Anil అట్లూరి

15.1K posts

Anil అట్లూరి banner
Anil అట్లూరి

Anil అట్లూరి

@AtluriAnil

పిచ్చేశ్వరరావు కథలు (4 ముద్రణ) ఈ నెల విడుదల. The 4th edition of Pitcheswara Rao short stories anthology will be out this month.

India Katılım Mart 2007
425 Takip Edilen1.6K Takipçiler
Anil అట్లూరి retweetledi
Rinku Vishwas
Rinku Vishwas@Rinku_Vishwas90·
Who needs deep frying when you have deep faith in a pressure cooker? Zero oil splatters, maximum satisfaction. That’s what I call a kitchen win!
English
86
228
1.1K
301.2K
RadioRambabu
RadioRambabu@ChennuriSita·
రావాల్సిన గుర్తింపు రాని రచయితల్లో "అట్లూరి పిచ్చేశ్వరరావు" కూడా ఒకరు.. తెలుగు రచనా రంగం గమ్మత్తుగా ఉంటుంది. కొంతమందిని అందలమెక్కిస్తుంది. కొంతమందిని పట్టించుకోదు. అలా పట్టించుకోని రచయితల్లో ఒకరు అట్లూరి పిచ్చేశ్వరరావు.. బహుశః ఆయన కథా,నవల,అనువాదాలతోపాటు సినిమా రంగంలో పనిచేయటం కూడా కారణం కావచ్చు.1925 ఏప్రిల్ 12న కృష్ణాజిల్లా చౌటపల్లి లో జన్మించారు.. ఆరోజుల్లో దక్షిణ భారత హిందీ ప్రచార సభ ప్రభావంతో చాలా మంది హిందీ పరీక్షలు రాస్తుంటే వారు.. నిజానికి ఈ హిందీ పరీక్షల్లో రాణించిన పిచ్చేశ్వరరావు గారు తరువాతి కాలంలో ప్రేంచంద్, కిషన్ చందర్ రచనలను తెలుగులోకి అనువదించారు.. మళ్ళీ వెనక్కి వస్తే ఆయన బందర్ లో ఇంటర్మీడియట్ చదివి(ఆరోజుల్లో ఇంటర్మీడియెట్ పెద్ద చదువు)1945-53దాకా నేవీలో లో పనిచేశారు. అనంతరం మద్రాసు కు మైగ్రేట్(migrate) అయ్యారు.విశాలాంధ్రలో సహాయ సంపాదకుడిగా పనిచేశారు.ఆ సమయంలో అనేక కథలు, రేడియో నాటికలు రచించారు. సినిమా రంగంలో స్క్రిప్ట్ రైటర్ గా వర్క్ చేశారు.చివరకు మిగిలేది, భార్యాభర్తలు, వివాహ బంధం, కాంభోజరాజుకథ వంటి చిత్రాలకు సంభాషణలు సమకూర్చారు..పలు చిత్రాల వెండి తెర నవలలు రచించారు.కొన్ని చెప్పుకోవాలంటే వాగ్దానం, నమ్మినబంటు, బాటసారి వంటి సినిమాలు కొన్ని.. ప్రముఖ సంఘసంస్కర్త త్రిపురనేని రామస్వామి చౌదరి గారి కనిష్ట కుమార్తె చౌదరాణిని వివాహమాడారు. మద్రాసులో ఈ దంపతులు నిర్వహించిన తెలుగు బుక్ స్టోర్ ఆరోజుల్లో ఎంతో పేరు గాంచింది.. రచయిత గోపిచంద్ గారికి బావ అవుతారు.. గత సంవత్సరం ఆయన శతజయంతి ఉత్సవం జరిగింది..అట్లూరి పిచ్చేశ్వరరావు గారబ్బాయి అట్లూరి అనిల్ కథా రచయిత. ఆయన రచనలు కొంతమేరకు abstract ఉండటం కూడా ఎక్కువమందిని చేరకపోవటానికి ఒక కారణమేమో.. ఇవాళ వారి102వ జయంతి
RadioRambabu tweet media
Rajendra Nagar, India 🇮🇳 తెలుగు
5
9
63
1.8K
Anil అట్లూరి retweetledi
వీవెన్
వీవెన్@VeevenV·
🤭
Royal Teja🤳@tej9991

మన రాష్ట్రం లో ప్రభుత్వ కార్యాలయాలు పేర్లు తెలుగు లో ఉండవా @naralokesh గారు ? తమిళనాడు, కర్ణాటక లో ప్రతి ప్రభుత్వ office ల పేర్లు వారి మాతృభాషలో ఉంటాయి. తెలుగుదేశం ప్రభుత్వం లో తెలుగు కు కనీసం గుర్తింపు లేకపోవడం చాలా అభ్యంతరకరం ! @JaiTDP @ncbn @AndhraPradeshCM @kkmohan73

