AJAY ANDE SWAERO

1.5K posts

AJAY ANDE SWAERO banner
AJAY ANDE SWAERO

AJAY ANDE SWAERO

@ANDEAJAY4

My friend (REEEEE) is My incentive in every moment of my life. RSP: EDUCATION HEALTH WEALTH. STUDENT (leader) of SSU. views are personal. nothing is endorsed

Karimnagar, India Katılım Ekim 2019
63 Takip Edilen268 Takipçiler
AJAY ANDE SWAERO retweetledi
BRS Party
BRS Party@BRSparty·
గురుకులాలు మొదటి నుండి సమీకృతమే అని రేవంత్ రెడ్డికి తెలియకపోవడం బాధాకరం. సమీకృతానికి నేను వ్యతిరేకం కాదు, కానీ సమీకృతంగా ఉన్న వ్యవస్థను కొత్త సీసాలో పాత సారా లాగా చేసి విద్యార్థుల జీవితాలతో ఆడుకోవడం అనే ప్రక్రియకు వ్యతిరేకం. - బీఆర్ఎస్ నేత @RSPraveenSwaero
తెలుగు
12
153
679
13K
Dr.RS Praveen Kumar
Dr.RS Praveen Kumar@RSPraveenSwaero·
పోడు భూముల పట్టాలున్నప్పటికీ తరచూ అధికారుల వేధింపులకు గురవుతున్న అటవీ ప్రాంతంలో ఉన్న కాగజ్ నగర్-అంకుశ పూర్ గ్రామ రైతులతో చర్చించి సమస్యకు పరిష్కారం చూపించడం జరిగింది. #BRS4Farmers
తెలుగు
13
94
390
9.6K
AJAY ANDE SWAERO retweetledi
KTR
KTR@KTRBRS·
దండగమారి పాలనలో పండుగ పూట కూడా పస్తులు..! కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ సిబ్బందికి ఐదారు నెలలుగా జీతాల్లేవ్..! పంచాయతీ వర్కర్స్ ..మున్సిపాలిటీ కార్మికులు..ఆసుపత్రి సిబ్బంది..హాస్టల్ వర్కర్స్ ..గెస్ట్ లెక్చరర్స్..ప్రతీ శాఖలో వేతనాల్లేక చిరుద్యోగులు విలవిల ! కుటుంబాలను నెట్టుకురావడానికి అప్పులు చేసి నానా తిప్పలు పడుతున్నారు..! ఒకటో తారీఖునే జీతాలు ఇస్తామని పలికిన ప్రగల్భాలు ఎటుబాయె..? దసరా దగ్గరికి వచ్చింది..సరుకులు కొనడానికి చేతిలో నయాపైసా లేదు! నెలల తరబడి వేతనాలు పెండింగ్‌లో పెడితే బతుకు బండి నడిచేదెట్లా..? 10 నెలల్లో తెచ్చిన 80వేల కోట్లు అప్పులు ఎక్కడికి పోయినయ్..? చిరుద్యోగులు..చిన్నజీతాల కార్మికుల అవస్థలను పట్టించుకోండి..వెంటనే వేతనాలు చెల్లించండి..!
KTR tweet media
తెలుగు
26
261
791
34.8K
AJAY ANDE SWAERO retweetledi
Dr.RS Praveen Kumar
Dr.RS Praveen Kumar@RSPraveenSwaero·
