®YSJ2.O 🇱🇸

37.1K posts

®YSJ2.O 🇱🇸 banner
®YSJ2.O 🇱🇸

®YSJ2.O 🇱🇸

@FlyingB48841

YSJMR || KCR|| AA || MB 🔥

THE NELLORE 🐟 เข้าร่วม Kasım 2024
820 กำลังติดตาม832 ผู้ติดตาม
ทวีตที่ปักหมุด
®YSJ2.O 🇱🇸
®YSJ2.O 🇱🇸@FlyingB48841·
Jagan Anna 2.0 Digital Book 🔥 అన్యాయానికి గురవుతున్న వైఎస్ఆర్ సీపీ కార్యకర్తల కోసం డిజిటల్ బుక్
తెలుగు
1
8
43
4.4K
®YSJ2.O 🇱🇸 รีทวีตแล้ว
AVM
AVM@AvmNews7·
తిరుపతి పార్లమెంట్ పరిధిలో సభ్యత్వ టార్గెట్ 85 వేలు పెట్టుకున్న జనసేన కానీ కేవలo 30 వేలతో ఆగి పోయింది జనాలకు కూడా నమ్మకం పోయింది జనసేన మీద
తెలుగు
0
1
1
27
®YSJ2.O 🇱🇸 รีทวีตแล้ว
శ్రీనివాస్ ఉత్తరాంధ్ర
చెంచా మీడియా.. జాకీలు ! అమరావతి అద్భుతం అంటూ ప్రధాని మోడీతో మాట్లాడుతూ సింగపూర్ ప్రధాని చెప్పారట ! అనూహ్య ప్రస్తావనతో మోడీ ఇబ్బంది పడి మాట మార్చేశారట ! Note :- వీళ్లు చెప్పినట్టుగా .. ఇది నిజమైతే గనుక...... అమరావతి కి ...మోడీ గారు, కేంద్రం చట్టబద్ధత కల్పిస్తారా..!?
శ్రీనివాస్ ఉత్తరాంధ్ర tweet media
తెలుగు
0
1
2
11
®YSJ2.O 🇱🇸 รีทวีตแล้ว
UttarandhraNow
UttarandhraNow@UttarandhraNow·
ఎన్నికల ముందు: ఉత్తరాంధ్ర హక్కుల కోసం, రాయలసీమ హక్కుల కోసం నేను నిలబడతా అధికారంలోకి వచ్చాక: ఏంటి ఉత్తరాంధ్ర ఏంటి రాయలసీమ బైట పడుతున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి పచ్చి అవకాశవాద రాజకీయం.. ? #APAssembly #PawanKalyan #Uttarandhra #Rayalaseema
తెలుగు
3
41
100
1.9K
®YSJ2.O 🇱🇸 รีทวีตแล้ว
Parvathareddy Chandra Sekhar Reddy
*శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో వరి కోతలు మొదలై, రైతులకు దాన్యం చేతికొస్తున్న నేపథ్యంలో దాన్యానికి సరైన గిట్టుబాటు ధర లేక, దళారులు, వ్యాపారుల అక్రమాలకు గురై ఇబ్బందులు పడుతున్న రైతులకు అండగా నిలవాలని కోరుతూ మాజీ మంత్రి వర్యులు వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు "డా"కాకాణి గోవర్ధన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో శాసనమండలి సభ్యులు పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు, నెల్లూరు రూరల్ ఇంచార్జ్ ఆనం విజయకుమార్ రెడ్డి గారు, జిల్లా రైతు విభాగం అధ్యక్షులు శివుని నర్సింహారెడ్డి గారు, ఇతర ముఖ్య నాయకులతో కలిసి జిల్లా పౌరసరఫరాల శాఖ కార్యాలయం ఆవరణలో