basha mahabub

6.8K posts

basha mahabub

basha mahabub

@bashamahabub9

life is ..

WEST GODAVARI Joined Temmuz 2023
207 Following87 Followers
Telugu Desam Party
Telugu Desam Party@JaiTDP·
ఇచ్చిన మాట ప్రకారం 10,060 పోస్టులతో, జాబ్ క్యాలెండర్ విడుదల చేసిన మంత్రి నారా లోకేష్ కి కృతజ్ఞతలు తెలుపుతున్న రాష్ట్ర యువత #APJobCalender2026 #IdhiManchiPrabhutvam #NaraLokesh #AndhraPradesh
తెలుగు
9
49
116
1.4K
𝗔𝗣 𝗚𝗢𝗩𝗧 𝗝𝗢𝗕𝗦 𝗔𝗦𝗣𝗜𝗥𝗔𝗡𝗧𝗦
2021 నుండి జాబ్ క్యాలెండర్ కొరకు మీరు చేసిన ప్రయత్నం మరువలేనిది @siddikshaik960 సార్. నిరుద్యోగ చైతన్య బస్సు యాత్ర గాని వైజాగ్ ఎంవీపీ కాలనీ లో చేసిన ప్రయత్నం గాని అందరికి తెలిసిందే. #AndhraPradesh నిరుద్యోగుల తరపున మీకు ప్రత్యేక ధన్యవాదాలు💐🙏 @naralokesh @JaiTDP @iTDP_Official
𝗔𝗣 𝗚𝗢𝗩𝗧 𝗝𝗢𝗕𝗦 𝗔𝗦𝗣𝗜𝗥𝗔𝗡𝗧𝗦 tweet media
తెలుగు
61
127
143
733
𝗔𝗣 𝗚𝗢𝗩𝗧 𝗝𝗢𝗕𝗦 𝗔𝗦𝗣𝗜𝗥𝗔𝗡𝗧𝗦
గౌరవ @rajasekharam66 గారికి నమస్కారం 🙏, సార్, జాబ్ క్యాలెండర్ లో గ్రూప్2 పోస్ట్స్ పెంపుదల కొరకు మిమ్మల్ని అడిగిన వెంటనే ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకుని వెళ్లి పోస్టులు పెంచినందుకు మీకు ఆస్పిరంట్స్ తరపున ధన్యవాదాలు సార్🙏 @JaiTDP @iTDP_Official #AndhraPradesh
𝗔𝗣 𝗚𝗢𝗩𝗧 𝗝𝗢𝗕𝗦 𝗔𝗦𝗣𝗜𝗥𝗔𝗡𝗧𝗦 tweet media
తెలుగు
75
152
163
664
𝗔𝗣 𝗚𝗢𝗩𝗧 𝗝𝗢𝗕𝗦 𝗔𝗦𝗣𝗜𝗥𝗔𝗡𝗧𝗦
గౌరవ @Bhumireddymlc గారికి నమస్కారం 🙏, సార్, జాబ్ క్యాలెండర్ లో గ్రూప్2 పోస్ట్స్ పెంపుదల కొరకు మిమ్మల్ని అడిగిన వెంటనే ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకుని వెళ్లి పోస్టులు పెంచినందుకు మీకు ఆస్పిరంట్స్ తరపున ధన్యవాదాలు సార్🙏 @JaiTDP @iTDP_Official #AndhraPradesh
𝗔𝗣 𝗚𝗢𝗩𝗧 𝗝𝗢𝗕𝗦 𝗔𝗦𝗣𝗜𝗥𝗔𝗡𝗧𝗦 tweet media
తెలుగు
81
160
178
725
basha mahabub
basha mahabub@bashamahabub9·
@apjobaspirants @ram35123 జాబ్ క్యాలెండరు కొరకు మీ వంతు కృషి చేసినందుకు ధన్యవాదాలు @ram35123
తెలుగు
0
1
1
28
𝗔𝗣 𝗚𝗢𝗩𝗧 𝗝𝗢𝗕𝗦 𝗔𝗦𝗣𝗜𝗥𝗔𝗡𝗧𝗦
గౌరవ ఆంధ్రప్రదేశ్ హోం మరియు విపత్తు నిర్వహణ శాఖ మంత్రి @Anitha_TDP మేడం గారికి నమస్కారం 🙏 2019 నుండి ఇప్పటి వరకు కేవలం ఒక్క పోలీస్ నోటిఫికేషన్ మాత్రమే వచ్చిన విషయం మీకు తెలిసిందే. దయచేసి ప్రస్తుతం ఖాళీగా ఉన్న 11,000+ పోస్టులకు వెంటనే నోటిఫికేషన్ ఇవ్వగలరు🙏 #AndhraPradesh
𝗔𝗣 𝗚𝗢𝗩𝗧 𝗝𝗢𝗕𝗦 𝗔𝗦𝗣𝗜𝗥𝗔𝗡𝗧𝗦 tweet media
తెలుగు
66
249
230
5K
basha mahabub
basha mahabub@bashamahabub9·
@apjobaspirants @ram35123 గ్రూప్ 2 పోస్టులు సంఖ్యా పెంచారు... మీకు ధన్యవాదాలు
తెలుగు
0
9
9
197
basha mahabub