నేను బీఆరెస్ అభ్యర్థిగా గత పార్లమెంటు ఎన్నికల్లో నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి గారి పై పోటీ చేశాను. కానీ రేవంత్ రెడ్డి - కాంగ్రేసు పాలనలో రవి గారికి జరుగుతున్న వరుస అవమానాలపై నోరు విప్పకుండా ఉండలేక పోతున్న. గత డిసెంబరులో పాపం ఆయనను గాంధీ భవన్ బయటనే ఆపేసిండ్రు. పోలీసులతో కొట్లాడి మరీ లోపలకి పోయి సీయం రేవంత్ రెడ్డిని ఆయన కలవాల్సి వచ్చింది. ఈ రోజు రవీంద్రభారతిలో కా. ఏచూరి సంస్మరణ సభలో వేదిక మీద ఒక సిట్టింగు ఎంపీ హోదాలో కనీసం రెండవ వరుసలో కూర్చొనే అర్హతకు కూడా నోచుకోలేదు, మల్లు రవి గారు, పాపం! అదే ఎంపీ రవి స్థానంలో ఒక కోమటి రెడ్డో, ఉత్తమ్ రెడ్డో, తుమ్మల నాగేశ్వర్రావో, పొంగులేటో, జూపల్లో, బల్మూరి వెంకటో ఉంటే వాళ్ల దరిదాపులకన్నా వెళ్లేవాళ్లా పోలీసులు? దళితుడని, ఢిల్లీలో మీ బ్యాగులు కూడా మోస్తారనే కదా రవి, వేముల వీరేషం లాంటి వీరిపై మీ చిన్నచూపు? ఇక యాదాద్రిలో భట్టికి జరిగిన అవమానం, ఆ తరువాతి ఆయన విధిలేని వివరణల గురించి ఇక్కడ నేను మాట్లాడి లాభం లేదు. రేపు రవి గారు కూడా రేవంత్ రెడ్డి కోసం ఎన్ని అవమానాలైనా భరిస్తా అనో, లేదా రేవంత్ మంచోడే పోలీసులే ఓవరాక్షన్ చేసారనో అనడం షరామామూలే. అట్లా అనకపోతే అద్దంకి దయాకర్ లాగా తొక్కేస్తరు లేదా జడ్సన్ లాగా వెలివేస్తరు… “బానిసలారా లెండిరా, ఈ బాంచన్ బతుకులు వద్దురా” అన్న గద్దరన్న పాట గుర్తుకొస్తున్నది..✊ #CongressQuitTelangana #AntiDalitCongress
తెలుగు
44
222
944
46.4K
AJAY ANDE SWAERO
AJAY ANDE SWAERO@ANDEAJAY4·
తన గురించి తానే ముందుగా చెప్పుకున్న దేముడు ఓ @PawanKalyan ను కాల జ్ఞానివి. మీ నాన్న సిద్దాంతం ఎటు పోయింది. మీ నాన్న దేన్ని ఐతే తప్ప అన్నాడో ను అదే నిజమని మీ నాన్న అసలైన సిద్ధాంతాలను మార్చిపోయి మతం ముసుగులో ఊగిపోతునావు. @RSPraveenSwaero @Swaerossu @KChiruTweets #SWAERO @ncbn
తెలుగు
0
0
2
25
AJAY ANDE SWAERO retweetledi
Dr.RS Praveen Kumar
Dr.RS Praveen Kumar@RSPraveenSwaero·
డా. ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ ఇంటి నుండి ప్రెస్ మీట్ . x.com/i/broadcasts/1…
తెలుగు
8
59
268
7.2K
AJAY ANDE SWAERO
AJAY ANDE SWAERO@ANDEAJAY4·
Proud of you Madam #Swaero
Dr.RS Praveen Kumar@RSPraveenSwaero