ART
0
1
5
419
Anil అట్లూరి
Anil అట్లూరి@AtluriAnil·
Are Royalty Cheques a Sign of Transparency? ..అక్కడే అసలు సమస్య మొదలవుతుంది. నమ్మకం రావాలంటే చెక్కు చూపించాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇంతకాలం లెక్కలు చూపించకుండా నడిపిన వ్యవస్థకు ఇది నిజంగా మార్పా? లేక నమ్మకం కొనే కొత్త పద్ధతా? Link to my article: bit.ly/Royalty-vividh…
Anil అట్లూరి tweet media
తెలుగు
0
0
0
21
Anil అట్లూరి retweetledi
Oka Publications
Oka Publications@OkaPublications·
ఒక పుస్తకాలు పైరసీకి గురయ్యాయి. అమెజాన్ లో "ఒక" పుస్తకాలు కొనేటప్పుడు sold by Oka Publications అని వుంటేనే కొనండి.
తెలుగు
0
3
4
204
Anil అట్లూరి retweetledi
Pranav
Pranav@pranavcmadhukar·
Today we're launching Meteor v2. Our new agent ranks #1 on webvoyager (96.5%) beating openai, gemini. We can now run for 10x longer than before allowing us to complete more complex tasks. Go to browse.dev to download!
English
125
122
1.5K
127.1K
Anil అట్లూరి
Anil అట్లూరి@AtluriAnil·
విమర్శకులు చచ్చిపోయారంటున్నారు. కానీ “విమర్శకుల్ని బతకనీయండి” అనేవారే విమర్శ తట్టుకోలేని అహంకారులు. అదే నిజం ఈ所谓 “మహా రచయితలు” ఇప్పటికి ఎన్నిసార్లు రుజువు చేశారో! #విమర్శ #Criticism #రచయితలు #Writers #సాహిత్యం #Literature #అహంకారం #Ego #విమర్శకులు #Critics
Anil అట్లూరి tweet media
తెలుగు
0
0
0
41
Anil అట్లూరి
Anil అట్లూరి@AtluriAnil·
ఈ శనివారమే,తెలుగు నవల #రెక్కచాటుఆకాశం బ్రహ్మండమైన పాన్ వరల్డ్ రీలీజ్! ఈ జూన్ 28 నుండి మీ అందరికి అందుబాటులో అమేజానులో కూడా!
Sujatha Velpuri@VelpuriSujatha

సరదా గా చేశారు సిద్దార్థ కట్టా , మహీ బెజవాడ కలిసి @MahyPallav #rekkachatuaakasham#రెక్కచాటుఆకాశం#novel#

తెలుగు
0
0
1
80
Anil అట్లూరి
Anil అట్లూరి@AtluriAnil·
MaNaSu named thus from the first letters of his parents, 'Rayudu' as he is fondly known to his friends is doing a great service to the Telugu literature. He is also the backbone, supporting 'kathanilayam' the online r... pressreader.com/article/283510…
English
0
0
0
18
Anil అట్లూరి
Anil అట్లూరి@AtluriAnil·
Shocking brutality in Kodumuru SC hostel, Kurnool! A merciless high school student savagely assaulted a helpless 6th-standard child. Gruesome, inhumane, and utterly terrifying! @ncbn, @naralokesh will you let such barbarity go unpunished? Act NOW! 🚨 #JusticeForVictim
indtoday@ind2day

Disturbing incident at Kodumuru SC Hostel, Kurnool: A 9th-grade student brutally beats 2 younger students with a belt for not listening to him. The act of violence has left many shocked. #Kurnool #ViolenceInSchools #StudentAbuse #indtoday

English
0
1
2
404
Anil అట్లూరి
Anil అట్లూరి@AtluriAnil·
@amazonIN Why is your Customer Service so pathetic? You are driving your customers away! Often times multiple CSR jump into chats and do not respond? Sometimes they say they are in dual chats! Why?
English
1
0
0
9
Anil అట్లూరి
Anil అట్లూరి@AtluriAnil·
కడపలో ఆ ‘ఇద్దరికి’ పురస్కారాల వార్త చదివినప్పుడు విశ్వనాథ, జాషువాల మీద ప్రచారంలో ఉన్న హాస్య సంఘటన ఒకటి గుర్తు వచ్చింది. గుర్రాన్ని గాడిదని ఒకే గాట కట్టేసారని అప్పట్లో … !
తెలుగు
1
1
1
110
Anil అట్లూరి
Anil అట్లూరి@AtluriAnil·
Love #Phantom!
White Knight Corps@Whiteknight_IA

Update We salute the supreme sacrifice of our true hero—a valiant #IndianArmy Dog, #Phantom. As our troops were closing in on the trapped terrorists, #Phantom drew enemy fire, sustaining fatal injuries. His courage, loyalty, and dedication will never be forgotten. In the ongoing operation, one terrorist has been neutralized and Warlike stores have been recovered thus far. #Hero #K9warrior

English
0
0
0
44