santoshkumar gundasu

154 posts

santoshkumar gundasu

santoshkumar gundasu

@gskumar2929

Steelplant Visakhapatnam Katılım Temmuz 2010
59 Takip Edilen13 Takipçiler
santoshkumar gundasu
santoshkumar gundasu@gskumar2929·
@raghav_chadha sir.. Good evening .. we are vizag steelplant employees. We have still facing privataisation issue and we taking salarys of 6th pay commission.. all steel sector and govt employees have going to get 88th pay soon.. and we are paying electricity charge per unit 8rs.
English
0
0
0
13
santoshkumar gundasu retweetledi
Visakha Ukku Parirakshana Porata Committee
#విశాఖఉక్కు పరిరక్షణకు సంఘీభావం తెలియచెయ్యటానికి వచ్చిన @thulasichandu1 గారు,రాష్ట్ర @JaiTDP @YSRCParty @JanaSenaParty @BJP4Andhra నాయకులు కలిసి పోరాడాలని,సెయిల్లో విశాఖఉక్కును మెర్జ్ చెయ్యటం వల్ల దేశానికి ఏవిధంగా లాభమే వివరించి పిలుపునిచ్చినందుకు ధన్యవాదాలు🙏 #MergeRINLwithSAIL
తెలుగు
8
38
46
745
santoshkumar gundasu retweetledi
YS Sharmila
YS Sharmila@realyssharmila·
విశాఖ ఉక్కు ప్రభుత్వ రంగ సంస్థనా..? లేక మోడీ గారి @narendramodi బినామీ కంపెనీనా..? ఎంత ఉత్పత్తికి అంతే వేతనం ఏంటి ? ఉత్పత్తి లేదని నింద కార్మికుల మీద మోపుతారా ? ఏకంగా బహిరంగ సర్క్యులర్ ఇస్తారా ? దేశంలో భారతీయ కార్మిక చట్టమే ఉందా లేక మోడీ లేబర్ చట్టం అమల్లో ఉందా ? ఆంధ్రుల హక్కుతో ఇదేం చెలగాటం ? ఇది కేంద్ర ప్రభుత్వ కండ కావరానికి, నియంత మోడీ గారి వికృత చేష్టలకు నిదర్శనం. స్టీల్ ప్లాంట్ ను అమ్మే కుట్రలో భాగమే ఇదంతా. 30వేల మంది కార్మికులను 18వేలకు కుదించారు. స్టీల్ ఉత్పత్తికి కావాల్సిన ముడిసరుకులు తగ్గించారు. 45 రోజుల పాటు సరిపడా నిల్వ ఉండాల్సిన రా మెటీరియల్ 5 రోజులకు మించి పెట్టడం లేదు. ఐరన్ ఓర్ అందక నెలకు వారం రోజులు ఉత్పత్తి ఆపుతున్నారు. బ్యాంకుల నుంచి వర్కింగ్ క్యాపిటల్ ఆపేశారు. స్పేర్ పార్ట్స్ ఇవ్వకుండా ముప్పు తిప్పలు పెడుతున్నారు. స్టీల్ ప్లాంట్ రవాణాకు కావలసిన రైల్వే వ్యాగన్లు ఇవ్వకుండా అడ్డుకట్ట వేశారు. అయినా మీరు వేసిన ముళ్ళకంచె దాటుకుంటూ, ఏడాది నుంచి సగమే జీతం తీసుకుంటూ, రోజుకు 16 వేల టన్నులు ఉత్పత్తి తీస్తూ.. 5.8 మిలియన్ టన్నుల వార్షిక ఉత్పత్తి చేస్తున్నారంటే ఇది కార్మికుల శ్రమ కాకపోతే మరేంటి ? తప్పులన్నీ యాజమాన్యం దగ్గర పెట్టుకొని కార్మికుల మీద నిందలు మోపడం ఏంటి ? వారి జీతాలను కోస్తామని చెప్పడం ఏంటి ? అరకొర సదుపాయాలతో బలవంతపు టార్గెట్లు పెట్టడం ఏంటి ? 7.3 మిలియన్ సామర్థ్యంలో 1.5 మిలియన్ టన్నుల ఉత్పత్తి తగ్గడానికి ప్రభుత్వ చర్యలే కారణం. స్టీల్ ప్లాంట్ యాజమాన్యాన్ని కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. నష్టాలను కార్మికుల మీద రుద్దడం సబబు కాదు. ఎంతటి ఉత్పత్తినైనా సాధించి పెట్టేందుకు కార్మికులు సిద్ధంగా ఉన్నారు. ఇచ్చిన సర్క్యులర్ తక్షణం వెనక్కు తీసుకోవాలి. 7.3 మిలియన్ టన్నుల పూర్తి స్థాయి ఉత్పత్తికి కావాల్సిన రా మెటీరియల్ అందించాలి. తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి. ఈ విషయంపై స్టీల్ ప్లాంట్ కార్మికులు చేసే పోరాటానికి కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తుంది. స్టీల్ ప్లాంట్ కార్మికులపై సీఎం చంద్రబాబు గారి వ్యాఖ్యలు అభ్యంతరకరం. కాంగ్రెస్ పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నాం. వెంటనే వెనక్కు తీసుకొని కార్మికులకు క్షమాపణ చెప్పాలి. ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కును వైట్ ఎలిఫెంట్ గా పోల్చడం, కార్మికులకు ఊరికే జీతాలు ఇస్తున్నట్లు మాట్లాడటం బాధాకరం. మాటలు కాదు.. చంద్రబాబు @ncbn గారికి దమ్ముంటే కార్మికుల పెండింగ్ జీతాలు ఇప్పించండి. ప్రైవేటీకరణ లేదని ప్రధానితో బహిరంగ ప్రకటన చేయించండి. మోడీ గారితో కొట్లాడి స్టీల్ ప్లాంట్ ను SAILలో విలీనం చేయించండి. ఎన్నికల్లో స్టీల్ ప్లాంట్ కార్మికులకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోండి. @INCIndia @manickamtagore
