Andhra_Weatherman

4.4K posts

Andhra_Weatherman banner
Andhra_Weatherman

Andhra_Weatherman

@Weather_AP

Weather Updates from Telugu States Disclaimer -Kindly follow IMD for official forecast

เข้าร่วม Mayıs 2017
194 กำลังติดตาม8.5K ผู้ติดตาม
శ్రీకాంత్
పొద్దున్నే పొలం పోయి కొబ్బరిబోండాలు కోసుకొచ్చాం 🌿
శ్రీకాంత్ tweet media
తెలుగు
40
10
353
13.6K
Chandra Sekhar
Chandra Sekhar@Chandrapittu·
బంగారం ఇంకో 20 వేలు తగ్గితే,రీసెంట్ గా గోల్డ్ లోన్ ఇచ్చిన బ్యాంక్ లు పరిస్థితి 🥵🥶
Chandra Sekhar tweet media
తెలుగు
4
2
14
1.1K
Chandra Sekhar
Chandra Sekhar@Chandrapittu·
సుజనా చౌదరి నోరు లేస్తోంది ఏంటి?
తెలుగు
2
0
1
1.1K
Andhra_Weatherman รีทวีตแล้ว
𝗔𝗣 𝗚𝗢𝗩𝗧 𝗝𝗢𝗕𝗦 𝗔𝗦𝗣𝗜𝗥𝗔𝗡𝗧𝗦
గౌరవ @AndhraPradeshCM శ్రీ @ncbn గారికి, మంత్రివర్యులు శ్రీ @naralokesh గారికి మరియు @chiranjeevimlc గారికి నిరుద్యోగులు మా తరపున హృదయపూర్వక ధన్యవాదములు సార్🙏 గ్రూప్2 పోస్టులు పెంచండి సార్ సరిపోవు అని అడిగిన వెంటనే పోస్టులు పెంచేరు🙏 #APGroup2 #AndhraPradesh #APJobCalendar2026
𝗔𝗣 𝗚𝗢𝗩𝗧 𝗝𝗢𝗕𝗦 𝗔𝗦𝗣𝗜𝗥𝗔𝗡𝗧𝗦 tweet media
తెలుగు
263
511
626
7K
Andhra_Weatherman
Andhra_Weatherman@Weather_AP·
అరే గత 10 రోజులుగా చెప్తున్నాం రా వాతావరణం మారుతుంది వర్షాలు పడుతాయి అని, మీరు మీ బొక్కలో న్యూస్ ఏదో అనుకోకుండా ఒక్కసారిగా వర్షం వచ్చినట్టు. గ్రామాల్లో రైతులు కూడా సెల్ ఫోన్ లో చూసి ఇవ్వాళ మధ్యానం ఇంత శాతం వర్గం పడే అవకాశం ఉంది అని చెప్తున్నారు.
NTV Breaking News@NTVJustIn

ఏపీలో ఒక్కసారిగా మారిన వాతావరణం.. రాజధాని ప్రాంతం అమరావతిలో అకాల వర్షం.. ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వాన.. తుళ్లూరు మేరీ మాత ఇంగ్లీష్‌ మీడియం హైస్కూల్‌ దగ్గర పిడుగుపాటు.. ఓ విద్యార్థి తండ్రి అక్కడికక్కడే మృతి.. ద్రోణి ప్రభావంతో విజయవాడ, నూజివీడు, భీమవరం, భీమడోలు, గుడివాడ, గన్నవరానికి వాతావరణ శాఖ అలర్ట్.. రానున్న 3 గంటల్లో ఉరుములతో కూడి వర్షం.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన #AndhraPradesh #Amaravati #RainAlert #APWeather #UnseasonalRains

తెలుగు
5
13
189
14.4K
Andhra_Weatherman
Andhra_Weatherman@Weather_AP·
గుంటూరు, అమరావతి,సత్తెనపల్లి,పిడుగురాళ్ల లో వచ్చే రెండు గంటల్లో తీవ్రమైన ఉరుములతో కూడిన ఓహ్ మాదిరి వర్షం పడుతుంది. కొన్ని ప్రాంతాల్లో వడగళ్ల వాన ఉంటుంది
Andhra_Weatherman@Weather_AP

విజయవాడ లో వర్షం మొదలయింది, పశ్చిమ ప్రాంతం లో వడగళ్ళకి ఎక్కవ అవకాశం వుంది . ప్రజలు వర్షం తగ్గే వరకు ఇళ్ల నుండి బయటకు రాకుండా చూసుకోండి

