GMG Sankar

1.1K posts

GMG Sankar banner
GMG Sankar

GMG Sankar

@sankargmg

Hyderabad Katılım Ocak 2011
130 Takip Edilen16 Takipçiler
GMG Sankar
GMG Sankar@sankargmg·
@UttamKBRS Sunrisers owner కూడా చెన్నై ఓడే రా వెర్రి పుష్పం 🌷… మీ బతుకంతా ఏడుపే …
తెలుగు
0
0
1
41
ఉత్తమ్ || Utt@m
ఇండియా పాకిస్తాన్ మ్యాచ్‌లో పాకిస్తాన్‌కి ఎవడైనా సపోర్ట్ చేస్తే… వాడిని పాకిస్తానీ కుక్క అంటాం..✍️ నిన్న హైదరాబాద్‌లో జరిగిన మ్యాచ్‌లో, చెన్నైకి వచ్చిన సపోర్టర్స్ కేవలం ధోనీ గురించే అంటే మనం డాష్‌లో కాలు వేసినట్లే👍 Anti - తెలంగాణ.. Anti - హైదరాబాద్ మంద !! హైదరాబాద్‌లో బ్రతుకుతూ.. ఇక్కడే తింటూ.. ఇక్కడే సెటిల్ అయ్యి, మ్యాచ్‌లో yellow రంగు బట్టలు వేసుకుని వచ్చిన కుక్కలు కూడా.. పాకిస్తాన్ కుక్కలే..🐕 Note: I’m a fan of Dhoni and I like Chennai team. #Telangana #Hyderabad
ఉత్తమ్ || Utt@m tweet media
తెలుగు
164
124
926
76.4K
GMG Sankar
GMG Sankar@sankargmg·
@greatandhranews వీళ్ళ బిల్డప్ అంతా తెలంగాణా లోనే స్టేట్ దాటితే నెత్తి మీద రూపాయి పెడితే పైసా కి కూడా పని చెయ్యరు ఈ చిల్లర నాయలు…
తెలుగు
0
0
0
214
greatandhra
greatandhra@greatandhranews·
నరహంతక చంద్రబాబు ముసలివాడు అవుతున్నా కానీ, ఆయనకు ఇంకా తెలంగాణ ప్రజల హక్కులను హరించే దుర్మార్గమైన పని మాత్రం మానుకోలేదు.- తెలంగాణ ఉద్యమకారుడు పృథ్వీరాజ్
తెలుగు
70
184
824
40.1K
GMG Sankar
GMG Sankar@sankargmg·
@ram_views ఒక్క ఎంపీ సీట్ గెలవలేదు గాని… లిమిట్స్ సెట్ చేస్తారంట… నవ్వుతారు బాసు
తెలుగు
0
0
1
194
RAM...🇮🇳🇮🇳
సౌత్ ఇండియా విషయనికి వస్తే .... నార్త్ వాడెవడైనా లిమిట్స్ లో ఉండాల్సిందే.... 👍🏼
RAM...🇮🇳🇮🇳 tweet media
తెలుగు
45
21
255
17.7K
GMG Sankar
GMG Sankar@sankargmg·
@RaoKavitha @Tejasvi_Surya How Dare you Kavitha? అంటే ఎట్లవుంటది అక్కా…మనోభావాలు మీకే సొంతమా… ఆంధ్రా వాళ్లకు లేవా… మీ ఫీలింగ్ మీకుంటది ఆంధ్రా వాళ్ళ ఫీలింగ్ వాళ్లకుంటుంది… ఆంధ్రావాళ్ళు ఏం ఫీలవ్వాలన్నది కూడా మీరే చెప్పేస్తారా.. మా మనసులో మాట తేజస్వి చెప్పారు అంతే
తెలుగు
0
0
1
135
Kavitha Kalvakuntla
Kavitha Kalvakuntla@RaoKavitha·
How Dare You, @Tejasvi_Surya ? You are not only insulting all those who fought for Telangana over six decades to fulfill the region's aspirations and end the discrimination we faced, but you are also dishonoring the memory of the thousands of individuals who sacrificed their lives to make Telangana a reality. @kishanreddybjp @bandisanjay_bjp @Eatala_Rajender @Arvindharmapuri @Aruna_DK @RaghunandanraoM @KVishReddy @nageshgodam Speak Up or Resign. You don’t deserve to represent people of Telangana if you cannot uphold the sanctity of our emotions.
