Satyanarayana raju

224 posts

Satyanarayana raju banner
Satyanarayana raju

Satyanarayana raju

@satya270

Sirikonda Katılım Ocak 2012
602 Takip Edilen16 Takipçiler
Satyanarayana raju
Satyanarayana raju@satya270·
@SajjanarVC సర్ నమస్కారం.... నా పేరు సత్యనారాయణ రాజు, సర్ TGSRTC GAMYAM App చాలా ఉపయోగకరంగా ఉంది. 10L డౌన్లోడ్ అయినాయి. ( plastore నుండి) సర్... ఇంకా చాలా రూట్లలో బస్సులు నడుస్తున్నా app లో update కాలేదు (మా నిజామాబాదు జిల్లాలో ) దయచేసి దీనిని పరిష్కరించాలని మనవి
తెలుగు
3
0
0
70
V.C. Sajjanar, IPS
V.C. Sajjanar, IPS@SajjanarVC_IPS·
ఇదేం వెర్రి కామెడీ!? సోషల్ మీడియాలో ఫేమస్ కావడానికి ఎన్ని పిచ్చివేషాలైన వేస్తారా!? మీ పాపులారిటీ కోసం నిబద్ధత, అంకితభావంతో విధులు నిర్వహిస్తున్న ఆర్టీసీ ఉద్యోగులను ఇబ్బందులకు గురిచేస్తారా!? కామెడీ పేరుతో ఆర్టీసీ సిబ్బందికి విధులకు ఆటకం కలిగిస్తే #TGSRTC యాజమాన్యం ఏమాత్రం ఉపేక్షించదు. ఇలాంటి సోషల్ మీడియా పిచ్చిమాలోకాలపై పోలీస్ శాఖ సహకారంతో చట్టప్రకారం చర్యలు తీసుకుంటుంది. @TGSRTCHQ @PROTGSRTC
తెలుగు
84
212
1.1K
237.9K
Naveena
Naveena@TheNaveena·
What the hell!!!
English
368
417
3.4K
488.6K
KTR
KTR@KTRBRS·
ముఖ్యమంత్రి, వారి గూడుని కూల్చేసారు! వారి కలలను చిదిమేసారు! ఆ కూలిన ఇంటి శిథిలాలలో వారి జీవితాలను వెత్తుకుంటున్నారు! మీ మంత్రులను వచ్చి చెప్పమనండి…వీళ్ళు కూడా డబ్బులు తీసుకున్నారని! మీరొచ్చి ఆ చిట్టి తల్లులకు చెప్పండి….మీ ఇళ్ళు కూల్చి, మాల్స్ కడుతున్నాము…మీ బ్రతుకులు బాగుపడతాయని 🙏🏼 ఇదేనా మీరు చెప్పిన ప్రజాపాలన!!! Dear @RahulGandhi Please take a look at your demolition sarkaar in Telangana.
తెలుగు
194
1.2K
6.6K
277.3K
Satyanarayana raju
Satyanarayana raju@satya270·
@bigtvtelugu ఏమి వ్యాఖ్యలు చేస్తున్నారు వీళ్ళు 😟
తెలుగు
0
0
0
4
BIG TV Breaking News
BIG TV Breaking News@bigtvtelugu·
ఎన్ కన్వెన్షన్ ను కూల్చివేయకుండా ఉండాలంటే సమంతను తన దగ్గరకు పంపాలని కేటీఆర్ డిమాండ్ చేశాడు : కొండా సురేఖ సమంతను కేటీఆర్ దగ్గరకు వెళ్లమని నాగార్జున వాళ్లు ఒత్తిడి చేశారు. సమంత అందుకు ఒప్పుకోలేదు. దీంతో వెళితే వెళ్లు లేదంటే లేదు అని సమంతకు విడాకులు ఇచ్చారు. మంత్రి కొండా సురేఖ. @KTRBRS @iamkondasurekha #KondaSurekha #KTR #Nagachaitanya
తెలుగు
939
670
3.7K
863.4K
BSB2020
BSB2020@ManaTDPfamily·
అన్న క్యాంటీన్లకు రూ.కోటి విరాళం ఇచ్చిన మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు . మంత్రి నారా లోకేష్‌ను కలిసి చెక్కు అందించిన గోకరాజు గంగరాజు . రూ.కోటి విరాళం ఇచ్చిన గోకరాజు గంగరాజుకు ధన్యవాదాలు తెలిపిన నారా లోకేష్
BSB2020 tweet media
తెలుగు
3
25
429
3.1K
Swathi Reddy
Swathi Reddy@Swathireddytdp·
తెలుగు ప్రజలని రంజింపచెయ్యటానికి నేను కొత్త ఛానల్ పెడతాను అంటున్న విజయసాయి రెడ్డి దేశి బాబా (ఇది చాలా హాట్ గురు) అని పేరు కొత్త ఛానల్ రిజిస్టర్ చేసినట్టు వినికిడి
Swathi Reddy tweet media
తెలుగు
13
24
229
5.3K
Telugu Desam Party
Telugu Desam Party@JaiTDP·
బాబాయ్ హత్య నుంచి నిన్నటి విశాఖ స్టీల్ ప్లాంట్ దాకా గాలి వార్తలు రాయించిన "సాక్షి" వారిని ఏమనాలి జూపూడి గారు? #EndOfYCP #AndhraPradesh
తెలుగు
34
324
1.2K
41.7K
Swathi Reddy
Swathi Reddy@Swathireddytdp·
ఎర విజయసాయి రెడ్డి .. ఇప్పుడు ఛానల్ పెట్టి...... సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు.... ఎదురింటి మొగుడు పక్కింటి పెళ్ళాం.... మా ఆవిడ మీద ఒట్టు మీ ఆయన చాలా మంచోడు.... మావిడాకులు... ఈ ప్రశ్నకు బదులేది...... సినిమాలు వేస్తావా 🤔🤔
Swathi Reddy tweet media
తెలుగు
47
66
431
16.5K
Lokesh Nara
Lokesh Nara@naralokesh·
We have identified the harassed victim in the video. Our NRI TDP team has reached out to his family. Our Govt will work with @MEAIndia to bring him back to Andhra Pradesh safely.
Milagro Movies@MilagroMovies

