Vijayawada Municipal Corporation

946 posts

Vijayawada Municipal Corporation

Vijayawada Municipal Corporation

@ourvmc

Official account of Vijayawada Municipal Corporation 🏙️ Working towards a Clean, Green & Smart Vijayawada for Complaints- 81819 60909

Vijayawada Katılım Haziran 2024
64 Takip Edilen974 Takipçiler
srinivasvelicheti
srinivasvelicheti@velichethisrini·
@ourvmc Unsafe condition may result in injuries to pedestrian and two wheelers. MOGHALRAJAPURAM opposite to BPCL petrol bunk and SSS Guha wines and liquor stores. Immediate action required
srinivasvelicheti tweet mediasrinivasvelicheti tweet media
English
1
0
0
23
Vijayawada Municipal Corporation
VMC Commissioner Sri Dhyanachandra, HM, IAS urged citizens to cooperate with enumerators, opt for self-enumeration, and provide accurate details for the Census Survey. Your participation is key to better planning and development of the city 🇮🇳 #Census #SelfEnumeration #VMC
English
0
1
1
85
Vijayawada Municipal Corporation
విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ శ్రీ ధ్యానచంద్ర, HM, IAS నగరంలోని పలు ప్రాంతాల్లో పర్యటించి వర్షపు నీటి నిల్వలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. రోడ్లపై ఎక్కడా నీటి నిల్వలు ఉండకూడదని, రెస్పాన్స్ టీంలు అప్రమత్తంగా ఉండాలని, డీసిల్టింగ్ పనులు నిరంతరం చేయాలని ఆదేశించారు. #VMC #Vijayawada
Vijayawada Municipal Corporation tweet media
తెలుగు
0
0
0
58
Vijayawada Municipal Corporation
Be the voice of Vijayawada and share your valuable feedback under the Swachh Bharat Mission-Urban. Your participation can help us achieve the goal of making Vijayawada No.1 in Swachh Survekshan 2026 🏆 🗣️ Give your feedback 🌿 Support cleanliness initiatives #swachhvijayawada
English
0
0
3
41
Vijayawada Municipal Corporation
VMC Commissioner Sri Dhyanachandra H M, IAS, on ongoing desilting activities across the city. VMC is taking up large-scale desilting of drains and canals to ensure smooth water flow and prevent water stagnation, especially ahead of the monsoon.
English
0
1
3
59
Vijayawada Municipal Corporation retweetledi
CDMA Andhra Pradesh
CDMA Andhra Pradesh@CDMA_APGov·
స్వచ్ఛ భారత్ మిషన్ అర్బన్ పోర్టల్‌లో సిటిజన్ ఫీడ్‌బ్యాక్ ఇవ్వడం ద్వారా మన నగర అభివృద్ధిలో భాగస్వాములు కావచ్చు. దీనికోసం ముందుగా అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించి, ‘Get Started’ పై క్లిక్ చేసి మీ ఫోన్ నెంబర్ మరియు OTPతో లాగిన్ అవ్వాలి. అనంతరం మీ రాష్ట్రం, జిల్లా, మరియు పట్టణం వివరాలను ఎంపిక చేసుకుంటే, మీ ప్రాంతంలోని శానిటేషన్, చెత్త సేకరణ, మరియు పబ్లిక్ టాయిలెట్స్ నిర్వహణపై కొన్ని ప్రశ్నలు కనిపిస్తాయి. మీ అనుభవం ఆధారంగా వీటికి రేటింగ్ ఇచ్చి, వివరాలను సరిచూసుకుని ‘Submit’ బటన్‌ను క్లిక్ చేయాలి. మీరు ఇచ్చే ఈ విలువైన ఫీడ్‌బ్యాక్ స్వచ్ఛ సర్వేక్షణ ర్యాంకింగ్స్‌లో మన నగర స్థానాన్ని మెరుగుపరచడమే కాకుండా, పరిశుభ్రమైన మరియు ఆరోగ్యకరమైన పరిసరాల నిర్మాణానికి ఎంతో దోహదపడుతుంది. @ncbn @Dr_NarayanaP @APDeputyCMO @narendramodi @SwachhaAndhra @SwachhBharatGov @SwachSurvekshan @MoHUA_India @mlkhattar #SwachhBharatMission #OurCityOurResponsibility #CitizenFeedback #AndhraPradesh #swachhaandhra #SwachhSurvekshan2026 #CDMA_AP #SBMUrban #CleanCity #SmartCities #WasteManagement #GreenIndia
