Ram Bro

1.4K posts

Ram Bro banner
Ram Bro

Ram Bro

@RamBroJSP

Be the change that you wish to see in world..

Katılım Mart 2020
141 Takip Edilen1.1K Takipçiler
Ram Bro retweetledi
Deputy CMO, Andhra Pradesh
50 శాతం గ్రీన్ కవర్ ఉండాలని చెప్పాము... గ్రేట్ గ్రీన్ వాల్ లాంటి ప్రతిష్ఠాత్మక కార్యక్రమాలు కూడా ముందుకు తీసుకు వెళ్లలేరా? •టైమ్ ఫ్రేమ్ ప్రకారం... బాధ్యతగా పని చేయకపోతే ఎలా? •ఎర్ర చందనం వెనక్కి తెచ్చే ప్రక్రియ ఎంత వరకూ వచ్చింది? •శ్రీ వనజీవి రామయ్య, శ్రీ దుశ్శర్ల సత్యనారాయణల నుంచి స్ఫూర్తి తీసుకోండి •వ్యక్తులుగా వారు ఎంతో సాధించారు... వ్యవస్థ ఉన్న అటవీ శాఖ ఎంత సాధించాలి •అటవీ శాఖ ఉన్నతాధికారులతో ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించిన ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ @PawanKalyan గారు •పనుల్లో నిర్లక్ష్యం వహించిన కొంత మంది అధికారుల తీరుపై ఆగ్రహం ‘రాష్ట్రంలో 50 శాతం గ్రీన్ కవర్ ఉండాలి... పర్యావరణ పరిరక్షణలో పచ్చదనం పెంపు ఎంతో కీలకం. గ్రేట్ గ్రీన్ వాల్ ప్రాజెక్ట్ చేపట్టాము. ఆ కార్యక్రమాలను ముందుకు తీసుకువెళ్లలేరా? నిర్దేశిత టైమ్ ప్రకారం, బాధ్యతగా పని చేయకపోతే ఎలా? అని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు అటవీ శాఖ అధికారులను ప్రశ్నించారు. విధులు, నిర్దేశించిన బాధ్యతలపై అలసత్వం వహిస్తే ఉపేక్షించలేమని స్పష్టం చేశారు. ప్రపంచంలోనే కేవలం మన శేషాచలం అడవుల్లో మాత్రమే దొరికే అమూల్యమైన ఎర్ర చందనం టన్నుల కొద్దీ విదేశాలకు అక్రమంగా తరలిపోయింది.. చైనా, జపాన్, సింగపూర్ వంటి దేశాల కస్టమ్స్ అధికారుల వద్ద వేల కోట్ల విలువైన మన కలప సీజ్ చేయబడి ఉంది.. కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖతో సమన్వయం చేసుకుంటూ విదేశాల్లో పట్టుబడిన ఎర్రచందనాన్ని తిరిగి భారతదేశానికి రప్పించే ప్రక్రియ ఎంత వరకూ వచ్చిందని ప్రశ్నించారు. గ్రీన్ కవర్ 50 శాతం పెంచడానికి వారం రోజుల్లో ఏపీ గ్రీన్ సొసైటీ ఏర్పాటు చేయాలని సూచించారు. శుక్రవారం వెలగపూడి సచివాలయంలో అటవీశాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. గ్రీన్ బెల్ట్, ఎర్రచందనం రికవరీ, గ్రేట్ గ్రీన్ వాల్ పై అంశాలవారీగా అధికారులతో సమీక్షించారు. నిర్దేశించిన కార్యక్రమాలను చేపట్టడంలోను, అటవీ భూముల పరిరక్షణలో బాధ్యతాయుతంగా వ్యవహరించని కొందరు అధికారులపై ఉప ముఖ్యమంత్రివర్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను పరిగణించకుండా, అటవీ ఆస్తులను పరిరక్షిచలేకపోయినా ఉపేక్షించబోమన్నారు. ప్రజలకు జవాబుదారీగా, పారదర్శకంగా పని చేయాలని స్పష్టం చేశారు. నాగార్జునసాగర్-శ్రీశైలం టైగర్ రిజర్వ్ వంటి కీలక అటవీ ప్రాంతాలలో పులులు తాగునీటి కోసం అడవి దాటి గ్రామాల వైపు రాకుండా, వాటి సంచార మార్గాల్లోనే వాటర్ సాసర్స్ ఏర్పాటు పనులపై ఆరా తీశారు. ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ... “వనజీవి రామయ్య గారు, దుశర్ల సత్యనారాయణ గారు లాంటి పర్యావరణ ప్రేమికులు ప్రకృతి కోసం తమ జీవితాలనే అర్పించి అద్భుతాలు సృష్టించారు. ఎటువంటి స్వార్థం లేకుండా, కేవలం రాబోయే తరాల మనుగడ కోసం తమ జీవితాలను అంకితం చేసిన ఆ ఇద్దరి నుంచి స్ఫూర్తి పొందాలి. ఒంటరిగా వారే అంతటి హరిత విప్లవాన్ని సాధించినప్పుడు, ఒక వ్యవస్థగా మనం ఎంత చేయాలి? నిజమైన సంకల్పంతో మనమంతా కలిసి ముందుకు సాగితే పచ్చని భవిష్యత్తు కచ్చితంగా సాధ్యమవుతుంది. •సీజన్ కోసం ఎదురు చూడొద్దు విత్తన బంతులు వెదజల్లడానికి సంప్రదాయ వర్షాకాలం సీజన్ కోసం నిరీక్షించాల్సిన అవసరం లేదు. మన దగ్గర విత్తన బంతులు సిద్ధంగా ఉంటే ఏ సమయంలోనైనా వేసుకోవచ్చు. కొండ ప్రాంతాలు, ఖాళీ స్థలాలు, అటవీ సరిహద్దుల్లో పెద్ద ఎత్తున సీడ్ బాల్స్ చల్లేలా ముందస్తుగానే విస్తృత ఏర్పాట్లు చేయాలి. ఈ విత్తన బంతుల వెదజల్లే కార్యక్రమాన్ని కేవలం ప్రభుత్వానికే పరిమితం చేయకుండా, ఒక ప్రజా ఉద్యమంలా మార్చాలి. జూన్ నెలలో రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున విత్తన బంతుల తయారీ కార్యక్రమాలు చేపట్టి 2.5 కోట్ల విత్తన బంతులను పంపిణీ చేసే విధంగా కార్యాచరణ సిద్ధం చేయాలి. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, పొదుపు సంఘాల మహిళలు, ప్రభుత్వ ఉద్యోగులు, సిబ్బంది, పాఠశాల, కళాశాల విద్యార్థులు, యువత, స్వచ్ఛంద సంస్థలు, పర్యావరణ వాలంటీర్లతో పాటు రాష్ట్ర ప్రజలను, అన్ని వర్గాల ప్రతినిధులను ఇందులో భాగస్వామ్యం చేయలి. (1/2)
Deputy CMO, Andhra Pradesh tweet mediaDeputy CMO, Andhra Pradesh tweet mediaDeputy CMO, Andhra Pradesh tweet media
తెలుగు
16
627
2.3K
31.6K
Ram Bro retweetledi
Deputy CMO, Andhra Pradesh
Deputy CMO, Andhra Pradesh@APDeputyCMO·
#PawanKalyanTransformsAP మన ధర్మాన్ని, దేవాలయాలను కాపాడుకోవాల్సిన బాధ్యతను ప్రతి ఒక్కరికీ గుర్తు చేస్తూ, సనాతన ధర్మం కోసం నిలబడే నాయకుడు శ్రీ @PawanKalyan గారు అని యువ హీరో శ్రీ @tejasajja123 అభిప్రాయపడ్డారు. ధర్మ పరిరక్షణే ధ్యేయంగా రాష్ట్రాల పరిధులు పక్కనబెట్టి కొండగట్టు ఆలయ అభివృద్ధికి చేసిన కృషి, గిరిప్రదక్షిణ మార్గాలకు కొత్త రూపు ఇస్తున్న తీరు భక్తుల్లో నూతనోత్తేజాన్ని నింపుతోందన్నారు. #Chapter7
తెలుగు
180
5.6K
22.1K
338.4K
Ram Bro
Ram Bro@RamBroJSP·
మీరేమంటారు? నేను మాత్రం విధానపరమైన విమర్శలు మాత్రమే చేయాలి అంటాను...
తెలుగు
2
13
35
558
Ram Bro
Ram Bro@RamBroJSP·
జనసేన పార్టీ అధికార ప్రతినిధి వివేక్ బాబు గారి ఆరోగ్య సమస్యకు వైద్య సాయం నిమిత్తం పార్టీ కార్యాలయం ద్వారా పది లక్షలు అందించిన అధినేత పవన్ కల్యాణ్ గారు. Thank you అన్నయ్య @PawanKalyan 🙏 @RayapatiAruna
తెలుగు
2
62
383
4K
Ram Bro retweetledi
aruna janasena
aruna janasena@RayapatiAruna·
రాజకీయ అనుభవం లేకపోయినా, ఉరకలేసే ఉడుకు రక్తపు వయసులో ఉన్నా, కయ్యం అంటే కాలు దువ్వే ఆవేశం ఉన్నా సరే. నేటి కాలపు రాజకీయ ముఖ చిత్రం లో ఎన్ని అవమానాలు ఎదురు అవుతున్న, ఎన్ని ఆటంకాలు కలిగిస్తున్న, అన్నిటికి కళ్లెం వేసి.. కేవలం రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమం, యువత భవిష్యత్తు కోసం మాత్రమే మన ప్రయాణం అని మమ్మల్ని అన్నిరకాలుగా ఈ రాష్ట్రము కోసం మాత్రమే ఆలోచించేలా చేసి అన్ని చోట్లా ఆచరణలో పెట్టటం లో మీరు 100%సక్సెస్ అయ్యారు సార్ @PawanKalyan గారు. ఇదే అందరు చేస్తే బావుండు.
తెలుగు
38
453
1.9K
68.1K
Ram Bro retweetledi
శ్రీ రామ్ 👉 𝐉𝐚𝐧𝐚 𝐒𝐚𝐢𝐧𝐢𝐤 🇮🇳
ఒక రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అనారోగ్యంతో సర్జరీ చేయించుకున్న వార్త విషయంలో కొంతమంది నీచమైన, అసభ్యకరమైన భాషతో కామెంట్స్ పోస్టులు పెట్టడం నిన్నటి నుండి చూస్తున్నాం. వాటన్నిటిపై లీగల్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఎవరో వేసే ముష్టి కోసం నీచానికి దిగజారితే మీ భవిష్యత్తు నాశనం అవుతుంది అనేది గుర్తుంచుకోండి.
తెలుగు
26
271
707
16.4K
Ram Bro retweetledi
Sivaparvathi
Sivaparvathi@Sivaparvathijsp·
మన ప్రెసిడెంట్ గారు ఏమైతే చెప్పారో ఎన్నికల ముందు కానీ రాజకీయాల్లో అడుగు పెట్టిన దగ్గర నుండి ఎలాంటి విధానాలు తీసుకురావాలి అని సంకల్పం చేసుకున్నారు అవి అన్ని ఒక్కొక్కటి చేసుకుంటా వస్తున్నారు అలా చేసిన పనులను వందికగా కూర్చి మా ముందుకు తెచ్చారు “పదం ఏదైనా భాద ఉప్పాడ ప్రజలది“@NagaBabuOffl ఇలాంటి ఆలోచనాత్మక వివరణ ఇచ్చారు Great job 👏 అన్నయ్య
JanaSena Party@JanaSenaParty