English
284
667
2.7K
131.4K
GMG Sankar
GMG Sankar@sankargmg·
@pepparsalt9 కొంతమందివి చాలా బాగుంటాయి బ్రో… మెజారిటీ చెత్త కప్పే
తెలుగు
1
0
0
302
Boss Baby
Boss Baby@pepparsalt9·
90% of Standup Comedy mixed with abusive Language. Body Shaming, abusive language లేకపోతే కామెడీ పండదు అనే తీరు. ఈ చండాలం TV లో ఎప్పుడో జబర్దస్త్ రూపం లో ఉంది. కాని direct బూతులు కాకుండా డబుల్ మీనింగ్, బాడీ షేమింగ్ తో పాపులర్ అయ్యాయి. కాని ఈ standup comedy కి లిమిటేషన్ లేదు. Girls తో సహా పచ్చి బూతులు. ఎక్కడో రాజశేఖర్ మామిడన్న లాంటోళ్ళు తప్ప 90% బూతులు తో కామెడీ చెయ్యాలని చూసేవాళ్ళే. ట్రెండ్ ముసుగులో జరిగే ఛండాలం.
Boss Baby tweet media
తెలుగు
5
55
201
5.5K
GMG Sankar
GMG Sankar@sankargmg·
@arjun22226 @JspBVMNaresh నీ అమ్మని చెల్లిని పెళ్ళాన్ని అంటే అప్పుడు నొప్పి తెలుస్తాది
తెలుగు
1
0
3
218
arjun kumar
arjun kumar@arjun22226·
@JspBVMNaresh Phone trace chese antha crime em cheyyaledhu kadha? Power chetilo undhi ani emaina cheyachu antara?
Eesti
5
1
19
6.1K
JSP Naresh
JSP Naresh@JspBVMNaresh·
🚨BREAKING NEWS : తన కుటుంబాన్ని కలవడానికి ప్రయాగ్‌రాజ్‌కు వెళ్లిన స్టాండ్-అప్ కమెడియన్ అనుదీప్ కటికలను ఏప్రిల్ 14న ఆంధ్రప్రదేశ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాకినాడ పోలీసు బృందాలు అతని ఫోన్ లొకేషన్‌ను ట్రేస్ చేసి, సాయంత్రం 7 గంటల ప్రాంతంలో అతను తన తండ్రితో ఉన్న సమయంలో ఒక పార్కులో అతడిని అదుపులోకి తీసుకున్నాయి. ఇటీవల ఒక స్టాండ్-అప్ ప్రదర్శనలో టాలీవుడ్ నటులు, అభిమాన సంస్కృతిని లక్ష్యంగా చేసుకుని చేసిన వ్యాఖ్యలపై కాకినాడలోని జనసేన పార్టీ నాయకుడు ఒకరు ఫిర్యాదు చేయడంతో ఈ చర్య తీసుకున్నారు.
JSP Naresh tweet media
తెలుగు
50
507
3.1K
174.4K
GMG Sankar
GMG Sankar@sankargmg·
@HanuNews తగ్గింది IPL క్రేజ్ కాదురా CSK క్రేజ్… నువ్వు ఎవర్ని లేపాలని ట్రై చేస్తే వాడి పని అంతే సంక నాకి పోవడమే… నువ్వు పక్కకెళ్ళి ఆడుకుంటే బెటర్
తెలుగు
0
0
0
21
H A N U
H A N U@HanuNews·
CSK మ్యాచ్ ఉన్నా కూడా X silent గా ఉంది అంటే, IPL కి క్రేజ్ తగ్గినట్టే కదా.. !!!!
తెలుగు
145
49
563
30.8K
GMG Sankar
GMG Sankar@sankargmg·
@AvmNews7 జనాలకి మంచి చెయ్యాలనే ఆలోచనే ఒక చెత్త ఆలోచన.. జగన్ వీళ్ళకి సరైనోడు..
