
విద్యుత్ అవసరం లేని, పర్యావరణ హితఫ్రిడ్జ్. విజయవాడ రైతు రవి దీనిని తయారు చేశారు. మట్టి కుండ చుట్టూ ఆయుర్వేద మూలికలు, బొగ్గుపొడి, ఇసుక, కొబ్బరి పీచు పొరలుగా వేసి పైన మెష్‌తో తీర్చిదిద్ది clay cooler అని పేరు పెట్టారు. వీటిల్లోకి నీరు పంపడానికి గరాటు ఉంది
eenadu.net/telugu-news/an…
తెలుగు