My inspiration today is Ms Jyoti, a proud waitress in one of the popular restaurants on KNR-HYD Highway. Born to agricultural labourers in Balasore district, Odisha, Jyoti left her home after graduation and has been working in food industry for the last three years like lakhs of Odisha youth. She had to negotiate very hard with her parents to leave home for better livelihood. She is confident and feeling safe here in #Telangana. 😊 If you are not ready to find your passion, pick up a skill, a new language, leave your sweet home (after due diligence), you can’t make any progress at all. In fact, entire human evolution is awash with countless stories of migration and exploration. At any given point of time more than 300 million people in the world are constantly migrating for better life. This is not a bad thing. Time for our Telangana youth to think beyond borders and become truly interstate and intercontinental species.✊ I took permission of Jyoti to use her photo for this post. #BRS4Youth #BRS4Jobs

English
0
0
2
15
AJAY ANDE SWAERO
AJAY ANDE SWAERO@ANDEAJAY4·
@RSPraveenSwaero నీ బిడ్డకి ఇలా అయితే ఊరుకుంటావా @revanth_anumula వెంటనే ఆ సిబ్బంధిని తీసెయ్యాలి విధుల్లోంచి
తెలుగు
0
0
3
72
Dr.RS Praveen Kumar
Dr.RS Praveen Kumar@RSPraveenSwaero·
ఏం జరుగుతున్నది తెలంగాణ విద్యా వ్యవస్థలో..? దుర్ఘటన లేని రోజు లేదు. ఈ బిడ్డలు ప్రశాంతంగా చదువుకునేదెప్పుడు, రేవంత్ గారు? ప్రాణాలు కాపాడాల్సిన సిబ్బందే ఆత్మహత్యలకు కారణమైతే ఎట్ల బతికేది?? #CongressFailedTelangana
Telugu Scribe@TeluguScribe

సిబ్బంది వేధింపులు తాళలేక కేజీబీవీ పాఠశాల రెండు అంతస్తుపై నుంచి దూకి ఆరో తరగతి విద్యార్థిని ఆత్మహత్యాయత్నం సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం మద్దిరాల మండల కేంద్రంలోని కేజీబీవీ పాఠశాలలో ఘటన. పాఠశాల సిబ్బంది వేధింపులు తాళలేక ఆత్మహత్యాయత్నం చేసుకుందని తల్లిదండ్రుల ఆరోపణ. తీవ్రగాయాలైన విద్యార్థిని జిల్లా కేంద్రంలోని ఏరియా ఆస్పత్రికి తరలింపు. ఉదయం నుంచి ఘటనను గోప్యంగా ఉంచిన కేజీబీవీ పాఠశాల సిబ్బంది.

