TeluguCitizen

9K posts

TeluguCitizen

TeluguCitizen

@tsCTzen

* Life Experiences :: more than 5 Decades * Thanks to All Weather Contributors * stroke attacked on 7th Oct 2021 * wishing continuous improvement

Katılım Mart 2016
0 Takip Edilen239 Takipçiler
TeluguCitizen
TeluguCitizen@tsCTzen·
విద్యుత్‌ అవసరం లేని, పర్యావరణ హితఫ్రిడ్జ్‌. విజయవాడ రైతు రవి దీనిని తయారు చేశారు. మట్టి కుండ చుట్టూ ఆయుర్వేద మూలికలు, బొగ్గుపొడి, ఇసుక, కొబ్బరి పీచు పొరలుగా వేసి పైన మెష్‌తో తీర్చిదిద్ది clay cooler అని పేరు పెట్టారు. వీటిల్లోకి నీరు పంపడానికి గరాటు ఉంది eenadu.net/telugu-news/an…
తెలుగు
0
0
0
17
TeluguCitizen
TeluguCitizen@tsCTzen·
#కర్నూలు లో #తుంగభద్ర నది ఒడ్డున ఉన్న చెట్లపై నల్ల #కొంగలు వందల సంఖ్యలో #గూళ్లు కట్టుకున్నాయి. ప్రస్తుతం చెట్ల ఆకులు రాలిపోగా ఆ కొమ్మలపై కొంగలు గుమికూడుతున్నాయి. దూరం నుంచి చూస్తే చెట్ల కొమ్మలన్నీ నల్ల ఆకులతో ఉన్నట్లుగా కనిపిస్తున్న దృశ్యం ఆకట్టుకుంటోంది. eenadu.net/telugu-news/an…
తెలుగు
0
0
0
14
TeluguCitizen
TeluguCitizen@tsCTzen·
#అనారోగ్యం శరీరాన్ని వంగదీయగలదు కానీ #ఆత్మవిశ్వాసం ని ఏమాత్రం సడలించలేదనడానికి నిదర్శనం ఈ #న్యాయవాది. కలకత్తా హైకోర్టులో 27 ఏళ్లుగా ప్రాక్టీసు చేస్తున్న #advocate #ద్వారకానాథ్‌ ఛటర్జీని చూస్తే #willPower అన్న పదానికి అర్థం ఇదేనేమో అనిపిస్తుంది 👏 ఈనాడు 👇 eenadu.net/telugu-news/vy…
తెలుగు
0
0
1
14
TeluguCitizen
TeluguCitizen@tsCTzen·
వానరాల సందడి : పగటి ఉష్ణోగ్రతలు పెరగడంతో ప్రయాణికులు అందించే నీటిని, ఆహారాన్ని తీసుకుంటూ కోతులు రహదారి పక్కనే ఉంటున్నాయి. #Monkey పిల్లలు కొన్ని అక్కడే ఉన్న చెట్ల ఊడలకు వేలాడుతూ ఆడుతున్నాయి. తిరుపతి-మదనపల్లె మార్గంలోని భాకరాపేట కనుమదారిలో ఇలా కనిపించింది eenadu.net/telugu-news/an…
తెలుగు
0
0
1
58
TeluguCitizen
TeluguCitizen@tsCTzen·
పిడికెడు #దేహం .. బారెడు #తోక తో పచ్చటి చెట్ల మధ్య మెరిసిపోతున్న ఇది తోక #పిగిలి #పిట్ట. సోమశిల వెనుక జలాల ప్రాంతంలో కనిపించింది. తెల్లటి తోక, నల్లటి తల దానిపై ఉన్నదాలేదా అన్నట్లుగా చిట్టి కొప్పుతో చూడముచ్చటగా ఉంది. నీటి వనరుల సమీపంలో గూళ్లు కట్టుకుంటాయి eenadu.net/telugu-news/an…
తెలుగు
0
0
1
30
CSIR, India
CSIR, India@CSIR_IND·
As cities grow busier, innovative solutions are needed to create quieter and healthier urban spaces. Scientists at @CSIR_NEERI have developed C-NOBAR (Compact Green Noise Barrier), an innovative solution that reduces noise while supporting environmental sustainability. Made using recycled tyres and fly ash, its eco-friendly acoustic panels absorb sound from both sides, while integrated greenery improves air quality and urban aesthetics. A smart, sustainable solution for quieter and healthier cities. @DrJitendraSingh
English
4
9
42
4.2K
TeluguCitizen
TeluguCitizen@tsCTzen·
ఏ పనిలోనైనా విఫలమైతే సవాలక్ష కారణాలు వెతుక్కుంటారు. తమలో ఉన్న బలాలేవీ గుర్తుకురావు అప్పుడు. అదే గెలిస్తే... అంతా తమ గొప్పేనని చెప్పుకోవడమూ చాలామందికి అలవాటే. అలాంటి వాళ్లంతా ఉలిక్కిపడేలా చేస్తుంది ఈ ‘basketball girl’ #స్ఫూర్తిగాథ #Qian #Hongyan #mobility eenadu.net/telugu-news/vy…
తెలుగు
0
0
0
21
TeluguCitizen
TeluguCitizen@tsCTzen·
#72years #driving #car ఆరు పదుల వయసులో ఆమె కారు నడపడం నేర్చుకోవడానికి వెళ్తే ఎగాదిగా చూశారంతా! ‘ఈ వయసులో ఇది నీకు సాధ్యం కాద’న్నారు. అయినా పట్టు వదల్లేదా #బామ్మ ... ఇప్పుడు 72 ఏళ్ల వయసులో లగ్జరీ కార్లలో రయ్‌ రయ్‌ మంటూ దూసుకుపోతూ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది eenadu.net/telugu-news/wo…
తెలుగు
0
0
1
36
TeluguCitizen
TeluguCitizen@tsCTzen·
పుట్టుక నిజము, పోవుట నిజము నట్ట నడిమి పని నాటకము 😞 సొతంత్రదేశం లో #చావు కూడా పెళ్లి లాంటిది ❗️ ఏమిటో ఆ #సంప్రదాయం 1960 లలో ఇలా #గోల పెద్దగా ఉండేది కాదు విచారం కి #శబ్ధం, #లయ వేరేగా ఉండేవి నేడు సందర్బం ఏదైనా ఒకటే #drums శబ్ధాలు ఇది సరైన పద్థతి కాదని చెప్పడానికి శక్తి లేదు 🙏
తెలుగు
0
0
0
27
Hyderabad Rains
Hyderabad Rains@Hyderabadrains·
Hyderabad Rain Update: 30 MAR, 4 PM ⚠️ Short, intense spell likely ahead for North Hyderabad 🌧️ • Kukatpally, Quthbullapur & North outskirts expected to receive good rain in this round ⛈️ • West Hyderabad may see additional spells later in the evening. #Hyderabadrains
Hyderabad Rains tweet media
English
4
5
40
4K
Hyderabad Rains
Hyderabad Rains@Hyderabadrains·
Massive Rain Bands over South HYD 💥⛈️⚡ Lb nagar,Uppal, Hayathanagar , Vanasthalipuram Surroundings Seeing Intense Thunderstorms ⛈️ Stroms slowly spreading North ,Soon East & Central Hyderabad will also see Intense spell. #Hyderabadrains
Hyderabad Rains tweet media
English
2
1
49
3.9K