మీ సమస్యల పరిష్కారాన్ని నేను, మీ చేతిలో ఆయుధం మేము.. ఉప్పాడ తీర ప్రాంతవాసులకు నష్టం జరిగాక పరిహారం కాకుండా., శాశ్వత పరిష్కారం. ఆక్రమణకు గురి అవుతున్న అరణ్యానికి రక్షణ. సమర్థులకు అవకాశం కల్పించి పీసిబి వ్యవస్థను పటిష్టం చేసి పర్యావరణాన్ని పరిరక్షించడం. ప్రకృతి సంపద దోపిడీ, ఎర్రచందనం అక్రమ ఎగుమతులకు అడ్డుకట్ట. మానవ వన్యప్రాణుల సంఘర్షణకు పరిష్కారం. @NagaBabuOffl Episode-2 Link: youtu.be/Oj6FxXk7g0w?si…

తెలుగు
0
28
133
2.1K
Ram Bro retweetledi
Sivaparvathi
Sivaparvathi@Sivaparvathijsp·
మొన్న బహిరంగంగా పాస్టర్ హెచ్చరికలు , ఈ రోజు ఉప సభాపతి గారిపై దాడి కుట్ర చేస్తున్నారు అనటానికి జరుగుతున్న పరిణామాలే నిదర్శనం వీటి అన్నింటి మీద సమగ్ర విచారణ జరగాలి దీని వెనుక దాక్కున్న వాళ్లను ముందుకు లాక్కొచ్చి సరియైన శిక్ష విధించాలి అని కూటమి పెద్దలను కోరుకుంటున్నాము 🙏 @narendramodi @ncbn @PawanKalyan #NDA
Deputy CMO, Andhra Pradesh@APDeputyCMO