నిరసన తెలిపి, పౌరసరఫరాల శాఖ అధికారికి వినతిపత్రం అందజేశారు* - *పౌరసరఫరాల శాఖ జిల్లా కార్యాలయంకి భారీగా వచ్చిన రైతులు,రైతు సంఘం నాయకులు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు* - *నెల్లూరు జిల్లాలో వరి ధాన్యం కొనుగోళ్లలో జరుగుతున్న అన్యాయాలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డ మాజీ మంత్రి కాకాణి* - *రైతుల ప్రయోజనాలను కాపాడటం కోసం తక్షణమే అధికారులు స్పందించి, మద్దతు ధర అమలయ్యేలా చూడాలి* - *తరుగు పేరుతో జరుగుతున్న దోపిడీని అరికట్టాలి, రైతులకు మేలు చెయ్యాలి* - *రైతులకు వెంటనే అధికారులు గోను సంచులను అందించడంతోపాటు ధాన్యాన్ని తరలించేందుకు అవసరమైన లారీలను వెంటనే అందుబాటులో ఉంచాలి* - *జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో రైతు రాజుగా ఉంటే , చంద్రబాబు పాలనలో రైతు పేదవాడు అయిపోయాడు* - *నెల్లూరు జిల్లా లో మొదటి పంట సుమారు 20 లక్షల టన్నులకు పైగా ధాన్యం మార్కెట్లోకి వస్తుంది* - *రైతుల సమస్యల గురించి కార్యాలయాలకు వెళితే అధికారులు అందుబాటులో ఉండటం లేదు* - *ప్రభుత్వం వెంటనే రైతులకు ప్రకటించిన మద్దతు ధరకే ధాన్యం కొనుగోలు చేయాలి*
Parvathareddy Chandra Sekhar Reddy tweet mediaParvathareddy Chandra Sekhar Reddy tweet mediaParvathareddy Chandra Sekhar Reddy tweet media
తెలుగు
0
1
1
3
®YSJ2.O 🇱🇸 รีทวีตแล้ว
ఒక్కడు ఒస్తాడు
ఏరా @JaiTDP మీ బ్రతుక్కి కనీసం ఒక్క పోర్టు కట్టారా రా, మళ్ళీ వీడు ఒక విజనరీ తు 💦 తొమ్మిది ఏళ్లలో హైదరాబాద్ మొత్తం కట్టా అంటున్నావ్ కదా @ncbn , మరి అమరావతి లో ఏడేళ్లు అయ్యింది ముళ్ళ చెట్లు తప్ప ఇంకేం పీకావు ఇక్కడ #CBNFailedCM
తెలుగు
2
44
143
2.7K
®YSJ2.O 🇱🇸 รีทวีตแล้ว
®YSJ2.O 🇱🇸 รีทวีตแล้ว
AP Observer
AP Observer@APS_Observer·
ఈనాడు - దిగజారుడు జర్నలిజం - ఎవరి మెప్పు కోసం @eenadulivenews తేదీ : 24-03-2026 ఈనాడు ప్రచురించిన వార్త “వైసీపీ కి పార్లమెంట్ లో 11 నెంబర్ రూమ్ కేటాయింపు పై వైసీపీ అభ్యంతరం - వైసీపీ అభ్యర్ధన మెరకు తిరిగి 12 నెంబర్ కేటాయించిన స్పీకర్ ” ఈ వార్తకి సంబందించిన విషయం పై మేము పార్లమెంట్ సభ్యులతో జరిపిన విచారణలో “రూమ్ కేటాయింపు విషయాలు పై ఎటువంటి ప్రస్తావన మరియు అభ్యర్ధనలు- లోకసభ స్పీకర్ గారికివైసీపీ ఎంపీలు రిక్వెస్ట్ చేసినఆధారాలు లేవు” అని