Pyata Santosh Kotari

57.8K posts

Pyata Santosh Kotari banner
Pyata Santosh Kotari

Pyata Santosh Kotari

@PSK_Tweets

Telangana Agitator, Common Man, Tweets are My Personal View...

Telangana Katılım Aralık 2013
678 Takip Edilen1.9K Takipçiler
Sabitlenmiş Tweet
Pyata Santosh Kotari
Pyata Santosh Kotari@PSK_Tweets·
File Pic From 2016 కె. చంద్రశేఖర్ రావు గారు ముంబైలో మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌తో సాగునీటి ప్రాజెక్టుల ఒప్పందాన్ని మార్చుకున్న తరుణంలో కేసిఆర్ గారి ఉద్విగ్న క్షణాలు !! 🙏 My Leader who cries for the State development 🥹 @KTRBRS @KarthikIndrAnna
Pyata Santosh Kotari tweet media
తెలుగు
11
135
830
20.4K
Pyata Santosh Kotari retweetledi
స్థిత ప్రజ్ఞుడు
KCR vs All కోట్లాడదాం, నిలబెట్టుకుందాం... బరాబర్ కేసీఆర్ గారి ప్రభుత్వం మళ్ళీ వస్తుంది : @KarthikIndrAnna Jai Telangana ✊ Jai KCR 🙌
తెలుగు
0
8
23
180
Pyata Santosh Kotari retweetledi
BRS Party
BRS Party@BRSparty·
కాంగ్రెస్ అంటేనే రైతులకు కష్టాలు 😢 రైతు వ్యతిరేక కాంగ్రెస్ పాలనలో గన్నీ బ్యాగులు ఇవ్వక.. కాంటా పెట్టక.. చివరికి లారీలు రాక.. నెల రోజులు దాటినా ధాన్యం కొనడం లేదు 🌾 ధాన్యం కొనుగోలులో సర్కార్‌ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా రైతులు రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేస్తున్నారు ✊🏻 అన్నం పెట్టే రైతన్నను రోడ్డున పడేసిన సర్కార్ 😡 #CongressFailedTelangana
BRS Party tweet media
తెలుగు
49
42
88
1.3K
Pyata Santosh Kotari retweetledi
Pyata Santosh Kotari retweetledi
KTR News
KTR News@KTR_News·
ఈసారి గెలిచే వాళ్ళకే టికెట్
తెలుగు
5
126
877
16.8K
Pyata Santosh Kotari retweetledi
Dr.Krishank
Dr.Krishank@Krishank_BRS·
Dr.Krishank tweet media
ZXX
9
53
237
2K
Pyata Santosh Kotari retweetledi
BRS Party
BRS Party@BRSparty·
👨🏻‍🌾 అసమర్థ కాంగ్రెస్ పాలనలో నెల దాటినా.. మార్కెట్‌ దాటని ధాన్యం 🌾 ⚠️ కేంద్రాల్లోనే పేరుకుపోయిన పంట 🌾🌽 కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు ఆగమవుతున్నారు. ధాన్యం తీసుకొచ్చి నెల రోజులైనా కాంటా పెట్టే దిక్కులేదు. కాంటా పెట్టేందుకు గన్నీ బస్తాలు లేవు. తూకం వేసినా తరలించేందుకు లారీలు లేవు. దాదాపు నెల రోజులుగా రైతులు కేంద్రాల వద్దే పడిగాపులు కాస్తున్నారు. ఎర్రటి ఎండలో మండిపోతున్నారు. సహనం నశించిన రైతులు రోడ్లెక్కుతున్నారు. సోమవారం కూడా రాష్ట్రంలోని చాలాచోట్ల రోడ్లపై బైఠాయించి కాంగ్రెస్ సర్కార్‌ తీరును ఎండగట్టారు. కాంటాలో జాప్యం, తరుగు పేరిట అదనపు తూకం వేయడాన్ని నిరసించారు. నెల రోజులైనా ధాన్యం కొనడం లేదంటూ రైతులు రోడ్డుపై ధాన్యం కుప్పగా పోసి నిప్పంటించి నిరసన తెలిపారు.
BRS Party tweet media
తెలుగు
77
41
96
1.4K
Telugu Scribe
Telugu Scribe@TeluguScribe·
బ్రేకింగ్ న్యూస్ మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు పెట్రోల్‌పై 0.86 పైసలు, డీజిల్‌పై 0.83 పైసలు పెంపు
తెలుగు
37
159
1.1K
41.1K
Pyata Santosh Kotari retweetledi
BRS Party
BRS Party@BRSparty·
🚨 రేవంత్ మార్క్ భూ స్కామ్‌ 🆘 ⚠️ జూబ్లీ కొండను తవ్వితే.. మంచిరేవులలో బయటపడిన అనకొండలు 🐍 📢 సుస్మిత మాటలను పట్టుకొని తీగలాగితే మంచిరేవులలో కదిలిన డొంక 🎯 డెక్కన్ సిమెంట్స్ లాబీయింగ్, ఓఎస్టీ వివాదంతో మొదలైన ఎపిసోడ్ 📣 30 ఫీట్ల రోడ్డు కోసం ఎండోమెంట్ భూమికి భూమిచ్చేలా ఒప్పందం 🆘 ఆ భూమిలో రెసిడెన్షియల్ టవర్ కడుతామని సొసైటీ కోట్లు వసూల్. రెరా అనుమతుల్లేకుండానే ప్రీలాంచ్. బిగ్ బ్రదర్స్ రాకతో అడ్డం తిరిగిన కథ. నిరుపేదలు 40 గజాల్లో గుడిసె వేసుకొని బతికితే భరించలేని ప్రభుత్వం, సామాన్యుడు పైసాపైసా కూడబెట్టి కట్టుకున్న ఇల్లును ఎఫ్టీఎల్‌, శిఖం భూముల పేరుతో బుల్డోజర్లు పంపి కూల్చుతున్న అధికారగణం.. అక్రమంగా కోట్లు దండుకుంటున్న పెద్దలకు మాత్రం వత్తాసు పలుకుతున్నది. కేవలం 30 ఫీట్ల రహదారి కోసం మొదలైన ఈ వేట ఏకంగా రూ.వేల కోట్ల దందాకు తెరలేపింది. 114 ఎకరాల దేవాదాయ భూములకూ ఎసరు పెట్టింది. ప్రభుత్వానికి, ప్రజలకు తీరని నష్టాన్ని కలిగిస్తున్నది. 16 ఎకరాల చుట్టూ అల్లుకున్న భూకుంభకోణం! జూబ్లీ కొండల్లో మొదలై.. మంచిరేవులలో తేలిన బిగ్‌ దందా! 8 నెలల కిందటి ఓ సంఘటనతో మొదలై.. తీగలాగితే కదిలిన డొంక! ప్రభుత్వ పెద్దలు, బిగ్‌ బ్రదర్స్‌, మీడియా అధిపతి, అధికారులు, దళారులు, హౌసింగ్‌ సొసైటీ.. ఇట్లా ఎవరి గేమ్‌ వారిదే! ఆ భూమి కోసం ఒకరికి తెలియకుండా ఒకరు కుట్రలు పన్నారు. ఒకరిని పక్కకునెట్టి మరొకరు కథ నడిపించారు. మొత్తంగా అధికారం, రాజకీయం కలగలిసి.. రక్తికట్టిస్తున్న హైప్రొఫైల్‌ ల్యాండ్‌ గ్రాబింగ్‌ ఇది!