తెలుగు
0
1
2
228
AVM
AVM@AvmNews7·
ప్రచారం పీక్స్ పనిలో మాత్రం పెద్ద బొక్క థారు రోడ్లు చాలా నాసిరకంగా వేశారని కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలానికి చెందిన ఓ వ్యక్తి ఆరోపించారు. రోడ్లు వేస్తున్నారు కానీ, ఆ రోడ్లు 10 ఏళ్లు ఉండేలా నాణ్యతతో వేయాలని కోరారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను విజ్ఞప్తి చేస్తూ వీడియో చేశారు
తెలుగు
30
195
521
22.3K
GMG Sankar
GMG Sankar@sankargmg·
@YSRCParty నీవల్లే ఎన్టీఆర్ కి భారతరత్న ఇవ్వట్లేదే బాబు… నువ్వొక మాయని మచ్చవి ఎన్టీఆర్ జీవితంలో
తెలుగు
0
0
1
64
YSR Congress Party
YSR Congress Party@YSRCParty·
ఏబీఎన్ రాధాకృష్ణా నీ పాపం పండే రోజు వచ్చింది.. అందుకే వైయస్‌ఆర్‌సీపీ మహిళల్ని ఆడిపోసుకుంటున్నావు నీ కుటుంబం గురించి కూడా ఒకసారి నీ పత్రికలో రాయి.. అప్పుడు నువ్వు నిజమైన జర్నలిస్ట్‌వి అవుతావు నీ తప్పుడు రాతలకు బహిరంగంగా క్షమాపణలు చెప్పు.. అప్పటి వరకు నిన్ను వదిలిపెట్టం -నందమూరి లక్ష్మీపార్వతి గారు, వైయస్ఆర్ సీపీ ప్రధాన కార్యదర్శి #BanABNSaveAP #SadistChandraBabu #MosagaduBabu
తెలుగు
39
330
1.5K
21.2K
GMG Sankar
GMG Sankar@sankargmg·
@HydForum నువ్వు పెట్టుకున్న ID కి నువ్వు పెట్టే పోస్టుకి ఏమైనా సంబంధం వుందా రా వెధవా… నీలాంటి పైసలకి అమ్ముడు పోయే వెధవలు ఉన్నంత వరకు ఈ దేశానికి దరిద్రం తప్పదు
తెలుగు
0
0
0
57
Hyderabad Intellectuals Forum 🇮🇳
ఇదేదో ఇరాన్ లేక ఇస్రేల్ అనుకునేరు.... లెబనాన్ లేక ఒమన్ అంతకన్నా కాదు.. మన మణిపూర్ అండి 🫵 ఈ రోజు తాజా వీడియో డబుల్ ఇంజన్ అని గొప్పలు చెప్పుకునే మోడీ సర్కారు.. 2 సంవత్సరాల నుంచి ఇలా 👇 కాలుతూనే ఉంది. ఎవడు పట్టించుకోడు. బీజేపీ కి ఓట్లు వేస్తే ఇదీ 👇 పరిస్థితి
తెలుగు
42
162
587
31.5K
Madiga Dandora India
Madiga Dandora India@IndiaMadiga·
దమ్ము ఉంటే మంచి పనులు చేయండి—అది నిజమైన భక్తి. జై శ్రీరామ్ పేరుతో అన్నదానం చేయండి, అత్యాచారాలపై గళమెత్తండి, బాధితులకు న్యాయం కోరండి. కొట్టడం కాదు, సమాజానికి ఉపయోగపడే పని చేయండి. సిగ్గు ఉండాలి.