హిందువులు అత్యంత పవిత్రంగా జరుపుకొనే శ్రీరామ నవమి రోజున, ఆకివీడులో రామాలయానికి పూజలో పాల్గొనేందుకు వెళ్లిన గౌరవ శాసనసభ ఉప సభాపతి @KRaghuRaju గారిపై, ఆయన అనుచరులపై, జనసేన నాయకులపై కొంతమంది వ్యక్తులు ఆయుధాలతో దాడి చేయడం తీవ్రంగా ఖండిస్తున్నాను. పండుగ రోజు, ఆలయం దగ్గర ఈ దాడి జరగడం వెనుక కుట్ర కోణం ఉన్నట్లుగా అనిపిస్తోంది. ఈ ఘటనను అత్యంత తీవ్రంగా పరిగణించి, దాడి వెనుక ఎవరున్నారో విచారణ జరిపి, చట్టపరంగా కఠినంగా శిక్షించాలి అని పోలీస్ శాఖకు సూచిస్తున్నాను. ఈ దాడిలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాను. @AndhraPradeshCM @Anitha_TDP @APPOLICE100 @PIB_India @IPR_AP @pibvijayawada

తెలుగు
7
212
659
11K
Ram Bro retweetledi
JanaSena Party
JanaSena Party@JanaSenaParty·
#SriRamaNavami : Lord Rama is not just a deity of our culture, but a king who chose righteousness over power, a son who chose duty over comfort, and a warrior who chose justice over vengeance. What Shri @PawanKalyan is doing is not just a restoration of faith it is a true tribute to Lord Rama - Shri @NagaBabuOffl garu
English
67
830
4.1K
114K
Ram Bro
Ram Bro@RamBroJSP·
@JanaSenaParty @NagaBabuOffl ఇది జరగడానికి కారణం, కేవలం జనసేనాని @PawanKalyan గారి స్పూర్తితో జనసైనికులకున్న సేవాగుణం అలాగే వివేక్ అన్న మంచితనం మాత్రమే 🙏🙏🙏
తెలుగు
0
0
8
423
JanaSena Party
JanaSena Party@JanaSenaParty·
శ్రీ వివేక్ బాబుకు రూ. 1 లక్ష సహాయం అందజేసిన శ్రీ @NagaBabuOffl గారు - జన సైనికులు, వీర మహిళల సహాయంతో మొత్తం రూ. 7.5 లక్షలు శ్రీ వివేక్ బాబుకు అందజేత ఆరోగ్య సమస్యతో బాధపడుతున్న జనసేన పార్టీ అధికార ప్రతినిధి శ్రీ పి.వివేక్ బాబుకు శాసన మండలి సభ్యులు శ్రీ కె. నాగబాబు గారు రూ. లక్ష ఆర్థిక సహాయం అందజేశారు. శ్రీ వివేక్ బాబు గత కొద్ది కాలంగా ఆరోగ్య సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. ఆయనకు సహాయం చేయాలని పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గంకు చెందిన జనసేన నాయకులు రామారావు కొప్పురావూరి, మిత్రులు చొరవ తీసుకుని జన సైనికులు, వీర మహిళల ద్వారా రూ. 6.5 లక్షలు సేకరించారు. ఎమ్మెల్సీ శ్రీ కె. నాగబాబు గారు తమ వంతుగా ఇచ్చిన రూ. లక్ష జత కలిపి రూ. 7.5 లక్షలు గురువారం శ్రీ వివేక్ బాబుకు అందజేశారు. ఆయనకు జనసేన పార్టీ అండగా ఉంటుందని, త్వరగా కోలుకోవాలని శ్రీ నాగబాబు గారు ఆకాంక్షించారు.
JanaSena Party tweet media
తెలుగు
14
554
2.2K
28.1K
Ram Bro
Ram Bro@RamBroJSP·
ఇది జరగడానికి కారణం, కేవలం జనసేనాని @PawanKalyan గారి స్పూర్తితో జనసైనికులకున్న సేవాగుణం అలాగే వివేక్ అన్న మంచితనం మాత్రమే 🙏🙏🙏
JanaSena Party@JanaSenaParty

