగా పార్టీ B-ఫారం పొంది, ఆ మూడు సార్లలోనూ ఓడిపోయారు.
ఒకసారి ఎమ్మెల్సీగా కూడా B-ఫారం అందుకున్నారు.
మొత్తం మీద 15 సార్లు కాంగ్రెస్ పార్టీ మీకు అవకాశాలు కల్పించింది.
ఇటీవలి శాసనసభ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఓడిపోయిన ఆరు నెలలకే ఎంపీగా అవకాశం ఇచ్చినా, అక్కడ కూడా ఓడిపోయారు.
అనంతరం పట్టభద్రుల ఎమ్మెల్సీగా కొనసాగేందుకు పోటీ చేయాలని పార్టీ మరోసారి కోరింది.
ఇంత చేసినా ఇంకా ఇంకేదో కావాలన్న ఆశతో ఉన్నారా జీవన్ రెడ్డి గారు
తెలుగు