తెలుగు
69
49
167
9.1K
GMG Sankar
GMG Sankar@sankargmg·
@prakasharige మతం మారిన తర్వాత అప్పర్ క్యాస్ట్ అయిపోయారా… లేకపోతే వేరే దేశంలో మిమ్మల్ని రెడ్ కార్పెట్ వెల్కమ్ చెప్పరా… ఆఫ్రికా లో సగానికి పైగా క్రిస్టియన్ కన్వర్టర్ పీపుల్ ఉన్నారు… వాళ్లంతా గొప్ప గొప్ప జీవితాలు గడుపుతున్నారా… వాళ్ళని కన్వర్ట్ చేసిన దేశాలకి నంబర్ కావాలి అంతే… జస్ట్ నంబర్
తెలుగు
0
0
0
63
Prakash Arige
Prakash Arige@prakasharige·
నేను ఈరోజు ఫేస్బుక్ లో ఒక రీల్ చూసాను. అక్కడ ఒక దళిత సోదరుడు ప్రశ్నిస్తున్నాడు, మీ సనాతన ధర్మములో మాల మాదిగల్ని "అంటవారిగా" చూస్తుంటే గుల్లల్లోకి రానీయక పోతుంటే, ఇంకో కొత్త దేవుడి శరణం కోరుకొంటే, తప్పా? అని. అదికూడా నిజమే కదా అనిపించింది.
తెలుగు
71
10
96
18.8K
GMG Sankar
GMG Sankar@sankargmg·
@ShaziGoalie These fellows are not satisfied with what they are earning in USA. Honestly they are doing high paid jobs but still wanted to loot others money. Useless guys and we are Indians feeling shame on these guys
English
0
0
2
1.8K
Shazi
Shazi@ShaziGoalie·
This is why people are losing trust in the system.
English
53
174
995
16.8K
GMG Sankar
GMG Sankar@sankargmg·
@DrPradeepChinta మీకు కూడా స్థాయి వుందా చింతకాయ్… ఆడవాళ్ళు పై మీ అభిప్రాయాలు కంటే ఇది చాలా చాలా తక్కువ
తెలుగు
0
0
1
69
Dr.Pradeep Reddy Chinta
Dr.Pradeep Reddy Chinta@DrPradeepChinta·
రేయ్ బాబు అశుద్ధం తినే బూతుకిట్టుగా- నువ్వు మనిషిగా పుట్టుంటే జర్నలిజం మానేయ్‌రా చిల్లర వెధవా💦💦
తెలుగు
46
288
1.3K
21.8K
GMG Sankar
GMG Sankar@sankargmg·
@ashuvemulapalli పోలీస్ స్టేషన్స్ కోర్టులు సంక నాక దానికి ఉన్నాయ ఈమె దృష్టిలో… సాక్షాలన్నీ వున్నప్పుడు కేసు పెట్టి తేల్చుకోవాలి… అది వొదిలి పవన్ రావాలి బాబు కావాలి అంటే ఇలాగే పగలగొడతారు… ఆమె ఎజెండా ఏంటో
తెలుగు
1
0
1
357
ASHOK VEMULAPALLI
ASHOK VEMULAPALLI@ashuvemulapalli·
నడిరోడ్డుపై .. పట్టపగలు .. జనాలందరూ చూస్తుండగా .. మహిళను ఇంత దారుణంగా కొడుతున్నాడు ఈ జనసేన నాయకుడు తాతంశెట్టి నాగేంద్ర అనే వ్యక్తి .. ఏ సమాజంలో ఉన్నాం మనం ? ఎంతటి దుర్మార్గం ఇది .. ఇప్పటికే ఎమ్మెల్య అరవశ్రీధర్ మోసం చేశాడని చాలా రోజుల నుంచి పోరాటం చేస్తోంది ఆ మహిళ హర్షవీణ.. ఇప్పుడు ఏకంగా నడిరోడ్డుమీదే ఆమెను దారుణంగా కొట్టాడు అదే పార్టీకి చెందిన నాయకుడు .. అతను పోలీసుల దగ్గర లాఠీ లాక్కుని మరీ కొడుతుంటే పోలీసులు చోద్యం చూస్తున్నారు .. సోషల్ మీడియాలో పోస్ట్ పెడుతూ పక్క రాష్ట్రం నుంచి కూడా లాక్కొచ్చి అరెస్ట్ చేస్తున్నారు బాగానే ఉంది మరి ఇలా మహిళను కొట్టిన వాడ్ని ఏమి చేసారు ? ఇంట్లోంచి జుట్టుపట్టుకుని ఈడ్చుకుని వచ్చి అరెస్ట్ చేయలేరా ? తప్పు చేసినోళ్లని ఈ మధ్య నడిరోడ్డు మీద నడిపించుకుంటూ తీసుకెళ్తున్నారు కదా .. అలా ఇతనికి బేడీలు వేసి నడిరోడ్డు మీద తీసుకెళ్లరా ? ఇది కూటమి ప్రభుత్వంపై తీవ్రమైన ప్రభావం పడుతుంది .. ప్రజలు అన్ని గమనిస్తున్నారు .. ఎన్నికలవరకు వీటిని గుర్తుపెట్టుకుంటారు .. ఎమ్మెల్య మీద ఇంతవరకు చర్యలు లేవు .. ఇప్పుడు దాడి చేసినోడి మీద యాక్షన్ లేదు .. మన పార్టీ వాడే నని వదిలేస్తే అది పార్టీకి తీవ్రమైన నష్టం చేస్తుంది .. 30 వేలమంది ఆడపిల్లలు అదృశ్యమయ్యారని గతంలో చెప్పిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు .. ఇప్పుడు ఈ ఆడపిల్ల మీకు కనిపించడం లేదా .. ? ఇది మీ దృష్టికి వచ్చిందా ? @PawanKalyan ఇలాంటివి సీరియస్ గా తీసుకోకపోతే .. ప్రజలు సీరియస్ గా తీసుకుంటారు .. DISCLAIMER .. తప్పుని ప్రశ్నించినందుకు ..నన్ను పేటీయం బ్యాచ్ అనో .. వైసిపి కార్యకర్త అని మీరు తిట్టిపోయచ్చు .. చేతనైంది అదే కాబట్టి చేయండి .. తప్పును తప్పు అని చెప్పడానికి ఏదో ఒక పార్టీలో ఉండాల్సిన అవసరం లేదు .. కామన్ మ్యాన్ కూడా ప్రశ్నించవచ్చు .. ఆ దృశ్యాలు చూసి కడుపుమండి ఈ పోస్ట్ పెట్టాను .. కానీ నేను చెప్పింది జనసేన కార్యకర్తలు కూడా ఆలోచించండి .. ఈ ఘటన మీ పార్టీకి తీవ్రంగా నష్టం చేస్తుంది ..
తెలుగు
63
231
650
18.2K
GMG Sankar
GMG Sankar@sankargmg·
@ashuvemulapalli ఎదుట వాళ్ళపై పెంట వేస్తే వాళ్ళకి పువ్వులేస్తారా… ఖర్మ అనుభవించాల్సిందే… వాళ్ల నాయకుడే పీకే గారి పెళ్లలగూరుంచి మాట్లాడినప్పుడు సామాన్య కార్యకర్తలు ఎలా వుంటారో అర్థం చేసుకోవాలి
తెలుగు
0
0
1
65
ASHOK VEMULAPALLI
ASHOK VEMULAPALLI@ashuvemulapalli·
ఆడపిల్లలపై పై అరాచకమా ? ఒక మాజీ సీఎం కుమార్తెపై ఇంత నీచమా ? రాజకీయాల్లో లక్ష్మణ రేఖ దాటితే ప్రజలు ఛీత్కరిస్తారు ఇది అసలైన సైకోయిజం అంటే .. ఎక్కడో చదువుకుంటున్న ఆడపిల్లలపై ఇంతగా అసభ్యకరమైన రీతిలో కామెంట్స్ చేస్తున్నాడు ఈ నవీన్ కుమార్ గౌడ్ .. ఇతని మీద సీరియస్ యాక్షన్ తీసుకోవాలి .. గతంలో వైసిపి సోషల్ మీడియా ఇదే విధంగా భువనేశ్వరి , బ్రాహ్మణిగారి మీద ఇలాంటి దుర్మార్గమైన పోస్టులు పెట్టారు .. ఆ పార్టీ నాయకులు నీచంగా మాట్లాడారు .. దాన్ని ప్రజలు గమనించారు .. 