basha mahabub@bashamahabub9·
@apjobaspirants @AndhraPradeshCM @ncbn @APDeputyCMO @PawanKalyan @naralokesh @chiranjeevimlc @SrikanthMLC @Bhumireddymlc @rajasekharam66 @AlapatiRaja_TDP @JaiTDP @JSPShatagniTeam @BJP4Andhra @kanduladurgesh @SKondapalliOffl @Dr_NarayanaP @RamanaiduTDP @SatyaAnagani @AnamReddy_TDP @PayyavulaOffl మా ప్రియమైన CM చంద్రబాబు నాయుడు గారు, మంత్రి నారా లోకేష్ గారు మరియు MLC వేపాడ చిరంజీవ రావు కి.... హృదయపూర్వ ధన్యవాదాలు 🤲 @ncbn @naralokesh @chiranjeevimlc
తెలుగు
0
20
21
297
𝗔𝗣 𝗚𝗢𝗩𝗧 𝗝𝗢𝗕𝗦 𝗔𝗦𝗣𝗜𝗥𝗔𝗡𝗧𝗦
గౌరవ @AndhraPradeshCM శ్రీ @ncbn గారికి గౌరవ @APDeputyCMO శ్రీ @PawanKalyan గారికి గౌరవ మంత్రివర్యులు శ్రీ @naralokesh గారికి మరియు గౌరవ MLC సభ్యులు @chiranjeevimlc @SrikanthMLC @Bhumireddymlc @rajasekharam66 @AlapatiRaja_TDP గారికి హృదయపూర్వక ధన్యవాదములు 🙏 #AndhraPradesh
𝗔𝗣 𝗚𝗢𝗩𝗧 𝗝𝗢𝗕𝗦 𝗔𝗦𝗣𝗜𝗥𝗔𝗡𝗧𝗦 tweet media
తెలుగు
184
479
487
2.8K
basha mahabub
basha mahabub@bashamahabub9·
@ncbn మా ప్రియమైన CM చంద్రబాబు నాయుడు గారు, మంత్రి నారా లోకేష్ గారు మరియు MLC వేపాడ చిరంజీవ రావు కి.... హృదయపూర్వ ధన్యవాదాలు 🤲 @ncbn @naralokesh @chiranjeevimlc
తెలుగు
0
2
3
191
N Chandrababu Naidu
#APJobCalender2026 జాబ్ ఫస్ట్ అనేది కూటమి ప్రభుత్వ విధానం. అధికారంలోకి వచ్చిన 21 నెలల్లో ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో 6 లక్షల పైచిలుకు ఉద్యోగ, ఉపాధి కల్పన జరిగింది. పెట్టుబడులు, పరిశ్రమల స్థాపనతో ఈ ఏడాది ప్రైవేటు రంగంలో పెద్ద ఎత్తున ఉద్యోగ కల్పన జరగనుంది. ఈ క్రమంలో శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది పండుగ సందర్భంగా వివిధ ప్రభుత్వ శాఖ‌ల్లో 10,060 ఉద్యోగాల భర్తీ చేయబోతున్నాం. మే 15 నుంచి అక్టోబర్ 15 వరకు వీటికి సంబంధించిన నోటిపికేషన్లు రిలీజ్ చేస్తాం. ఉద్యోగార్థులు సన్నద్దతతో, ప్రతిభతో అవకాశాలను అందిపుచ్చుకోమని కోరుతున్నాను.
N Chandrababu Naidu tweet media
తెలుగు
190
1K
2.4K
19.3K
𝗔𝗣 𝗚𝗢𝗩𝗧 𝗝𝗢𝗕𝗦 𝗔𝗦𝗣𝗜𝗥𝗔𝗡𝗧𝗦
గౌరవ @AndhraPradeshCM శ్రీ @ncbn గారికి, మంత్రివర్యులు శ్రీ @naralokesh గారికి మరియు @chiranjeevimlc గారికి నిరుద్యోగులు మా తరపున హృదయపూర్వక ధన్యవాదములు సార్🙏 గ్రూప్2 పోస్టులు పెంచండి సార్ సరిపోవు అని అడిగిన వెంటనే పోస్టులు పెంచేరు🙏 #APGroup2 #AndhraPradesh #APJobCalendar2026
𝗔𝗣 𝗚𝗢𝗩𝗧 𝗝𝗢𝗕𝗦 𝗔𝗦𝗣𝗜𝗥𝗔𝗡𝗧𝗦 tweet media
తెలుగు
262
512
624
6.8K
basha mahabub retweeted
BHARGAVI NAIR
BHARGAVI NAIR@BhargaviNair7·