శ్రీ వివేక్ బాబుకు రూ. 1 లక్ష సహాయం అందజేసిన శ్రీ @NagaBabuOffl గారు - జన సైనికులు, వీర మహిళల సహాయంతో మొత్తం రూ. 7.5 లక్షలు శ్రీ వివేక్ బాబుకు అందజేత ఆరోగ్య సమస్యతో బాధపడుతున్న జనసేన పార్టీ అధికార ప్రతినిధి శ్రీ పి.వివేక్ బాబుకు శాసన మండలి సభ్యులు శ్రీ కె. నాగబాబు గారు రూ. లక్ష ఆర్థిక సహాయం అందజేశారు. శ్రీ వివేక్ బాబు గత కొద్ది కాలంగా ఆరోగ్య సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. ఆయనకు సహాయం చేయాలని పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గంకు చెందిన జనసేన నాయకులు రామారావు కొప్పురావూరి, మిత్రులు చొరవ తీసుకుని జన సైనికులు, వీర మహిళల ద్వారా రూ. 6.5 లక్షలు సేకరించారు. ఎమ్మెల్సీ శ్రీ కె. నాగబాబు గారు తమ వంతుగా ఇచ్చిన రూ. లక్ష జత కలిపి రూ. 7.5 లక్షలు గురువారం శ్రీ వివేక్ బాబుకు అందజేశారు. ఆయనకు జనసేన పార్టీ అండగా ఉంటుందని, త్వరగా కోలుకోవాలని శ్రీ నాగబాబు గారు ఆకాంక్షించారు.

తెలుగు
1
29
136
2.1K
Ram Bro
Ram Bro@RamBroJSP·
మీతోనే నేనూ అంటూ వివేక్ అన్నకు నాగబాబు గారి లక్ష రూపాయల సాయం... మొత్తంగా ఇప్పటికి 7.5 లక్షల సాయం. త్వరలోనే అధినేత పవన్ కళ్యాణ్ గారు కూడా స్పందించి అండగా ఉంటారు. Thank you for your kind gesture అన్నయ్య 🙏 @NagaBabuOffl #Janasena #PawanKalyan
తెలుగు
1
108
421
9K
Ram Bro
Ram Bro@RamBroJSP·
జగనన్న ఎంత ఓడిపోతే మాత్రం ఇలా విలువ లేకుండా మాట్లాడతావా రోజా?
తెలుగు
0
2
11
119
Ram Bro retweetledi
JanaSena Party
JanaSena Party@JanaSenaParty·
Women are the personification of courage, patience, and endurance. On this auspicious day, we celebrate the pivotal role of women in our nation's progress and honor the extraordinary victories you have achieved. Wishing all the women a very Happy International Women's Day #InternationalWomensDay
JanaSena Party tweet media
English
6
507
2K
15.1K
Ram Bro
Ram Bro@RamBroJSP·
ప్రమాదానికి గురైన కార్యకర్తలకు 67కోట్లు ఇచ్చాడు మా నాయకుడు 🙏 @PawanKalyan
తెలుగు
2
163
533
4.2K
Ram Bro retweetledi
Sujatha JSP 🚩
Sujatha JSP 🚩@sujathajsp·
కేరళ అనుకున్నారా... కాదు మన ఏపీలో 🥰 బోడసకుర్రు – బెండముర్లంక ఏటిగట్టు రహదారి పనులు విజయవంతంగా పూర్తి దీర్ఘకాల రవాణా సమస్యలకు చెక్, ప్రజలకు మెరుగైన కనెక్టివిటీ ! @PawanKalyan garu 🙏 @APDeputyCMO #PallePanduga2 #THANKYOUPAWANSIR #PAWANKALYANForAPDevelopment
తెలుగు
11
507
2.4K
30.5K
Ram Bro retweetledi
Democratic Comrade
Democratic Comrade@Sathagni·
My Grandfather needs #Platelets #Emergency Patient: C.Mahananda Raju Blood Group: O +ve #Platelets Requirement Age: 70 Purpose: Operation & Biopsy Date: 7th Mar 2026 #Citizens Hospital Nallagandla Hyderabad Attendee: 9550459619 - Maha Lakshmi 9014502490 - Mahananda Raju
English
0
97
20
1.7K
Ram Bro
Ram Bro@RamBroJSP·
1. ఇప్పుడు వరకు జనసేన జెండా పెట్టలేదు కనీసం సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టలేదు కానీ ఈ విధంగా అయినా @PawanKalyan గారికి సపోర్ట్ ఉంటాం అంటున్నారు. @Sivaparvathijsp @RayapatiAruna @Sathagni @sujathajsp @JanaSenaParty @kotarukmini #JSPMonthlyContribution
తెలుగు
1
61
306
7.8K