తెలుగు
9
120
379
8.2K
Dr.RS Praveen Kumar
Dr.RS Praveen Kumar@RSPraveenSwaero·
నాడు వేదాలు వల్లించినందుకు మా నాలుకలను కోశారు.. శ్లోకాలను విన్నందుకు మా చెవుల్లో సీసం పోశారు.. తపస్సు చేసినందుకు మా శంభూకుడి తల నరికారు.. విశ్వాంతరాలను శోధించాలనుకొన్న మా రోహిత్ వేములను ఉరి వేశారు.. గుర్రాలనెక్కినందుకు, మీసాలు పెంచినందుకు రాళ్లతో కొట్టి చంపారు.. చదువుకుందామని గురుకులాలకొస్తే మా మట్టి దేహాలనుండి వాసనొస్తుందని ద్వేషిస్తారు.. నేడు.. పొట్టచేతబట్టుకొని పట్నమొచ్చి పస్తులుండి పిల్లలను చదివించుకుందమంటే మా గుడిసెలను కూలగొట్టి చివరికి మా బిడ్డల పుస్తకాలను కూడా ధ్వంసం చేస్తున్నరు😭 నేటి ఇందిరమ్మ రాజ్యంలో.. జ్ఞానం నశించాలి అజ్ఞానం వర్ధిల్లాలి అమరులు ఒక కల తెలంగాణ ఒక వధ్యశిల ప్రజలు రోడ్లమీదనే బతకాలి హైడ్రా మాత్రం బాగా బతకాలి బంగళాల్లో సేదదీరుతున్న రేవంతన్న - బట్టన్నలు మాత్రం వర్దిల్లాలి. ప్రతీకార పాలన జిందాబాద్. #CongressFailedTelangana #KCROnceAgain
తెలుగు
84
310
1.2K
38.2K
AJAY ANDE SWAERO retweetledi
Dr.RS Praveen Kumar
Dr.RS Praveen Kumar@RSPraveenSwaero·
ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధీనంలో ఉన్న ఎస్సీ గురుకులాల నుండి దాదాపుగా వేయికి పైగా గెస్ట్ లెక్చరర్లను తీసివేయడం జరిగింది. వీళ్లకు గత మూడు నెలలుగా జీతాలు కూడా ఇవ్వడం లేదంట. వీళ్లందరూ తెలంగాణలో పలుచోట్ల ధర్నాలకు దిగారు. ఈ వివక్షపూరిత చర్య వల్ల ఎన్నో అకాడమీలు మూతపడి, తెలంగాణ గురుకులాల్లో చదువుతున్న లక్షల మంది ప్రతిభావంతులైన ఎస్సీ బహుజన విద్యార్థుల భవిష్యత్తు అందకారంలోకి నెట్టబడుతున్నది. అయినా అధికార పార్టీ సీయం , ఉప ముఖ్యమంత్రి, మంత్రి, ఎస్సీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఏమీ పట్టనట్లు గుర్రు పెట్టి నిద్రపోతనే ఉన్నరు. ఈ పేద విద్యార్థుల కుటుంబాల ఉసురు మీకు తగులుతది. మీరు ఇట్లనే నిద్రపోతే చరిత్రలో దళిత ద్రోహులుగా మిగిలిపోతరు… ఖబర్దార్. #CongressFailedTelangana #Gurukulam #Ambedkar @Bhatti_Mallu @DamodarRajanar1 @revanth_anumula @TelanganaCS @TelanganaCMO @BRSparty @KTRBRS @BRSHarish @balkasumantrs @Krishank_BRS
Dr.RS Praveen Kumar tweet mediaDr.RS Praveen Kumar tweet media
తెలుగు
25
135
581
14.7K
AJAY ANDE SWAERO retweetledi
Dr.RS Praveen Kumar
Dr.RS Praveen Kumar@RSPraveenSwaero·
What can be a better gift on the 78th Independence Day than this message from a swaero. Read on… “Jai bheem sir, I'm Ragal (Trainee pilot). Today I flew an aircraft for the first time in my life and I can't wait to share my incredible experience.... It was really an amazing feeling to fly that beautiful metal bird and that feeling of holding aircrafts control column gave me a different feeling. On this special moment I would like to gesture my gratitude to you sir for providing this tremendous opportunity and support to me. I will definitely work hard and put my sweat and blood to gain more knowledge and to complete my course as soon as possible...wishing to stand as an inspiration for upcoming generation... Today my journey (A Story Of Rural Guy From Travelling in Bus to Departing into Blue skies in Flight) is all coz of you... Once again thank you so much sir...❤️🛫” The painful twist in this heartwarming story is the guy who facilitated the training of many boys and girls from oppressed communities is now financially broke as his bills aren’t cleared by Telangana Government. He slipped into deep depression 😭. His name is Anil Kumar. @Bhatti_Mallu @revanth_anumula - Pl show little bit of sympathy on these poor people. @TelanganaCMO @KTRBRS
Dr.RS Praveen Kumar tweet media
English
10
124
517
15.8K
AJAY ANDE SWAERO
AJAY ANDE SWAERO@ANDEAJAY4·
@TeamYSJMR రేయ్ సన్నాసి ను ఎం సినిమాలు తీస్తున్నావు. నరకుడు సంపుడు అవ్వెనా. నీ పాత సినిమాలు చూడు దేనికి ప్రేరేపిస్తాయో కొన్ని బాగున్నాయ్ ఇంకొన్ని ఎలా ఉన్నాయ్. చేగువేరా ఎటు పాయె మల్లి సన్యాసి వేషం వేసినవ్.
తెలుగు
0
0
1
10
BALU
BALU@Interfail_Balu·
PAN ఇండియా స్టార్ #AlluArjun𓃵 పై పగ పెంచుకున్న పనికిమాలిన స్టార్... సినిమాలకు రాజకీయాలకు సంబంధం ఉండకూడదు అని ఇంతకు ముందు అన్న వ్యక్తి ఇప్పుడు ఎందుకు విషం కక్కుతున్నాడు 🤦🏼‍♂️🤦🏼‍♂️
తెలుగు
1
3
24
460