నిర్ధారణ అయ్యింది- ప్రశ్న: మీరు ఏఆధారాలతో ఈ వార్తని ప్రచారం చేశారు? సూచన : ఈ విషయం పై మీ దగ్గర ఉన్న ఆధారాలు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి తెలియపరచండి లేదా మీరు ప్రచురించిన ఈ అవాస్టమైన ఈ వార్తని తొలగించి -తప్పుడు సమాచారం ప్రచురించిన కారణం తో ఆంధ్రప్రదేశ్ ప్రజల క్షమాపణ కోరండి @YSRCParty వివరణ మాది @eenadulivenews @Eenadu_Newspapr @EnaduNews పై మీ చర్యలు మీవి @YSRCParty @ysjagan @YSJaganTrends @YSJ2024 @YSRCPCommanders @perni_nani @GuruMYSRCP @YSRCPAmerica @ysrcp_usa @DrPradeepChinta @AmbatiRambabu @JaganannaCNCTS @AvmNews7 @CuriousonCRDA @nazir28 @only4YSJ @YSRCPLegalCell @YSRCPFactCheck #AndhraPradesh #YSJagan #ChandrababuNaidu #Journalism #Constitution
AP Observer tweet media
తెలుగు
1
8
15
3.3K
®YSJ2.O 🇱🇸 รีทวีตแล้ว
C.B.R
C.B.R@CBR18590052·
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు వచ్చే వాళ్ళకి రూల్స్ ఒకేలా ఉండవు.. చంద్రబాబు నాయుడుకు, లోకేష్ నాయుడుకు అనుకూలంగా ఉంటే నో రూల్స్!!! @ians_india @ndtv @timesofindia @Journalist0562 @narendramodi ji @tollywood @rj_4_all @DrKSVarma @pvssarma #SaveAPfromYellowMafia
తెలుగు
0
2
9
122
®YSJ2.O 🇱🇸 รีทวีตแล้ว
𝐍𝐚𝐯𝐞𝐞𝐧 𝐘𝐒𝐉 𝐕𝐢𝐳𝐚𝐠
సోనియా గాంధీని ఎదిరించి జగనన్న పార్టీ పెట్టడం. ఆ ధైర్యాన్ని చూసే నేను జగనన్న అభిమానిగా మారాను. - ఇంటూరి రవి కిరణ్
తెలుగు
2
38
239
1.8K
®YSJ2.O 🇱🇸 รีทวีตแล้ว
𝐍𝐚𝐯𝐞𝐞𝐧 𝐘𝐒𝐉 𝐕𝐢𝐳𝐚𝐠
జగనన్న గట్స్ కు నేను ఫ్యాన్. సినిమాల్లో ఒక పది మందిని కొడితే హీరో అంటారు. నిజజీవితంలో ఒక పది మందిని కొడితే REAL HERO అంటారు. - ఇంటూరి రవి కిరణ్
తెలుగు
0
42
169
1.4K
®YSJ2.O 🇱🇸 รีทวีตแล้ว
రామ్
రామ్@ysj_45·
అసెంబ్లీలో: రేపు వస్తే.. మళ్లీ వస్తే.. ఒక్కవేళ వస్తే.. ఎప్పుడైనా వస్తే.. అంతలా కోరుకుంటారు కదా, రాకుండా ఎందుకు ఉంటాడు? వస్తాడు… 2029 లో…
రామ్ tweet media
తెలుగు
139
296
1.3K
31.8K
®YSJ2.O 🇱🇸 รีทวีตแล้ว
C.B.R
C.B.R@CBR18590052·
కూతురుకి అంటే ఎలాగూ బుద్ధి లేదు జగన్ అన్న గారి మీద శరీరమంతా అసూయ, ద్వేషాలు నింపుకుని రాజకీయాలు చేస్తున్నారు.. మరి మీ తెలివి ఏమైంది విజయమ్మ గారు?? బజారులో పెట్టారు వైయస్ రాజశేఖరరెడ్డి గారి పరువు పోతుంది !!
