MANYAM🇮🇳

2.8K posts

MANYAM🇮🇳 banner
MANYAM🇮🇳

MANYAM🇮🇳

@KONDAPURAM369

Marathon runner 🏃‍♂️ | Serving Kondapuram, continuing family legacy 🌾 | Sports enthusiast inspiring community wellness #RunForChange #ServeTheNeedy

Manyam (AP), Hyderabad & KKD Katılım Kasım 2024
157 Takip Edilen88 Takipçiler
Sabitlenmiş Tweet
MANYAM🇮🇳
MANYAM🇮🇳@KONDAPURAM369·
1/4 14 months… still no action. Despite notices & reminders from the @NCSC_GoI the District Administration remains silent on SC Gramakantam land encroachment in Kondapuram. Negligence… or discrimination against SC communities? ❓⚖️ @AndhraPradeshCM @ncb
MANYAM🇮🇳 tweet mediaMANYAM🇮🇳 tweet mediaMANYAM🇮🇳 tweet mediaMANYAM🇮🇳 tweet media
English
3
10
12
1.2K
MANYAM🇮🇳
MANYAM🇮🇳@KONDAPURAM369·
🧵1/3 @collectormanyam On 19-01-2026, you directed action on #PMABHIM Health Clinic land in Kondapuram. Since then—no follow-up, no update, no enforcement. Is your order being ignored or quietly buried? @RevenueAPGovt @mgnregsap @APDeputyCMO @PawanKalyan #JusticeForKondapuram
MANYAM🇮🇳@KONDAPURAM369

1/2 @MoHFW_INDIA PM-ABHIM isn't just a file; it’s our village’s future health By stalling land endorsements, the Revenue Dept is sabotaging a Union Govt project @DARPG_GoI 14+ grievances later, @collectormanyam still offers no answers #PMABHIM #Manyam @APDeputyCMO @scroll_in

English
1
0
2
19
MANYAM🇮🇳
MANYAM🇮🇳@KONDAPURAM369·
He who will not reason is a bigot; he who cannot is a fool; and he who dares not is a slave.
English
0
0
0
10
MANYAM🇮🇳 retweetledi
Collector Parvathipuram Manyam
Collector Parvathipuram Manyam@collectormanyam·
🚫💊 “నేను సైతం”తో డ్రగ్ ఫ్రీ మన్యం – రాష్ట్రంలోనే ప్రథమ స్థానం! - జిల్లా కలెక్టర్ డా. ఎన్. ప్రభాకర రెడ్డి గారు💊🚫 📍 పార్వతీపురం - మాదకద్రవ్యాల నియంత్రణలో “నేను సైతం” కార్యక్రమం ద్వారా మన జిల్లా రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలవడం గర్వకారణం. ప్రజల సహకారం, అధికారుల కృషితో ఈ విజయం సాధ్యమైందని జిల్లా కలెక్టర్ గారు తెలిపారు.. 🔹 గంజాయి వంటి మత్తు పదార్థాలపై కట్టుదిట్టమైన నియంత్రణ 🔹 రాష్ట్రంలోనే ప్రథమ స్థానం సాధించిన మన్యం జిల్లా 🔹 వినియోగం, విక్రయం, రవాణా పూర్తిగా అరికట్టే చర్యలు 🔹 ప్రజల భాగస్వామ్యంతో విజయవంతమైన అమలు 🗣️ జిల్లా కలెక్టర్ గారు మాట్లాడుతూ: 🔹 “ఇది ఒక ప్రారంభం మాత్రమే… ఇక్కడితో ఆగిపోకూడదు” అని తెలిపారు 🔹 మాదకద్రవ్యాలపై పోరాటం నిరంతరం కొనసాగాలని పిలుపునిచ్చారు 🔹 గంజాయి అమ్మకం, కొనుగోలు, వినియోగం చట్టరీత్యా నేరమని హెచ్చరించారు 🔹 అనుమానాస్పద కార్యకలాపాలపై వెంటనే సమాచారం ఇవ్వాలని సూచించారు 📞 **సమాచారం కోసం టోల్ ఫ్రీ నంబర్: 1972** 👉 మీ వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచబడతాయి 🏥 మత్తు పదార్థాలకు బానిసైన వారికి జిల్లా కేంద్రంలోని డీ-అడిక్షన్ సెంటర్‌లో చికిత్స అందుబాటులో ఉంది #ParvathipuramManyam #DrugFreeDistrict #NenuSaitham #SayNoToDrugs #Parvathipuram #salur #Palakonda #Kurupam #prabhakarareddynakkala @prabhakarareddy #trending #drugfree #awareness #health
Collector Parvathipuram Manyam tweet media
తెలుగు
0
1
2
15
MANYAM🇮🇳 retweetledi
JanaSena Pithapuram
JanaSena Pithapuram@pithapuramjsp·
మన పిఠాపురం నియోజకవర్గం, కొత్త ఇసుకపల్లి గ్రామానికి చెందిన ఆకుల పవన్ కుమార్ 10వ తరగతి పరీక్షల్లో 555 మార్కులు సాధించారు. గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారి జీతం నుండి ప్రతి నెల ఆర్థిక సాయం అందుకుంటున్న భగవంతుని పిల్లల్లో ఒకరైన పవన్ కుమార్ ఇలాంటి ప్రతిభ కనబరచడం ఆనందదాయకం.
Deputy CMO, Andhra Pradesh@APDeputyCMO

