Yoga
1.9K posts

పవన్ కళ్యాణ్ ను విజయ్ తో పోల్చకండి. విజయ్ మొట్టమొదటిసారి ఒంటరిగా పోటీ చేసి గెలిచారు. జగన్ విజయ్ ఇద్దరు ఒకే నాయకులు లాంటివారు ఒంటరిగా పోటీ చేస్తారు. ఇద్దరూ బిజెపికి ఎగనిస్ట్ గా వెళ్లి గెలిచారు. - AP TVK IT వింగ్ నేత

#MayDay #PawanKalyanTransformsAP అంతర్జాతీయ కార్మిక దినోత్సవం సందర్భంగా సమాజ నిర్మాణం కోసం తమ స్వేదాన్ని దారబోస్తున్న ప్రతి శ్రమ జీవికి హృదయపూర్వక శుభాకాంక్షలు. ఎక్కడ కార్మికుడి చెమట చుక్క చిందుతుందో అక్కడ అభివృద్ధి ఉంటుంది. పరిశ్రమల్లో పని చేసే కార్మికుడి నుంచి ఉపాధి శ్రామికుల వరకు మన దేశ ప్రగతిలో ప్రతి ఒక్కరు భాగస్వాములే. అలాంటి శ్రామికుల సంక్షేమం కోసం గౌరవ ప్రధాన మంత్రి శ్రీ @narendramodi గారి దార్శనికతలో, ముఖ్యమంత్రి శ్రీ @ncbn గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటోంది. ముఖ్యంగా ఉపాధి శ్రామికులకి గౌరవంతో కూడిన గుర్తింపుతో పాటు వారి జీవితాలకు, కుటుంబాలకు పూర్తి స్థాయి భద్రత, భరోసా ఇస్తున్నాం. ఆ దశగా ఇప్పటికే అడుగులు వేశాం. ప్రమాదవశాత్తు ఉపాధి హామీ పని ప్రదేశాల్లో శాశ్వత వైకల్యం కు గురైన వారికి మరియు ప్రాణాలు కోల్పోయిన ఉపాధి శ్రామికులకి ఇప్పటివరకు ఇస్తున్న రూ. 50 వేల పరిహారాన్ని రూ. 4 లక్షల నుంచి రూ. 6 లక్షల వరకు వచ్చేలా పెంచాం. మీ శ్రమతోనే ఎన్నో అభివృద్ది కార్యక్రమాలు ప్రజలకు అందించగలుగుతున్నాం. మీ సహాయంతో కూటమి ప్రభుత్వం విజయవంతంగా చేపట్టిన మ్యాజిక్ డ్రెయిన్స్, ఫారంపాండ్స్ తదితర కార్యక్రమాలను క్షేత్ర స్థాయికి తీసుకువెళ్లేందుకు మే డే సందర్భంగా మాకు అందుబాటులోకి వచ్చి తమ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించిన గౌరవ శాసన సభ స్పీకర్ శ్రీ @AyyannaPatruduC గారికి, ప్రముఖ నటులు శ్రీ @NameisNani గారికి, ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి శ్రీమతి @Pvsindhu1 గారికి ధన్యవాదాలు తెలుయజేస్తున్నాను. జై హింద్ - @PawanKalyan

You have completely lost the plot. Bulls are capable of pulling heavy loads, and this is not a new phenomenon in society. Please don’t act as if you’re unfamiliar with this. Also, be more precise when discussing animals instead of criticizing individuals involved in politics. Add substance to your argument and don’t make a mockery of yourself. Finally, there was no need to bring up old-age homes or other unrelated topics stick to the subject