YS Sharmila tweet media
తెలుగు
16
74
194
11K
santoshkumar gundasu retweetledi
KVD prasad
KVD prasad@KVDpras110891·
CBN sir, we RINL employees are not sleeping. We are working 12 hrs a day in core zones. Pl find the facts. RINL manpower is 1350 per 1 million ton compared to 2700 of SAIL. Our labour productivity this FY is 785 tonnes ( ton/ man year SAIL only625 ton @ncbn @naralokesh
English
10
83
98
1.3K
santoshkumar gundasu
santoshkumar gundasu@gskumar2929·
@bounce_infinity please provide customer care support for ANDHRA PRADESH.. iam from visakhapatnam using bounce infinity E1 since 3years ..scooter was stoped suddenly.. vehicle shifted to chiranjeeva auto tech in Gajuwaka.. last 20days they could not find the problem..please help
English
1
0
0
52
santoshkumar gundasu
santoshkumar gundasu@gskumar2929·
@bounce_infinity please provide customer care support for ANDHRA PRADESH.. iam from visakhapatnam using bounce infinity E1 since 3years ..scooter was stooped suddenly.. vehicle shifted to chiranjeeva auto tech in Gajuwaka.. last 20days they could not find the problem..please help
English
0
0
0
33
santoshkumar gundasu retweetledi
Dr Sheetal Madan
Dr Sheetal Madan@SheetalMadan2·
@PawanKalyan garu said many a times that his decision to go with BJP is in the interest of the State development. What could be more important than stopping privatisation of Steel plant? Is this not in the interest of our State? Request him to please save Visakha Steel Plant, which is Andhra's pride. He along with @ncbn garu can and must take this as priority now. thehindu.com/news/cities/Vi…
English
9
26
25
420
santoshkumar gundasu retweetledi
INC Andhra Pradesh
INC Andhra Pradesh@INC_Andhra·
ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కుతో కేంద్ర ప్రభుత్వం ఇంకా చెలగాటం!! - ప్లాంట్‌ను ప్రైవేట్ పరం చేసే కుట్రలకు ఆజ్యం - ప్రైవేటీకరణ లేదని కేంద్రం తక్షణమే క్లారిటీ ఇవ్వాలి - ఈనెల 8న విశాఖ పర్యటనకు వస్తున్న ప్రధాని మోదీ.. కూటమి ప్రభుత్వం స్పష్టత ఇచ్చాకే వైజాగ్‌లో అడుగుపెట్టాలి - SAILలో విలీనం చేస్తున్నట్లు ప్రకటన చేయాలి - సుమారు రూ.20వేల కోట్ల ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలి - మూడేళ్ల పాటు స్టీల్ ప్లాంట్‌కి ట్యాక్స్ హాలీడే ఇవ్వాలి - ప్లాంట్‌కు ఇబ్బంది రాకుండా ప్రత్యేకంగా సొంత గనులను కేటాయించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్. @INCIndia @RahulGandhi @priyankagandhi @kharge @kcvenugopalmp @manickamtagore @realyssharmila @drnraghuveera @RudrarajuGidugu @KRajuINC @Pallamrajumm @MastanValiINC @JdSeelam @SailajanathINC @SreenivasMusani
INC Andhra Pradesh tweet media
తెలుగు
11
70
158
2.2K
santoshkumar gundasu retweetledi
INC Andhra Pradesh
INC Andhra Pradesh@INC_Andhra·
The government's apathy and refusal to listen to the employees of the Visakhapatnam Steel Plant has resulted in the severe deterioration of a lady's health. Yet, the insensitive government remains adamant, even as protests are continuing late into the night. The Congress party stands in solidarity with the employees of the Steel plant and demands justice. Employees are protesting against the steep increase in the electricity tariff to ₹8 per unit at the residential quarters. Several people received electricity bills equivalent to their salaries. The HRA has been withheld and several employees have not received their salaries on time for the past few months. This is a a cruel, heartless government!
English
33
157
305
7.7K