పిఠాపురం నియోజకవర్గం, U. కొత్తపల్లి మండలం, కొత్త ఇసుకపల్లి గ్రామానికి చెందిన ఆకుల పవన్ కుమార్ మొన్న విడుదలైన 10వ తరగతి పరీక్షల్లో 555 మార్కులు సాధించినందుకు హృదయపూర్వక అభినందనలు. ప్రతీ నెల గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారి జీతం నుండి 5 వేల రూపాయల ఆర్ధిక సాయం అందుకుంటున్న భగవంతుని పిల్లల్లో ఒకరైన పవన్ కుమార్ భవిష్యత్తులో ఉన్నత స్థానాలకు వెళ్లాలని శ్రీ పవన్ కళ్యాణ్ గారి తరపున అభినందనలు తెలియజేస్తున్నాము.

తెలుగు
0
3
12
343
MANYAM🇮🇳 retweetledi
Collector Parvathipuram Manyam
Collector Parvathipuram Manyam@collectormanyam·
🎓📚 మన్యంలో ప్రైవేట్ స్కూల్ నుంచి ప్రభుత్వ బడికి చేరికలు – ఒక విద్యార్థికి స్వయంగా అడ్మిషన్ ఫారమ్ అందజేసిన - జిల్లా కలెక్టర్ డా. ఎన్. ప్రభాకర రెడ్డి గారు 📚🎓 📍 పార్వతీపురం | మే 05 జిల్లాలో ప్రభుత్వ విద్యా రంగం బలోపేతానికి నిదర్శనంగా ప్రైవేట్ పాఠశాలల నుంచి విద్యార్థులు ప్రభుత్వ బడుల్లో చేరుతున్నారని జిల్లా కలెక్టర్ గారు తెలిపారు. స్థానిక డీవీఎం ప్రభుత్వ పాఠశాలను సందర్శించిన సందర్భంగా ఒక విద్యార్థిని స్వయంగా అడ్మిషన్ ఫారమ్ అందజేసి ఆహ్వానించారు. 🔹 ప్రైవేట్ స్కూల్ నుండి ప్రభుత్వ పాఠశాలకు విద్యార్థి చేరిక 🔹 ‘మన బడి – నాడు నేడు’ ద్వారా మెరుగైన మౌలిక సదుపాయాలు 🔹 కార్పొరేట్ స్థాయి విద్యా వాతావరణం ప్రభుత్వ బడుల్లో 🔹 10,780 మంది లక్ష్యంలో 2810+ విద్యార్థులు ఇప్పటికే చేరిక 🔹 విద్యతో పాటు సాంస్కృతిక, క్రీడా కార్యక్రమాలకు ప్రాధాన్యం 🗣️ జిల్లా కలెక్టర్ గారు మాట్లాడుతూ: 🔹 ప్రభుత్వ పాఠశాలలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను చూసి ప్రైవేట్ స్కూల్ నుంచి ప్రభుత్వ ప్రభుత్వ పాఠశాలల్లో చేరుతున్నారని తెలిపారు 🔹 ప్రభుత్వ పాఠశాలలపై తల్లిదండ్రుల విశ్వాసం పెరుగుతుందని తెలిపారు 🔹 విద్యా నాణ్యతతో పాటు సమగ్ర అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారు 🔹 కోలాటం, మన్యం డ్యాన్స్, క్రీడలు విద్యార్థులను ఆకర్షిస్తున్నాయని పేర్కొన్నారు 🔹 మరింత మంది విద్యార్థులు ప్రభుత్వ బడుల్లో చేరేలా చర్యలు కొనసాగుతాయని తెలిపారు 🌟 ప్రభుత్వ విద్య – నాణ్యత, నమ్మకం, భవిష్యత్తుకు బలమైన పునాది! 📢 మీ పిల్లల భవిష్యత్తు కోసం ప్రభుత్వ పాఠశాలలను ఎంపిక చేసుకోండి #ParvathipuramManyam #GovernmentSchools #ManaBadiNaduNedu #EducationForAll #Parvathipuram #salur #Palakonda #Kurupam #prabhakarareddynakkala @prabhakarareddy #trending #education #students #development