#Kuwait లో ఏజెంట్ చేతిలో మోసపోయి , అతి దుర్బరమయిన జీవితం అనుభవిస్తున్న ఒక తెలుగువాడు, నాకు సాయం చెయ్యకపోతే నాకు చావు తప్ప ఇంకో దిక్కులేదు అని చెప్తున్నాడు. దయచేసి ఈ వీడియో సంబంధిత అధికారులకి చేరేలాగా చెయ్యండి @ncbn @naralokesh @PawanKalyan @RamMNK @ByreddyShabari @Anitha_TDP

English
910
3.8K
16K
641.1K
Swathi Reddy
Swathi Reddy@Swathireddytdp·
కసాయి రెడ్డి కేర్ ఆఫ్ కాన్పుల స్పెషలిస్ట్ 🤣🤣
Swathi Reddy tweet media
తెలుగు
43
74
465
23.1K
Jagananna Connects
Jagananna Connects@JaganannaCNCTS·
మా ప్రభుత్వ హయాంలో భారత్ పెట్రోలియం కార్పొరేషన్ వారు వస్తే.. దానిని కూడా చంద్రబాబు తమ ఖాతాలో వేసుకొని డప్పు కొట్టుకుంటున్నాడు! #AndhraPradesh #TDP
తెలుగు
77
105
412
13.3K
Yash
Yash@YashTDP_·
సాక్షి టీవీ ఈశ్వర్ ... 😝😝 బ్రహ్మానందం గారి కంటే పెద్ద కమెడియన్ లా ఉన్నాడు...😁😁 గాలి మొత్తం తీసేసింది 😂😂
తెలుగు
18
506
3K
178.1K