shankar Reddy

1.1K posts

shankar Reddy

shankar Reddy

@kotla36966

Katılım Şubat 2024
148 Takip Edilen39 Takipçiler
shankar Reddy
shankar Reddy@kotla36966·
@apjobaspirants @AndhraPradeshCM @ncbn @APDeputyCMO @PawanKalyan @naralokesh @chiranjeevimlc @SrikanthMLC @Bhumireddymlc @rajasekharam66 @AlapatiRaja_TDP @JaiTDP @JSPShatagniTeam @BJP4Andhra @kanduladurgesh @SKondapalliOffl @Dr_NarayanaP @RamanaiduTDP @SatyaAnagani @AnamReddy_TDP @PayyavulaOffl నిరుద్యోగుల మానసిక వేదనను అర్థం చేసుకుని న్యాయం చేసినందుకు ప్రతీ ఒక్కరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదములు 🙏🙏🙏
తెలుగు
0
19
18
190
shankar Reddy retweetledi
𝗔𝗣 𝗚𝗢𝗩𝗧 𝗝𝗢𝗕𝗦 𝗔𝗦𝗣𝗜𝗥𝗔𝗡𝗧𝗦
గౌరవ @AndhraPradeshCM శ్రీ @ncbn గారికి గౌరవ @APDeputyCMO శ్రీ @PawanKalyan గారికి గౌరవ మంత్రివర్యులు శ్రీ @naralokesh గారికి మరియు గౌరవ MLC సభ్యులు @chiranjeevimlc @SrikanthMLC @Bhumireddymlc @rajasekharam66 @AlapatiRaja_TDP గారికి హృదయపూర్వక ధన్యవాదములు 🙏 #AndhraPradesh
𝗔𝗣 𝗚𝗢𝗩𝗧 𝗝𝗢𝗕𝗦 𝗔𝗦𝗣𝗜𝗥𝗔𝗡𝗧𝗦 tweet media
తెలుగు
184
479
487
2.8K
shankar Reddy
shankar Reddy@kotla36966·
@ncbn చాలా అభినందనీయం సార్, జాబ్ క్యాలండర్ విడుదల చేసినందుకు ధన్యవాదాలు కృతజ్ఞతలు సార్. Best CM in Andhra Pradesh history
తెలుగు
0
1
2
116
N Chandrababu Naidu
#APJobCalender2026 జాబ్ ఫస్ట్ అనేది కూటమి ప్రభుత్వ విధానం. అధికారంలోకి వచ్చిన 21 నెలల్లో ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో 6 లక్షల పైచిలుకు ఉద్యోగ, ఉపాధి కల్పన జరిగింది. పెట్టుబడులు, పరిశ్రమల స్థాపనతో ఈ ఏడాది ప్రైవేటు రంగంలో పెద్ద ఎత్తున ఉద్యోగ కల్పన జరగనుంది. ఈ క్రమంలో శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది పండుగ సందర్భంగా వివిధ ప్రభుత్వ శాఖ‌ల్లో 10,060 ఉద్యోగాల భర్తీ చేయబోతున్నాం. మే 15 నుంచి అక్టోబర్ 15 వరకు వీటికి సంబంధించిన నోటిపికేషన్లు రిలీజ్ చేస్తాం. ఉద్యోగార్థులు సన్నద్దతతో, ప్రతిభతో అవకాశాలను అందిపుచ్చుకోమని కోరుతున్నాను.