BRS Party tweet mediaBRS Party tweet media
తెలుగు
32
110
267
11.8K
Pyata Santosh Kotari retweetledi
Dr.Krishank
Dr.Krishank@Krishank_BRS·
Why Minister Bandi Sanjay should resign - 1. He used PM's meet to defend son 2. He threatened Victim's family in Yatra 3. He with support of CM Revanth delayed POCSO Accused Bhageerath's Arrest for 9 Days. 4. He takes a GAG Order that no Media should take his name but he continues to release tweets in defense of his son. 5. He misused his Power to influence Media and Social Media Influencers to run smear campaign against the Minor Victim Girl. It was Bandi Sanjay's Office which sent pictures & Videos of Victims and her family. 6. How can we expect a Fair Investigation when CM Revanth & Minister Bandi Sanjay are hand in glove, crucial evidences could easily be tampered...
English
15
199
739
28.1K
Pyata Santosh Kotari retweetledi
BRS Party
BRS Party@BRSparty·
🌾⚡24 గం. లు కరెంట్ ఇచ్చింది బీఆర్ఎస్సే.. 💧🚰 24 గం. లు మంచినీళ్లు ఇవ్వబోయేది బీఆర్ఎస్సే!
తెలుగు
42
169
860
10.2K
Pyata Santosh Kotari retweetledi
BRS Party
BRS Party@BRSparty·
Our Leader! Dignified in politics, Relentless in the fight for the people. ✊ @KTRBRS
English
11
165
570
6.6K
Pyata Santosh Kotari retweetledi
Dr.RS Praveen Kumar
Dr.RS Praveen Kumar@RSPraveenSwaero·
Mr. MAHAA Vamshi Krishna, Please get ready to feel the full weight of law. No amount of your reconciliatory messages to me and others will absolve you of your criminal act. We are deeply hurt. Not because you have conducted a pugnacious poll to judge the character of my family innocent members, but also because of your utterly misogynistic and malicious propaganda on hapless minor victim of Pocso case and her voiceless mother. Let me remind you that this is not the first time you transgressed the limits of decency and law. Will you conduct such polls on the children of Revanth Reddy or Kishan Reddy or Owaisi or Chandra Babu Naidu??? You have no remorse. You are glorifying the abominable act of accused in this POCSO case even now in your rejoinder. Honestly this society must get rid of despicable characters like you. Not just me and my family, but all my well-wishers, swaeroes, and followers are hurt with your irresponsible posts, Mr Incorrigible. Even Mr Sanjay and Mr Revanth won’t be able to save you this time. Pack your bags. Godavari barrack in Chanchalguda Prison is getting ready for you. చంచల్ గూడ జైలులో ఎంచక్కా చిప్పకూడు తింటూ నీ పాపానికి చింతిద్దువు కాని… @CPCyberabad - Over to you SIR. A complaint has been filed in Narsingi Police Station today. Hope you will do justice. At least this time. Please watch this news link for more info. 🙏🙏🙏 Mahaa News Channel Controversial Poll On RS Praveen Kumar || Mahaa News ... youtu.be/masNPFlZDI8?si… via @YouTube Jai Hind. @PressCouncil_IN @ANI @PTI_News @ians_india @IndianExpress @thenewsminute @thulasichandu1 @TelanganaToday @the_hindu @TelanganaCOPs @TelanganaDGP @KTRBRS #BanMahaaNews #MahaaNewsQuitTelangana
YouTube video
YouTube
English
62
291
971
50.6K
Pyata Santosh Kotari retweetledi
Karthik Indra Reddy Patlolla
Karthik Indra Reddy Patlolla@KarthikIndrAnna·
'Walk for Water' initiative was a huge success in awakening the Govt towards the issue of water scarcity in Rajendranagar Constituency. I thank my cadre and representatives from colonies and societies for participating. It is embarrassing to agitate in regions like Kokapet and Manikonda for daily supply of water. Hope the Govt wakes up and handles the issue ASAP.
Karthik Indra Reddy Patlolla tweet media
KarthikForChange_Rjnr@itsKarthikrjnr