తెలుగు
0
2
6
150
Vijayawada Municipal Corporation retweetledi
CDMA Andhra Pradesh
CDMA Andhra Pradesh@CDMA_APGov·
Appreciation to the proactive leadership of VMC Commissioner Sri Dhyanachandra H M, IAS, and the Vijayawada Municipal Corporation for their swift response to the rising temperatures. The comprehensive measures—including the setup of drinking water stations , medical readiness, and clear public guidelines—demonstrate a deep commitment to citizen welfare. It is reassuring to see such dedicated administration ensuring the safety of Vijayawada during this heatwave. @ourvmc @ncbn @Dr_NarayanaP @APDeputyCMO @SwachhaAndhra @SwachhBharatGov @SwachSurvekshan @ssureshias @mlkhattar @MoHUA_India #CDMA_AP #ImportantNotice #SummerAlert #HeatWave #VMC #Vijayawada #VMCCommissioner #SriDhyanachandraIAS #HeatwaveSafety #AndhraPradesh #CitizenWelfare #PublicHealth
English
0
2
7
118
Vijayawada Municipal Corporation
A Vibrant Happy Sunday program at IGMC Stadium, 🌱 Farmer to Consumer Organic Stalls were set up in partnership with One Earth One Life, Census of India 2027 – 5K Run was conducted with enthusiastic participation from students, encouraging citizens to take part in the Census.
Vijayawada Municipal Corporation tweet media
English
0
0
2
36
Vijayawada Municipal Corporation retweetledi
Collector NTR District
Collector NTR District@Collectorntr·
Date: 23-04-2026, Vijayawada ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ ఐఏఎస్, శ్రీ భగీరధ మహర్షి జయంతి సందర్భంగా కలెక్టరేట్ మరియు విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ (వీఎంసీ)లో పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా అధికారులు మహర్షి ఆధ్యాత్మిక జ్ఞానం, నైతిక విలువలు, నిస్వార్థ సేవలను స్మరించుకున్నారు. శ్రీ భగీరధ మహర్షి బోధనలు కరుణ, క్రమశిక్షణ, సామరస్య జీవనానికి ప్రేరణగా నిలుస్తూ నేటికీ సమాజానికి మార్గదర్శకంగా కొనసాగుతున్నాయి. #NTRDistrict #SriBhagiradhaMaharshi #Vijayawada #Tributes @ncbn @AndhraPradeshCM
Collector NTR District tweet mediaCollector NTR District tweet mediaCollector NTR District tweet mediaCollector NTR District tweet media
తెలుగు
3
7
12
150
Vijayawada Municipal Corporation retweetledi
Swachha Andhra Corporation 🇮🇳
On the occasion of World Malaria Day, let us all take a pledge. Eliminating malaria is in our hands. Let’s act now. Clean surroundings are the first step towards protecting our health. By preventing stagnant water and maintaining cleanliness around us, we can stop malaria at its source. Let’s move forward together towards a healthier society. @MoRD_GoI @MoHUA_India @ncbn @PattabhiRamK1 @Dr_NarayanaP @SwachhBharatGov @swachhbharat @PawanKalyan @SwachSurvekshan @mlkhattar @RoopaMishra77 @sampathpommala . #WorldMalariaDay #EndMalaria #FightMalaria #HealthyAndhra #SwachhAndhra #CleanSurroundings #PreventMalaria #PublicHealth #MalariaFreeIndia