Collector Parvathipuram Manyam tweet mediaCollector Parvathipuram Manyam tweet media
తెలుగు
0
1
5
44
MANYAM🇮🇳 retweetledi
newslaundry
newslaundry@newslaundry·
You keep us independent. A 1000 more will make us UNSTOPPABLE. This Press Freedom Month, add your name to that. Subscribe to @newslaundry- @thenewsminute, where the mind is without fear! Hold your head high: rzp.io/rzp/mXpe9j3
newslaundry tweet media
English
1
3
10
668
MANYAM🇮🇳
MANYAM🇮🇳@KONDAPURAM369·
🧵1/4 @collectormanyam @JC_Manyam #collectormanyam #JC_Manyam Public land for #PMABHIM Health Clinic in Kondapuram is blocked due to Revenue corruption. Possession certificates dated 10-02-2022 carry a district seal that did not exist then. How is this not fraud? @MoHFW_INDIA
MANYAM🇮🇳@KONDAPURAM369

@scroll_in @PTI_News @NewsMeter_In @AltNews @newslaundry @thenewsminute @the_hindu @IndianExpress @TheDeshBhakt @zoo_bear @ravish_journo @abntelugutv @SakshiNews @eenadulivenews @TV9Telugu @NtvTeluguLive @PTI_News @PIB_India @Article14live @sighyush @etvandhraprades @free_thinker

English
1
0
2
32
MANYAM🇮🇳 retweetledi
Balaga Durga Rao Rao
Balaga Durga Rao Rao@Durg37571Durga·
Sir, 🙏 @AndhraPradeshCM @ncbn @APDeputyCMO @PawanKalyan @JaiTDP @JanaSenaParty @katchannaidu @RamMNK @naralokesh మా గ్రామంలోని గ్రామకాంతం భూమిపై రెవెన్యూ అధికారులు నకిలీ పత్రాలు జారీ చేసిన విషయం తెలిసిందే. దయచేసి వెంటనే విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలి
MANYAM🇮🇳@KONDAPURAM369

@scroll_in @PTI_News @NewsMeter_In @AltNews @newslaundry @thenewsminute @the_hindu @IndianExpress @TheDeshBhakt @zoo_bear @ravish_journo @abntelugutv @SakshiNews @eenadulivenews @TV9Telugu @NtvTeluguLive @PTI_News @PIB_India @Article14live @sighyush @etvandhraprades @free_thinker

తెలుగు
0
2
2
25
MANYAM🇮🇳 retweetledi
MANYAM🇮🇳 retweetledi