N Chandrababu Naidu tweet media
తెలుగు
189
1K
2.4K
19.2K
shankar Reddy retweetledi
𝗔𝗣 𝗚𝗢𝗩𝗧 𝗝𝗢𝗕𝗦 𝗔𝗦𝗣𝗜𝗥𝗔𝗡𝗧𝗦
గౌరవ @AndhraPradeshCM శ్రీ @ncbn గారికి, మంత్రివర్యులు శ్రీ @naralokesh గారికి మరియు @chiranjeevimlc గారికి నిరుద్యోగులు మా తరపున హృదయపూర్వక ధన్యవాదములు సార్🙏 గ్రూప్2 పోస్టులు పెంచండి సార్ సరిపోవు అని అడిగిన వెంటనే పోస్టులు పెంచేరు🙏 #APGroup2 #AndhraPradesh #APJobCalendar2026
𝗔𝗣 𝗚𝗢𝗩𝗧 𝗝𝗢𝗕𝗦 𝗔𝗦𝗣𝗜𝗥𝗔𝗡𝗧𝗦 tweet media
తెలుగు
261
512
624
6.8K
shankar Reddy
shankar Reddy@kotla36966·
@naralokesh నారా లోకేష్ అన్న గారికి జాబ్ క్యాలండర్ విడుదల చేసినందుకు ధన్యవాదాలు మరియు నూతన సంవత్సరం శుభాకాంక్షలు 🙏🙏
తెలుగు
0
0
0
87
Lokesh Nara
Lokesh Nara@naralokesh·
#APJobCalender2026 ఆంధ్ర‌ప్ర‌దేశ్ యువ‌త‌కు ఉగాది కానుక‌గా ఉద్యోగాల పండ‌గ ప్ర‌క‌టిస్తున్నాం. యువ‌గ‌ళం పాద‌యాత్ర‌లో జాబ్ క్యాలెండ‌ర్ విడుద‌ల చేస్తామ‌ని నేను ఇచ్చిన హామీని ప్రజా ప్ర‌భుత్వం నెర‌వేర్చ‌డం చాలా సంతోషంగా ఉంది. వివిధ ప్ర‌భుత్వ శాఖ‌ల్లో 10,060 ఉద్యోగాల భ‌ర్తీకి నోటిఫికేష‌న్లు ఏ తేదీన వ‌స్తాయో, ఎన్ని ఉద్యోగాలు భ‌ర్తీ చేస్తామో ప్ర‌క‌టిస్తూ జాబ్ క్యాలెండ‌ర్ విడుద‌ల చేశాం. అలాగే నిర్దేశిత సమయంలోనే పరీక్షలు నిర్వహించి ప్రకటించిన అన్ని పోస్టులు భర్తీ చేస్తాం. సిలబస్ కూడా ముందుగానే ప్రకటిస్తాము. ఉద్యోగార్థులందరూ నైపుణ్యం పోర్టల్ నందు వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకోని అలర్ట్స్ పొందవచ్చు. ఇక ప్ర‌తీ ఏటా ఉగాదికి ఉద్యోగాల ప్ర‌క‌ట‌న పండ‌గ ఉంటుంది. నా మాట నేను నిలబెట్టుకున్నాను. ప్రజా ప్ర‌భుత్వం జాబ్ క్యాలెండ‌ర్ విడుద‌ల చేసింది. ఇక మీరు పోటీప‌రీక్ష‌ల‌కు సిద్ధం అవ్వండి.. ఉద్యోగార్థులు అంద‌రికీ ఉగాది శుభాకాంక్ష‌లు.. naipunyam.ap.gov.in/job-calendar
Lokesh Nara tweet media
తెలుగు
627
1.9K
5.6K
114.5K
Dr.Vepada Chiranjeevi Rao
Dr.Vepada Chiranjeevi Rao@chiranjeevimlc·
అమరావతి: శాసన మండలి ప్రభుత్వ విప్ డా. వేపాడ చిరంజీవిరావు గారు రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్ గారిని సచివాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి, నిరుద్యోగుల సమస్యలపై వినతి పత్రం సమర్పించారు. గ్రూప్ 2 నోటిఫికేషన్ లో పోస్టుల సంఖ్య పెంచాలని, గ్రూప్ 2 లో డిప్యూటి తహసిల్దార్ పోస్టులు చేర్చాలని కోరారు. జాబ్ కేలండర్ లో పోస్టుల సంఖ్యను పెంచాలని విన్నవించారు. అభ్యర్థుల ప్రయోజనాల దృష్ట్యా ఈ అంశాలపై ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకోవాలని ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శిని ప్రభుత్వ విప్ కోరారు.
Dr.Vepada Chiranjeevi Rao tweet media
తెలుగు
152
168
270
5K
shankar Reddy
shankar Reddy@kotla36966·
@chiranjeevimlc కృతజ్ఞతలు గురువు గారు , ఈ రోజు మీరు నిరుద్యోగుల పక్షాన నిలబడినందుకు చాలా థ్యాంక్ సార్ గ్రూప్ 2 నోటిఫికేషన్ పోస్ట్ ల సంఖ్య పెంచాలని మీరు చేసిన ప్రయత్నం ఫలించాలని కోరుకుంటున్నాము.