Swachha Andhra Corporation 🇮🇳 tweet media
English
0
3
8
106
Vijayawada Municipal Corporation
డివిజన్ నెం. 9 పరిధిలో, డి-మార్ట్ ఎదురుగా, కృష్ణవేణి స్కూల్ రోడ్ వద్ద UGD ట్రంక్‌లైన్ డ్యామేజ్ రిపేర్ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. 📍 పాడైన అండర్‌గ్రౌండ్ డ్రైనేజ్ లైన్‌ను సరిచేసి, మురుగు నీటి పారుదల సక్రమంగా జరిగేలా చర్యలు చేపట్టారు. సమర్థవంతమైన డ్రైనేజ్ – స్వచ్ఛమైన నగరం
Vijayawada Municipal Corporation tweet media
తెలుగు
0
1
1
51
Vijayawada Municipal Corporation
రీజినల్ ఫైర్ ఆఫీసర్ D. Malyadri గారు, ఎగ్జిబిషన్‌లలో అగ్ని ప్రమాదం జరగకుండా కచ్చితమైన నివారణ చర్యలు పాటించాలని, విధ్యాధరపురం, లేబర్ కాలనీ, సితార గ్రౌండ్స్‌లో జరుగుతున్న ఎగ్జిబిషన్ ప్రాంగణాన్ని కమిషనర్ గారి ఆదేశాల మేరకు ఫైర్ ప్రివెన్షన్ టీమ్ తో పరిశీలించారు #VMC #FireSafety
Vijayawada Municipal Corporation tweet media
తెలుగు
0
0
0
45
Vijayawada Municipal Corporation
2025–2026 ఆర్థిక సంవత్సరంలో అత్యధిక పన్ను వసూళ్లు సాధించినందుకు VMC కమిషనర్ Sri Dhyanachandra H M IAS గారికి MAUD ప్రిన్సిపల్ సెక్రటరీ S. Suresh Kumar IAS గారిచే రాష్ట్ర స్థాయి పురస్కారం లభించింది. ఈ విజయానికి వీఎంసీ సిబ్బంది సమిష్టి కృషి కారణమని తెలిపారు. #VMC #TaxCollection
Vijayawada Municipal Corporation tweet media
తెలుగు
0
0
2
56
Vijayawada Municipal Corporation
“Our Power, Our Planet” VMC Commissioner Sri Dhyanachandra H.M., IAS, emphasized the importance of sustainable living through initiatives like RRR and the ban on single-use plastics and encouraged citizens to actively participate in eco-friendly practices #WorldEarthDay
English
0
0
0
59
Vijayawada Municipal Corporation retweetledi
Collector NTR District
Collector NTR District@Collectorntr·
The NTR District Collectorate has earned three prestigious ISO certifications, marking a significant milestone in administrative excellence. These recognitions reflect the district’s commitment to quality governance, transparency, and improved public service delivery. 🔹 ISO 9001:2015 – Quality Management 🔹 ISO 14001:2015 – Environmental Management 🔹 ISO 50001:2018 – Energy Management The certifications were awarded for outstanding performance in energy conservation, eco-friendly initiatives, prompt grievance redressal, transparent implementation of welfare schemes, and efficient digital service delivery. In addition, 9 Gram Panchayats demonstrating exemplary standards have also been awarded ISO certifications. The District Collector stated that this achievement is a result of the collective efforts of officials and staff, and reaffirmed the commitment to delivering faster, transparent, and citizen-centric governance. #ISORecognition #NTRDistrict #GoodGovernance #Transparency #publicserviceexcellence @ncbn @AndhraPradeshCM @DCsofIndia @DARPG_GoI @PIB_India @pibvijayawada @IPR_AP @apdigitalcorp @mib_india @DigitalIndiaCrp
