
GOUTHAM.MACHA
60.1K posts

GOUTHAM.MACHA
@GouMacha
#TDPTWITTER..NRI TDP. @TTDP.#@CBN,#@LOKESH. Humanist......,WHO CARE'S .......... .JAI TELANGANA✊✊✊[email protected] (Google).





అఖరి రాగం పాడేసిన దీదీ పశ్చిమ బెంగాల్ చివరి విడత ఎన్నికల నేపథ్యంలో బీజేపీ, ఎన్నికల సంఘంపై సంచలన ఆరోపణలు చేసిన సీఎం మమతా బెనర్జీ. ఈ ఎన్నికల్లో బీజేపీ రిగ్గింగ్‌కు పాల్పడుతోందని, ఎన్నికల సంఘం పరిశీలకులు ఉగ్రవాదుల్లా ప్రవర్తిస్తున్నారంటూ దీదీ సంచలన ఆరోపణలు చేశారు. కేంద్ర బలగాలకు చెందిన సభ్యులు టీఎంసీ పార్టీ కార్యకర్తల ఇళ్లల్లోకి చొరబడి ఓటర్లను భయపెడుతున్నారని ఆమె ఆరోపించారు 📼PTI(Video Only Use For News)






365 మంది ఆదివాసీ హిందువులు అల్లూరి సీతారామ రాజు జిల్లాలో క్రైస్తవ మతం నుంచి తిరిగి హిందూ సంప్రదాయంలోకి వచ్చి “ఘర్ వాపసీ” నిర్వహించడం విశేషం. అక్కడ 5 కొత్త దేవాలయాలు నిర్మించి ఘనంగా ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాలు జరిపారు. చాలా సంవత్సరాలుగా గిరిజన ప్రాంతాల్లో మత మార్పిడి కార్యక్రమాలు జరుగుతున్నాయనే భావన మధ్య, ఈ పరిణామం కొంతమందికి ఆనందాన్ని కలిగిస్తోంది. ముందు ముందు ఇంకా అవగాహన పెరిగి, ప్రతి ఒక్కరూ తమ ఇష్టానుసారం, స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే వాతావరణం ఏర్పడాలి. జై శ్రీ రామ్ 🚩