తెలుగు
0
48
244
8K
®YSJ2.O 🇱🇸 รีทวีตแล้ว
YSR Congress Party
YSR Congress Party@YSRCParty·
29,966 మంది రైతుల వద్ద నుంచి 34,400 ఎకరాలు పొలాలు సేకరించి సెల్ప్‌ ఫైనాన్స్‌ క్యాపిటల్‌ అన్నారు కదా?. 2014–2019 మధ్యలో రూ.5,335 కోట్లు అప్పు తెచ్చారు. హడ్కో నుంచి రూ.1,275 కోట్లు తెచ్చారు. సాలీన కిస్తీ, వడ్డీ కలిపి రూ.106 కోట్లు ప్రతి ఏటా చెల్లించాలి. -పేర్ని నాని గారు, కృష్ణా జిల్లా వైయస్ఆర్ సీపీ అధ్యక్షులు
తెలుగు
3
22
87
1.3K
®YSJ2.O 🇱🇸 รีทวีตแล้ว
Jagananna Connects
Jagananna Connects@JaganannaCNCTS·
This is Reality! హైదరాబాద్ లో చంద్రబాబు పీకింది ఏమి లేదు. 2004 నుంచి చంద్రబాబుకి హైదరాబాద్ తో సంబంధం తెగిపోయింది. హైదరాబాద్ అభివృద్ధి చెందింది వైయస్ఆర్ గారి కృషి, ఆ తర్వాత KCR గారి కృషి వల్ల.. ఇంకెన్నాళ్లు అదే డబ్బా మాటలతో ప్రజల్ని మభ్యపెడతారు @naralokesh, @ncbn? #CreditChorBabu #SadistChandrababu #CBNFailedCM #JaganannaConnects
తెలుగు
10
263
846
11K
®YSJ2.O 🇱🇸 รีทวีตแล้ว
𝐍𝐚𝐯𝐞𝐞𝐧 𝐘𝐒𝐉 𝐕𝐢𝐳𝐚𝐠
నాకు తల్లిదండ్రులు జన్మను ఇస్తే. జగనన్న పునర్జన్మ ఇచ్చారు. నేను కమ్మ వాడిని అయినా నాకు ఆపద వచ్చింది అంటే నన్ను ఆదుకున్నారు. - ఇంటూరి రవి కిరణ్
తెలుగు
6
62
246
2.6K
®YSJ2.O 🇱🇸 รีทวีตแล้ว
The Samosa Times
The Samosa Times@Samotimes2026·
రాధాకృష్ణ కు ఆశ్చరంగా ఉందట!!! భయపడుతూ గడపాల్సిన మనిసె బయటపెట్టే పరిస్థితి వచ్చిందట!!! అది .. మధ్యాహ్నం అసెంబ్లీ స్పీచ్ లు విన్నప్పుడే తెలిసింది!!
తెలుగు
4
90
492
14.8K
®YSJ2.O 🇱🇸 รีทวีตแล้ว
FOR 🅰 REASON
FOR 🅰 REASON@forAReason_in_x·
He ruined one generation ✅
English
12
191
653
12.4K
®YSJ2.O 🇱🇸 รีทวีตแล้ว
జగన్నాథరథచక్రం
ఆంధ్రప్రదేశ్ ప్రజలకు పట్టిన పీడ ఈ విషపు పార్టీ మరో మూడేళ్లలో ఈ దరిద్రం శాశ్వతంగా విరగడైపోతుంది ..! #EndOfTDP
జగన్నాథరథచక్రం tweet media
తెలుగు
1
6
21
152
®YSJ2.O 🇱🇸 รีทวีตแล้ว
శ్రీనివాస్ ఉత్తరాంధ్ర
విద్యను , వైద్యాన్ని , అభివృద్ధిని , సంక్షేమాన్ని ... ఆ ఊరికి దూరం చేయాలనే కుట్రతో ...ఆ ఊరి చుట్టూ ... ఎన్ని కుక్కలు కాచుకొని ఉన్నాయో చూడండి..! ఊరిలోకి కుక్కలు రాకుండా ... ఊరిని కాపాడుకునే బాధ్యత ఆ ఊరి వారిదే..!
శ్రీనివాస్ ఉత్తరాంధ్ర tweet media
తెలుగు
0
8
16
152