తెలుగు
0
2
18
1.5K
Eastcoast Weatherman
Eastcoast Weatherman@eastcoastrains·
SEVERE THUNDERSTORM ⚠️ FOR VIJAYAWADA & KRISHNA BELT Huge Thunderstorms & isolated hails likely to lash many parts of #Vijayawada city & surrounding areas during next 1 hour
Eastcoast Weatherman tweet media
English
2
1
23
1.6K
Andhra_Weatherman
Andhra_Weatherman@Weather_AP·
విజయవాడ లో వర్షం మొదలయింది, పశ్చిమ ప్రాంతం లో వడగళ్ళకి ఎక్కవ అవకాశం వుంది . ప్రజలు వర్షం తగ్గే వరకు ఇళ్ల నుండి బయటకు రాకుండా చూసుకోండి
Andhra_Weatherman@Weather_AP

విజయవాడ ప్రజలు వర్షానికి రెడీ అవ్వండి 3 గంటల తర్వాత చాలా మంచి అవకాశాలు ఉన్నాయి.

తెలుగు
1
1
12
2.7K
Andhra_Weatherman
Andhra_Weatherman@Weather_AP·
కృష్ణ జిల్లాలో ఉయ్యురు,పామర్రు, గుడివాడ ప్రాంతం లో వడగళ్లతో కూడిన భారీ వర్షం పడుతుంది, కోత కోత దశలో మినిము, పెసర పంటలు. రైతులకి తీవ్ర నష్టం
Andhra_Weatherman tweet media
Andhra_Weatherman@Weather_AP

కృష్ణ మరియు గుంటూరు జిల్లాలో వచ్చే రెండు గంటల్లో కొన్ని ప్రాంతాల్లో గాలులతో కూడిన వర్షాలు పడతాయి క్రమంగా సాయంత్రానికి ఈ వర్షాలు పల్నాడు, ఎన్టీఆర్ జిల్లాలో కూడా విస్తరిస్తాయి

తెలుగు
0
3
13
1.7K
Andhra_Weatherman
Andhra_Weatherman@Weather_AP·
@gowrav_pk కచ్చితంగా చెప్పలేము వడగళ్ల వాన ఎక్కడ ఉంటుంది అనేది
తెలుగు
0
0
1
60
Andhra_Weatherman
Andhra_Weatherman@Weather_AP·
గన్నవరం-గుడివాడ -మచిలీపట్టణం పరిసరాల్లో వచ్చే గంటలో గాలులతో కూడిన వర్షం పడుతుంది అక్కడక్కడా వడగళ్ల తో భారీ వర్షం పడుతుంది. అలాగే కోనసీమ,భీమవరం పరిసరాల్లో కూడా వర్షం పడుతుంది. పిడుగులు ,వడగళ్ల అవకాశం ఉండడం వల్ల వర్షం సమయంలో ప్రజలు ఇళ్ల నుండి బయటకు రాకుండా జాగ్రత్త తీసుకోవాలి
Andhra_Weatherman tweet media
Andhra_Weatherman@Weather_AP

కృష్ణ మరియు గుంటూరు జిల్లాలో వచ్చే రెండు గంటల్లో కొన్ని ప్రాంతాల్లో గాలులతో కూడిన వర్షాలు పడతాయి క్రమంగా సాయంత్రానికి ఈ వర్షాలు పల్నాడు, ఎన్టీఆర్ జిల్లాలో కూడా విస్తరిస్తాయి

తెలుగు
1
1
14
2.6K
Andhra_Weatherman
Andhra_Weatherman@Weather_AP·
కృష్ణ మరియు గుంటూరు జిల్లాలో వచ్చే రెండు గంటల్లో కొన్ని ప్రాంతాల్లో గాలులతో కూడిన వర్షాలు పడతాయి క్రమంగా సాయంత్రానికి ఈ వర్షాలు పల్నాడు, ఎన్టీఆర్ జిల్లాలో కూడా విస్తరిస్తాయి
Andhra_Weatherman@Weather_AP

ఈ రోజు రేపు రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది అలాగే ఒకటి రెండు చోట్ల తీవ్రమైన గాలులతో కూడిన వడగళ్ల వాన పడే అవకాశం ఉంది. ప్రజలు,రైతులు ముందస్తు జాగ్రతలు తీసుకోగలరు.

తెలుగు
1
5
11
2.7K