
@manchodumani @CVAnandIPS @SajjanarVC_IPS @revanth_anumula @TelanganaDGP @TelanganaCMO కారు నెట్టి హెల్ప్ చేసినందుకే ఇలా కొడితే, మరి అమ్మాయిల్ని హింసిస్తున్న రాజకీయ నాయకుల కొడుకుల్ని (పేర్లు వద్దులే, మళ్ళీ పోలీసులు వెతుక్కుంటూ వచ్చి నన్ను కొడతారు)?
మీ ప్రతాపం రోడ్ సైడ్ బండ్లు పెట్టుకున్న వాళ్ళ మీద, హ్యాండీక్యాప్డ్ వాళ్ళ మీద,
ఏం చేయలేని వాళ్ళ మీద!!!
తెలుగు