💧 For Water. For People. For Justice. Join the “Walk For Water” movement and raise your voice for every family’s right to clean and accessible water. ✊🏻💖 📍15 May – Bandlaguda 📍16 May – Narsingi 📍17 May – Manikonda Water is our Right — Not a Privilege!Together, let’s walk for a better future and stronger communities. 🌊 Be a part of this people’s movement and bring your friends & family along to make this rally a grand success! @KarthikIndrAnna @BrsSabithaIndra @BRSparty

English
1
33
171
3K
Pyata Santosh Kotari retweetledi
BRS Party
BRS Party@BRSparty·
Telangana’s growth rate has fallen drastically under Congress. Under the BRS government, Telangana maintained an annual growth rate of 13%. Under the Congress government, it has dropped to just 3.69%. The incompetent Congress government has stalled Telangana’s growth. #CongressFailedTelangana
BRS Party tweet media
English
81
66
177
3.5K
Pyata Santosh Kotari retweetledi
BRS Party
BRS Party@BRSparty·
మైనర్ బాలికకు న్యాయం చేయాలి.. బండి సంజయ్‌ను కేంద్ర మంత్రివర్గం నుండి వెంటనే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తూ.. వేములవాడలో బీఆర్ఎస్ నాయకులు @Brs_chalmeda ఆధ్వర్యంలో నిరసన చేపట్టిన బీఆర్ఎస్ శ్రేణులు.
తెలుగు
0
46
171
1.7K
Pyata Santosh Kotari retweetledi
BRS Party
BRS Party@BRSparty·
కేంద్రమంత్రి బండి సంజయ్ కి, ఆయన కొడుకు బండి భగీరథ్‌కు భాగ్యలక్ష్మి అమ్మవారు మంచి బుద్ధి ప్రసాదించాలి. చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయం వద్ద అమ్మవారిని ప్రార్థించిన బీఆర్ఎస్ మహిళా నాయకులు. ఆయనకు ఇప్పటికైనా మంచి బుద్ధి వచ్చి, తన కేంద్రమంత్రి పదవికి వెంటనే రాజీనామా చేయాలి. - మాజీ ఎమ్మెల్యే @SunithaTRS
తెలుగు
2
82
257
2.6K
Pyata Santosh Kotari retweetledi
BRS Party
BRS Party@BRSparty·
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ను కేంద్ర మంత్రివర్గం నుండి వెంటనే బర్తరఫ్ చేయాలని డిమాండ్. కరీంనగర్ జిల్లా గంగాధరలో మాజీ ఎమ్మెల్యే @Ravishankar_BRS ఆధ్వర్యంలో భారీ నిరసన చేపట్టిన బీఆర్ఎస్ శ్రేణులు.
తెలుగు
2
143
688
6.5K
Pyata Santosh Kotari retweetledi
BRS Party
BRS Party@BRSparty·
అప్పుడు కేసీఆర్ అన్న ఇచ్చిన పింఛనే వస్తోంది, ఈ దొంగ రేవంత్ వచ్చి చేసిందేమీ లేదు. కాంగ్రెస్‌లో ఉన్నోళ్లందరూ దొంగలే, అన్నీ దొంగ మాటలే.. అసలోడు రేవంతే పెద్ద దొంగ అంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన మహిళ.
తెలుగు
94
62
214
2.3K
Pyata Santosh Kotari retweetledi
KTR News
KTR News@KTR_News·
1200 మంది కార్యకర్తలతో ఫోటోలు దిగిన రామన్న. నిన్న ఎల్బీనగర్ నియోజకవర్గంలో జరిగిన సమావేశం అనంతరం 1200 మంది కార్యకర్తలు, నాయకులతో ఎంతో ఓపికగా ఫోటోలు దిగిన రామన్న.
తెలుగు
1
42
262
2.8K