Collector NTR District tweet mediaCollector NTR District tweet mediaCollector NTR District tweet media
English
4
4
11
182
Vijayawada Municipal Corporation retweetledi
CDMA Andhra Pradesh
CDMA Andhra Pradesh@CDMA_APGov·
ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి 76వ జన్మదినం సందర్భంగా, శ్రీమతి నారా భువనేశ్వరి గారు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్న క్యాంటీన్ లు నిర్వహణ కోసం 76 లక్షల రూపాయల విరాళాన్ని అందజేశారు. ఈ కారణంగా నేడు రాష్ట్రంలోని 269 అన్న క్యాంటీన్లలో ప్రజలకు ఉచితంగా భోజన సౌకర్యం కల్పిస్తున్నారు. @ncbn @Dr_NarayanaP @AnnaCanteen_Gov @APDeputyCMO @narendramodi @naralokesh @MoHUA_India @mlkhattar @PrajaRajadhani #AnnaCanteen #NaraChandrababuNaidu #HappyBirthday #NaraBhuvaneshwari #AndhraPradesh #76lakhsDonations #76thBirthday #ServiceToPeople #APGovernment #APCM
తెలుగు
0
2
8
133
Vijayawada Municipal Corporation retweetledi
CDMA Andhra Pradesh
CDMA Andhra Pradesh@CDMA_APGov·
గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి 76వ పుట్టినరోజు సందర్భంగా, శ్రీమతి నారా భువనేశ్వరి గారు అన్న క్యాంటీన్ల కు రూ.76 లక్షల విరాళాన్ని అందజేశారు. ఈ నిధులతో ఈ రోజు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 269 అన్న క్యాంటీన్ లో ప్రజలందరికీ ఉచిత భోజనం అందించబడుతుంది.ప్రజలందరూ ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని కోరుతున్నాము. @ncbn @Dr_NarayanaP @AnnaCanteen_Gov @APDeputyCMO @narendramodi @naralokesh @MoHUA_India @mlkhattar @PrajaRajadhani #AnnaCanteen #NaraChandrababuNaidu #HappyBirthday #NaraBhuvaneshwari #AndhraPradesh #ServiceToPeople #SocialWelfare #ZeroHunger #Freemeals #APCM #Donatenow
CDMA Andhra Pradesh tweet media
తెలుగు
0
3
8
109
Vijayawada Municipal Corporation retweetledi
Collector NTR District
Collector NTR District@Collectorntr·
ప్రపంచ వారసత్వ దినోత్సవం సందర్భంగా కొండపల్లి ఎక్స్‌పీరియన్స్ సెంటర్ వద్ద ప్రారంభమైన కొండపల్లి బొమ్మల పండుగ వైభవంగా కొనసాగుతోంది. 400 ఏళ్ల సాంస్కృతిక వారసత్వాన్ని భావితరాలకు అందించాలనే సంకల్పంతో రాష్ట్ర పర్యాటక శాఖ, జిల్లా పర్యాటక ప్రాధికార సంస్థ, ఎన్‌టీఆర్ జిల్లా అధికార యంత్రాంగం ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలు నిర్వహించబడుతున్నాయి. జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ IAS గారు, శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాద్ గారు ఉత్సవాలను ప్రారంభించి కళాకారులకు ప్రోత్సాహం అందించారు. మారుతున్న కాలానికి అనుగుణంగా వినూత్న డిజైన్ల అభివృద్ధి, కళాకారుల సంక్షేమం, కొండపల్లి బొమ్మల ఖ్యాతిని ఖండాంతరాలకు చేర్చడం ఈ ఉత్సవాల ప్రధాన లక్ష్యం. ఏటా ఏప్రిల్ 18 నుంచి మూడు రోజుల పాటు ఈ పండుగను నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ నెల 19న మెగా కార్నివాల్, సాంస్కృతిక ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. మన వారసత్వ కళను కాపాడుకుందాం... కొండపల్లి బొమ్మల గౌరవాన్ని ప్రపంచానికి చాటుద్దాం. #KondapalliBommalu #WorldHeritageDay #NTRDistrict #CulturalHeritage #KondapalliFestival
Collector NTR District tweet mediaCollector NTR District tweet mediaCollector NTR District tweet mediaCollector NTR District tweet media
తెలుగు
5
5
13
288