తెలుగు
0
3
2
27
Dr.Vepada Chiranjeevi Rao
Dr.Vepada Chiranjeevi Rao@chiranjeevimlc·
అమరావతి: శాసనమండలి ప్రభుత్వ విప్ డాక్టర్ వేపాడ చిరంజీవిరావు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి. సాయిప్రసాద్ గారిని బుధవారం సచివాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి, నిరుద్యోగుల సమస్యలపై వినతి పత్రం సమర్పించారు. గ్రూప్-2 నోటిఫికేషన్‌లో పోస్టుల సంఖ్య పెంచాలని, గ్రూప్-2లో డిప్యూటీ తహసీల్దార్ పోస్టులు చేర్చాలని కోరారు. జాబ్ క్యాలెండర్‌లో పోస్టుల సంఖ్యను పెంచాలని విన్నవించారు. అభ్యర్థుల ప్రయోజనాల దృష్ట్యా ఈ అంశాలపై ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వ విప్ సీఎస్‌ను కోరారు.
Dr.Vepada Chiranjeevi Rao tweet media
తెలుగు
280
327
433
5.8K
shankar Reddy
shankar Reddy@kotla36966·
@apjobaspirants @PawanKalyan @naralokesh @AndhraPradeshCM @APDeputyCMO @BJP4Andhra @JaiTDP @JSPShatagniTeam @LokamMadhavi @kanduladurgesh @SrikanthMLC @rajasekharam66 @chiranjeevimlc 5 లక్షల మంది నిరుద్యోగులు సన్నద్ధమయ్యే గ్రూప్2 నోటిఫికేషన్ లో కనీసం 1500 ఉండేలా చూడాలని మనవి చేస్తున్నాము, గత 2 సంవత్సరాల పాటు మీ మీదే నమ్మకం కలిగి గ్రూప్ 2 నోటిఫికేషన్ కోసం వేచి ఉన్నాము సార్.#SaveAPGroup2Aspirants #NaraLokeshSirPleaseRespond
తెలుగు
0
10
10
70
shankar Reddy retweetledi
𝗔𝗣 𝗚𝗢𝗩𝗧 𝗝𝗢𝗕𝗦 𝗔𝗦𝗣𝗜𝗥𝗔𝗡𝗧𝗦
.@PawanKalyan @naralokesh అన్నా 5,00,000 #AndhraPradesh నిరుద్యోగులు ప్రిపేర్ అయ్యే గ్రూప్2 నోటిఫికేషన్ కొరకు 21 నెలలుగా చాలా డబ్బు సమయం ఖర్చు చేసి ఇల్లు విడిచి ప్రిపేర్ అవుతున్నాము. దయచేసి 1000 కి పోస్టులు పెంచండి అన్నా😭🙏 #SaveAPGroup2Aspirants #NaraLokeshSirPleaseRespond
𝗔𝗣 𝗚𝗢𝗩𝗧 𝗝𝗢𝗕𝗦 𝗔𝗦𝗣𝗜𝗥𝗔𝗡𝗧𝗦 tweet media
తెలుగు
672
873
821
9.6K
shankar Reddy retweetledi
జాబ్ క్యాలెండర్ ఎక్కడ?????