#MayDay #PawanKalyanTransformsAP అంతర్జాతీయ కార్మిక దినోత్సవం సందర్భంగా సమాజ నిర్మాణం కోసం తమ స్వేదాన్ని దారబోస్తున్న ప్రతి శ్రమ జీవికి హృదయపూర్వక శుభాకాంక్షలు. ఎక్కడ కార్మికుడి చెమట చుక్క చిందుతుందో అక్కడ అభివృద్ధి ఉంటుంది. పరిశ్రమల్లో పని చేసే కార్మికుడి నుంచి ఉపాధి శ్రామికుల వరకు మన దేశ ప్రగతిలో ప్రతి ఒక్కరు భాగస్వాములే. అలాంటి శ్రామికుల సంక్షేమం కోసం గౌరవ ప్రధాన మంత్రి శ్రీ @narendramodi గారి దార్శనికతలో, ముఖ్యమంత్రి శ్రీ @ncbn గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటోంది. ముఖ్యంగా ఉపాధి శ్రామికులకి గౌరవంతో కూడిన గుర్తింపుతో పాటు వారి జీవితాలకు, కుటుంబాలకు పూర్తి స్థాయి భద్రత, భరోసా ఇస్తున్నాం. ఆ దశగా ఇప్పటికే అడుగులు వేశాం. ప్రమాదవశాత్తు ఉపాధి హామీ పని ప్రదేశాల్లో శాశ్వత వైకల్యం కు గురైన వారికి మరియు ప్రాణాలు కోల్పోయిన ఉపాధి శ్రామికులకి ఇప్పటివరకు ఇస్తున్న రూ. 50 వేల పరిహారాన్ని రూ. 4 లక్షల నుంచి రూ. 6 లక్షల వరకు వచ్చేలా పెంచాం. మీ శ్రమతోనే ఎన్నో అభివృద్ది కార్యక్రమాలు ప్రజలకు అందించగలుగుతున్నాం. మీ సహాయంతో కూటమి ప్రభుత్వం విజయవంతంగా చేపట్టిన మ్యాజిక్ డ్రెయిన్స్, ఫారంపాండ్స్ తదితర కార్యక్రమాలను క్షేత్ర స్థాయికి తీసుకువెళ్లేందుకు మే డే సందర్భంగా మాకు అందుబాటులోకి వచ్చి తమ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించిన గౌరవ శాసన సభ స్పీకర్ శ్రీ @AyyannaPatruduC గారికి, ప్రముఖ నటులు శ్రీ @NameisNani గారికి, ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి శ్రీమతి @Pvsindhu1 గారికి ధన్యవాదాలు తెలుయజేస్తున్నాను. జై హింద్ - @PawanKalyan

ప్రపంచానికి. .ప్రత్యేకంగా చిలకలూరిపేట ప్రజలకు మరియు టీడీపీ కార్యకర్తలకి విజ్ఞప్తి! నేను అప్పు తీసుకొన్నా అని నిరూపించినా.. నాకు తెలిసి. . లేదా నేను చెప్తేనే మా ఫాదర్ కి అప్పు ఇచ్చారు అని నిరూపించినా. . నా కాంప్లెక్స్ కబ్జా చెయ్యకముందు అనగా August 5th 2024 ముందు నన్ను కాంటాక్ట్ చేశారు అని నిరూపించినా. . నా భార్య ఆస్తిని. . నాకు గాని. .నా భార్యకు గాని చెప్పి mortgage చేసుకొన్నారు అని నిరూపించినా. . నాకు ప్రపంచంలో.. Sai Kaarthik City Center కాకుండా ఏమైనా ఆస్తులు వున్నాయి అని నిరూపించినా.. నేను ఒక్క రూపాయి India నుంచి America తీసుకుపోయాను అని నిరూపించినా.. నేను దళితుల స్థలం ఆక్రమించుకొని complex కట్టాను అని నిరూపించినా. . నేను issue సెటిల్ చెయ్యడానికి ఆంధ్రప్రదేశ్ రాలేదు అని నిరూపించినా.. నా కాంప్లెక్స్ CCTV కెమెరాలు పగల కొట్టలేదు అని నిరూపించినా. . నా కాంప్లెక్స్ లో సినిమాలు ఆడకుండా ఆపేయ్యలేదు అని నిరూపించినా. . నేను Lokesh appointment కోసం డబ్బులు ఇవ్వలేదు అని నిరూపించినా. . నా ఆస్తి మొత్తం మీకు రాసిస్తాను. . నా ఈ సవాళ్ళను స్వీకరించి. .నిరూపించవలసినదిగా కోరుతున్నాను. . - ఇట్లు మీ మురళి రావి ఇంకా చాలా వున్నాయి ప్రస్తుతానికి ఇందులో ఏ ఒక్కటైనా నిరూపించండి

టీడీపీ పార్టీ అంటే చంద్రబాబు దో, లోకేష్ దో అనుకున్నారేట్రా jokers కార్యకర్తల పార్టీ మా పార్టీ కోటి+ కార్యకర్తలు ఉన్న పార్టీ జై తెలుగుదేశం జై తెలుగుదేశం 🤌🤌✌️✌️