@chiranjeevimlc థ్యాంక్ యూ సార్, నిరుద్యోగుల విషయంలో ప్రభుత్వం వద్ద మీ మాటకు ఉన్న విలువ మాకు తెలుసు. మీరు తలుచుకుంటే సాధ్యం కానిది లేదు. అభ్యర్థుల ఆవేదనను మీ సొంత సమస్యగా భావించి, ప్రభుత్వంపై ఇంకొంచం కొంచెం ఒత్తిడి పెంచితే గ్రూప్-2 పోస్టుల సంఖ్య కచ్చితంగా పెరుగుతుందని మా గట్టి నమ్మకం
BHARGAVI NAIR tweet media
తెలుగు
0
9
9
50
basha mahabub retweeted
BHARGAVI NAIR
BHARGAVI NAIR@BhargaviNair7·
@chiranjeevimlc థ్యాంక్ యూ సార్, నిరుద్యోగుల విషయంలో ప్రభుత్వం వద్ద మీ మాటకు ఉన్న విలువ మాకు తెలుసు. మీరు తలుచుకుంటే సాధ్యం కానిది లేదు. అభ్యర్థుల ఆవేదనను మీ సొంత సమస్యగా భావించి, ప్రభుత్వంపై ఇంకొంచం కొంచెం ఒత్తిడి పెంచితే గ్రూప్-2 పోస్టుల సంఖ్య కచ్చితంగా పెరుగుతుందని మా గట్టి నమ్మకం
BHARGAVI NAIR tweet media
తెలుగు
0
9
9
55
basha mahabub retweeted
BHARGAVI NAIR
BHARGAVI NAIR@BhargaviNair7·
@chiranjeevimlc థ్యాంక్ యూ సార్, నిరుద్యోగుల విషయంలో ప్రభుత్వం వద్ద మీ మాటకు ఉన్న విలువ మాకు తెలుసు. మీరు తలుచుకుంటే సాధ్యం కానిది లేదు. అభ్యర్థుల ఆవేదనను మీ సొంత సమస్యగా భావించి, ప్రభుత్వంపై ఇంకొంచం కొంచెం ఒత్తిడి పెంచితే గ్రూప్-2 పోస్టుల సంఖ్య కచ్చితంగా పెరుగుతుందని మా గట్టి నమ్మకం
BHARGAVI NAIR tweet media
తెలుగు
0
12
12
71
basha mahabub retweeted
patra srinu
patra srinu@patrasrinu47569·
@chiranjeevimlc థ్యాంక్ యూ సార్, నిరుద్యోగుల విషయంలో ప్రభుత్వం వద్ద మీ మాటకు ఉన్న విలువ మాకు తెలుసు. మీరు తలుచుకుంటే సాధ్యం కానిది లేదు. అభ్యర్థుల ఆవేదనను మీ సొంత సమస్యగా భావించి, ప్రభుత్వంపై ఇంకొంచం కొంచెం ఒత్తిడి పెంచితే గ్రూప్-2 పోస్టుల సంఖ్య కచ్చితంగా పెరుగుతుందని మా గట్టి నమ్మకం.
patra srinu tweet media
తెలుగు
0
19
22
307
basha mahabub retweeted
Prasanth G
Prasanth G@PrasanthG174·
@chiranjeevimlc Thank you, sir, for your efforts to increase Group 2 posts. Increasing the posts will benefit many candidates and bring happiness to our families. We kindly request you to consider this....
English
0
3
4
55
basha mahabub retweeted
KIT
KIT@diaknnx·
@chiranjeevimlc థ్యాంక్ యూ సార్, నిరుద్యోగుల విషయంలో ప్రభుత్వం వద్ద మీ మాటకు ఉన్న విలువ మాకు తెలుసు. మీరు తలుచుకుంటే సాధ్యం కానిది లేదు. అభ్యర్థుల ఆవేదనను మీ సొంత సమస్యగా భావించి, ప్రభుత్వంపై ఇంకొంచం కొంచెం ఒత్తిడి పెంచితే గ్రూప్-2 పోస్టుల సంఖ్య కచ్చితంగా పెరుగుతుందని మా గట్టి నమ్మకం
KIT tweet media
తెలుగు
0
5
5
43