@Sanneboina786VG @naralokesh @ncbn @siddikshaik960 ఇలాంటి క్యాలెండర్ ఇవ్వకుండా ఉన్న బాగుండేది ఏ ఒక్క వర్గం aspirants ని సంతృప్తి పరచలేదు పోలీసు, గ్రూప్1 & గ్రూప్2, డీఎస్సీ ఎవరు సంతోషించడం లేదు రోస్టర్ పాయింట్లు చూస్తే కనీసం మా రిజర్వేషన్ కి ఒక పోస్టు అయినా ఉంటుందా అని నిరుద్యోగులు ఆవేదనలో ఉన్నారు ఇప్పటికైనా పోస్టులు పెంచాలి
తెలుగు
0
9
13
137
shankar Reddy retweetledi
Venkat Devarakonda
Venkat Devarakonda@VenkatDevarak18·
@apjobaspirants @naralokesh @PawanKalyan @AndhraPradeshCM @APDeputyCMO @BJP4Andhra @chiranjeevimlc @JaiTDP @JSPShatagniTeam @kanduladurgesh @LokamMadhavi @rajasekharam66 @SrikanthMLC #SaveAndhraPradesh #SaveAPGroup2Aspirants #NaraLokeshSirPleaseRespond మూడు సంవత్సరాలుగా లక్షలాది నిరుద్యోగ అభ్యర్థులు గ్రూప్-2 నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తున్నారు. తక్కువ ఖాళీలతో నోటిఫికేషన్ విడుదల చేస్తే యువతకు తీవ్ర నిరాశ కలుగుతుంది.
Venkat Devarakonda tweet media
తెలుగు
0
15
13
108
shankar Reddy
shankar Reddy@kotla36966·
@apjobaspirants @naralokesh @AndhraPradeshCM @chiranjeevimlc @JaiTDP @ncbn @rajasekharam66 @SrikanthMLC @Bhumireddymlc @tdjanardhan @PayyavulaOffl @MinisterSavitha ప్రతిపక్షం లో ఉన్నప్పుడు మీరే అన్నారు కదా 2000 పోస్ట్ లతో గ్రూప్ 2 నోటిఫికేషన్ ఇవ్వాలి అని, మరి ఇప్పుడు మీరు అధికారం లోకి వచ్చారు కదా కనీసం 1500 పోస్టులతో గ్రూప్ 2 నోటిఫికేషన్ ఇవ్వండి,మీ పైన నమ్మకం ఉంచారు.#NaraLokeshSirPleaseRespond #SaveAPGroup2Aspirants #SaveAndhraPradesh
తెలుగు
0
4
4
51
shankar Reddy retweetledi
vanaja sadineni
vanaja sadineni@bujjisadineni·
@apjobaspirants @naralokesh @ncbn @JaiTDP @iTDP_Official @Pallasrinivas4u @AndhraPradeshCM @APDeputyCMO @rajasekharam66 @SrikanthMLC @tdjanardhan @katchannaidu @MinisterSavitha @chiranjeevimlc @RamanaiduTDP @SatyaAnagani More than 5 lakh aspirants have been waiting for the Groups notification for several years sir. Please increase employment opportunities and bring hope to our families. We trust you.#SaveAndhraPradesh #SaveAPGroup2Aspirants #NaraLokeshSirPleaseRespond
vanaja sadineni tweet media
English
0
62
51
328
shankar Reddy retweetledi
Krishna
Krishna@Ckrishn15798276·
@apjobaspirants @naralokesh @ncbn @JaiTDP @iTDP_Official @Pallasrinivas4u @AndhraPradeshCM @APDeputyCMO @rajasekharam66 @SrikanthMLC @tdjanardhan @katchannaidu @MinisterSavitha @chiranjeevimlc @RamanaiduTDP @SatyaAnagani దయచేసి 5,00,000 పైన అభ్యర్థులు పోటీపడే Group2-1500+ posts లతో Notification త్వరగా ఇవ్వండి.కూటమి ప్రభుత్వంకి ఓట్లు వేసిన నిరుద్యోగులు 21 నెలల నుంచి Ntfn కోసం ఎదురు చూస్తున్నారు.మిమ్మల్నే నమ్ముకుని ఉన్నాం న్యాయం చేయండి sir😭👏 #SaveAPGroup2Aspirants #Release1500Group2JobsinAP