2024 ఎన్నికలో ఆది ఓట్ల రూపంలో చూపించారు .. ఇళ్లలో ఆడవారిని ఇంత నీచంగా మాట్లాడారా అంటూ సాక్షాత్తూ చంద్రబాబుగారు కన్నీరు పెట్టుకున్నారు .. కానీ ఎన్నికల్లో గెలిచాక టీడీపీ మళ్లీ వైసీపీ చేసిన తప్పే చేస్తోంది .. ఇలాంటివి టీడీపీకి కచ్చితంగా నష్టం చేస్తాయి .. సోషల్ మీడియాలో లక్ష్మణ రేఖను దాటి ముందుకెళ్లి ఆడవాళ్ళని , పిల్లల్ని కించపరిస్తే ప్రజలు ఉపేక్షించరు .. నవీన్ కుమార్ గౌడ్ అనే అతను బాలకృష్ణగారి ఫోటో డీపీగా పెట్టుకున్నాడు .. ఇతను @JaiTDP సోషల్ మీడియా టీమ్ లోనే ఉన్నాడా ? ఇది మీ నోటీస్ లోకి వచ్చిందా .. @naralokesh గారు .. ఒకవేళ అతను టీడీపీ సోషల్ మీడియాకి చెందిన వాడే అయితే దీనిపై నియంత్రణ ఉండదా ? అప్పుడు వాళ్ళు మమ్మల్ని తిట్టారు కాబట్టి ఇప్పుడు మేము కూడా తిడతామంటే అపుడు వాళ్ళకి వచ్చిన రిజల్ట్ రేపు మీకు రావొచ్చు .. DISCLAIMER .. నాకు రెండు పార్టీలతోనూ ఎలాంటి సంబంధాలు లేవు .. ఇలాంటివి నియంత్రించకపోతే మీ పార్టీ నష్టపోతుందని సరిచేసుకోమని ఒక కామన్ మ్యాన్ గా చెబుతున్న .. అప్పట్లో వైసిపి సోషల్ మీడియా టీమ్ ఇలాంటి కామెంట్స్ చేసినపుడు నేను ఖండించాను .. ఇపుడు అదే మాట చెబుతున్నాం .. కాదు … మా ఇష్టం మేము ఇలాగే చెలరేగిపోతాం అంటే .. మాలాంటి వాళ్ళకి పోయేదేమీ లేదు .. నేను ఎవరు తప్పు చేసినా తప్పు అని చెబుతా .. నిలదీస్తా .. నా దృష్టిలో టీడీపీ లో క్రమశిక్షణ ఉంటుందని నమ్ముతాను ..ఈ పోస్ట్ పెట్టినందుకు నన్ను వైసీపీ కార్యకర్త అనో .. లేక పేటీయం బ్యాచ్ అనో తిడతానంటే .. మీ ఇష్టం 🙏🙏🙏
తెలుగు
75
219
625
102.5K
GMG Sankar
GMG Sankar@sankargmg·
@DrPradeepChinta @PawanKalyan జగన్ గాడి కామెడీ తట్టుకోలేక మీరు పెడుతున్న కేకలు సప్త సముద్రాలు దాటి ఎక్కడికో చేయుతున్నాయిగా చింతకాయ్
తెలుగు
0
0
0
122
Dr.Pradeep Reddy Chinta
Dr.Pradeep Reddy Chinta@DrPradeepChinta·
మంత్రిగా కాదు …. ఒక్క రోజైనా మనిషిలా బతుకు పవన్ కళ్యాణ్ మహిళల ఆవేదన అర్థమవుతుంది యాక్ … థూ💦💦💦 @PawanKalyan
తెలుగు
138
236
1.2K
125.5K
Manjit
Manjit@CricManjit·
Predict Sanju Samson's score today vs Rajasthan Royals. The closest one will give Rs. 2000 Google Pay to me.
Manjit tweet media
English
1.6K
128
2.1K
121K
ASHOK VEMULAPALLI
ASHOK VEMULAPALLI@ashuvemulapalli·
ఏమి డ్యాన్స్ బాసూ .. ఆయేషా ఖాన్ డ్యాన్స్ కూడా నీ ముందు తక్కవే .. ఎక్స్ ప్రెషన్స్ అయితే అల్టిమేట్ 🙏🙏🙏🙏
తెలుగు
15
56
647
88.9K