Krishna tweet mediaKrishna tweet media
తెలుగు
0
30
30
195
shankar Reddy
shankar Reddy@kotla36966·
@apjobaspirants @naralokesh @ncbn @JaiTDP @iTDP_Official @Pallasrinivas4u @AndhraPradeshCM @APDeputyCMO @rajasekharam66 @SrikanthMLC @tdjanardhan @katchannaidu @MinisterSavitha @chiranjeevimlc @RamanaiduTDP @SatyaAnagani మీ మీద మీ ప్రభుత్వం పైన నమ్మకం తో గత 2 సంవత్సరాల పాటు గ్రూప్ 2 ఉద్యోగం ప్రిపేర్ అవుతున్నాము, గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగులు కనీసం 5 లక్షలు ఉంటారు,కనీసం 1500 పోస్ట్ లతో గ్రూప్ 2 నోటిఫికేషన్ విడుదల చెయ్యండి. #NaraLokeshSirPleaseRespond #SaveAPGroup2Aspirants #SaveAndhraPradesh
తెలుగు
0
16
12
102
shankar Reddy retweetledi
𝗔𝗣 𝗚𝗢𝗩𝗧 𝗝𝗢𝗕𝗦 𝗔𝗦𝗣𝗜𝗥𝗔𝗡𝗧𝗦
అన్నా @naralokesh దయచేసి 1000 పోస్టులు తగ్గకుండా గ్రూప్2 నోటిఫికేషన్ వెంటనే విడుదల చేయండి. మిమ్మల్నే నమ్ముకున్నాము ఇప్పటికే చాలా సమయం నష్టపోయాం న్యాయం చేయండి😭🙏 @ncbn @JaiTDP @iTDP_Official @Pallasrinivas4u #SaveAndhraPradesh #SaveAPGroup2Aspirants #NaraLokeshSirPleaseRespond
తెలుగు
556
868
802
8.9K
shankar Reddy retweetledi
Srinivas Tadikonda
Srinivas Tadikonda@alwaystadikonda·
@apjobaspirants @naralokesh @PawanKalyan @AndhraPradeshCM @APDeputyCMO @BJP4Andhra @chiranjeevimlc @JaiTDP @JSPShatagniTeam @kanduladurgesh @LokamMadhavi @rajasekharam66 @SrikanthMLC DTపోస్ట్లులేని G2 నోటిఫికేషన్ ను చరిత్రలో ఫస్ట్ టైమ్🙄 కనీసం 1500పోస్టులు లేని జాదూ క్యాలెండర్ ఇచ్చి చేతులు దులుపుకొని సొల్లు భజన చేస్తున్నారు😭#AndhraPradesh #SaveAndhraPradesh #SaveAPGroup2Aspirants #SaveAPUnemployedVoters #Release1500Group2JobsinAP #NaraLokeshSirPleaseRespond
తెలుగు
1
39
40
231
shankar Reddy
shankar Reddy@kotla36966·
@apjobaspirants @naralokesh @PawanKalyan @AndhraPradeshCM @APDeputyCMO @BJP4Andhra @chiranjeevimlc @JaiTDP @JSPShatagniTeam @kanduladurgesh @LokamMadhavi @rajasekharam66 @SrikanthMLC మెగా గ్రూప్ 2 నోటిఫికేషన్ వస్తుందని నమ్మకంతో ఓట్లు వేసి ఎదురు చూస్తున్నాము సార్ 470 పోస్ట్ లు మరి తక్కువ సార్ 5 లక్షల నిరుద్యోగులు గ్రూప్ 2 నోటిఫికేషన్ కోసం వేచివున్నరు కావున కనీసం 1500 పోస్ట్ లు పెంచండి.#NaraLokeshSirPleaseRespond #SaveAPGroup2Aspirants #SaveAndhraPradesh
తెలుగు
0
10
9
74
shankar Reddy retweetledi
𝗔𝗣 𝗚𝗢𝗩𝗧 𝗝𝗢𝗕𝗦 𝗔𝗦𝗣𝗜𝗥𝗔𝗡𝗧𝗦
5,00,000 పైగా ప్రిపేర్ అయ్యే గ్రూప్2 నిరుద్యోగులకు 470 పోస్టులు అంటే అసలు సరిపోవు @naralokesh సార్. 2 సంవత్సరాలనుండి వేచి చూస్తున్నాము. కనీసం 1000 పోస్టులకు వెంటనే నోటిఫికేషన్ ఇవ్వండి @PawanKalyan 😭🙏 #SaveAndhraPradesh #SaveAPGroup2Aspirants #NaraLokeshSirPleaseRespond
𝗔𝗣 𝗚𝗢𝗩𝗧 𝗝𝗢𝗕𝗦 𝗔𝗦𝗣𝗜𝗥𝗔𝗡𝗧𝗦 tweet media
తెలుగు
466
897
828
13.4K