Raj reddy Bhanur (Advocate)

1.9K posts

Raj reddy Bhanur (Advocate)

Raj reddy Bhanur (Advocate)

@RBhanur

రాజ్యం లాక్కుంటే వస్తదేమో..! కానీ రాజసం బై బర్త్ రావాలి..

Katılım Nisan 2020
2.2K Takip Edilen275 Takipçiler
Raj reddy Bhanur (Advocate)
ఆఖరి శ్వాస వరకు… స్వరాష్ట్ర సాధనే ధ్యాసగా… ఆజన్మాంతం… తెలంగాణనే ప్రాణంగా… జీవించిన ధన్యజీవి. స్వరాష్ట్ర ఉద్యమ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సారు జయంతి సందర్భంగా ఘన నివాళి.
Raj reddy Bhanur (Advocate) tweet media
తెలుగు
0
0
0
73
Raj reddy Bhanur (Advocate)
సరికొత్త ఆనందాలతో అందరి జీవితాలు వెలిగిపోవాలని కోరుకుంటూ.. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. #happynewyear2025
Raj reddy Bhanur (Advocate) tweet media
తెలుగు
0
0
1
95
Raj reddy Bhanur (Advocate)
క్రైస్తవ సోదర, సోదరీమణులు అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు Merry Christmas!!
Raj reddy Bhanur (Advocate) tweet media
తెలుగు
0
0
0
95
Raj reddy Bhanur (Advocate)
@AdarshSindhu @BRSparty @BRSHarish @KTRBRS @RaoKavitha ఒక్క రోజు కూడా తెలంగాణ పోరాటం చేయని మీరు మీ ఫ్యామిలీ మెంబర్లుకి తెలంగాణ మరియు తెలంగాణా తల్లి మీద ఎంత ప్రేమ ఉంటాదో Patancheru constancy ప్రజలందరికి బాగా తెలుసు మేడం
తెలుగు
1
0
0
56
Bandaru Sravani Sree
Bandaru Sravani Sree@bandaru_sravani·
ఎన్నికల అనంతరం, మొదటి పుట్టినరోజు సందర్భంగా కాలినడకన వెళ్లి కలియుగ దైవం తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామిని కుటుంబ సమేతంగా దర్శించుకున్న సందర్భంగా… #Tirumala #OmNamoVenkateshwara
Bandaru Sravani Sree tweet mediaBandaru Sravani Sree tweet media
తెలుగు
48
137
2.1K
30.2K
Revanth Reddy
Revanth Reddy@revanth_anumula·
పరిపాలన… రాజకీయం… విజ్ఞప్తులు… పరిష్కారాలు… సమావేశాలు… తీరిక లేని షెడ్యూల్… అన్నింటికీ కొంచం విరామం హోళీ నాడు… మనుమడితో ఆటవిడుపు. #HappyHoli2024 #Holi2024 #Holi
Revanth Reddy tweet mediaRevanth Reddy tweet mediaRevanth Reddy tweet mediaRevanth Reddy tweet media
తెలుగు
219
893
12.2K
174.2K
Bandaru Sravani Sree
Bandaru Sravani Sree@bandaru_sravani·
నాపై నమ్మకం ఉంచి శింగనమల నియోజకవర్గ టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం కల్పించిన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి , శ్రీ నారా లోకేశ్‌ గారికి, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు🙏🏻 #TDPJSPWinning #TDPJSPTogether
Bandaru Sravani Sree tweet media
తెలుగు
91
338
2.6K
77.6K
Neelam Maaddhu Mudiraaj
Neelam Maaddhu Mudiraaj@NMRPTC·
అనాధ పిల్లలకు నీలం మధు అపన్నహస్తం.. తల్లి తండ్రులని కోల్పోయిన ముగ్గురు పిల్లలకి అండగా నిలిచిన నీలం మధు.. ఒక్కొక్కరికి 50 వేల ఫిక్స్ డిపాజిట్.. ప్రస్తుత ఖర్చులకు మరో 50 వేలు... భవిష్యత్తు లో సైతం అండగా ఉంటా.. పూర్తి సహాయ సహకారాలు అందిస్తా: నీలం మధు ముదిరాజ్.. గజ్వేల్ నియోజకవర్గం గజ్వేల్ మండలం కోల్గూరు గ్రామానికి చెందిన నీరుడి భాస్కర్ డ్రైవర్ గా పనిచేస్తూ మరొక పక్క సొంత మాస్కురిగా పనిచేసేవాడు.అయితే ఏడాదిన్నర క్రితం అనారోగ్యంతో మరణించాడు.భాస్కర్ కు భార్య కవిత తో పాటు ముగ్గురు పిల్లలున్నారు,భాస్కర్ మరణించడంతో పిల్లలకు కవిత అన్ని తానై వ్యవహరిస్తూ మాస్కురిగా ఉద్యోగం చేస్తూ పిల్లల్ని పోషించుకుంది.అయితే విధి ఆడిన వింత నాటకంలో కవిత సైతం తీవ్ర ఆనారోగ్యంతో కన్నుమూసింది. దీంతో ముగ్గురు పిల్లలు కావ్య(6),శ్రీ వాణి(4),కుమార్(18 నెలలు) అనాధలై రోడ్డున పడ్డారు,కవిత కుటుంబ సభ్యుల ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే ఉండడంతో పిల్లల పోషణ ఇబ్బందిగా మారింది.సంవత్సరం వ్యవధిలో తల్లి దండ్రులను కోల్పోయి దిక్కు తోచని స్థితిలో ఉన్న ముగ్గురు చిన్నారులకు కాంగ్రెస్ రాష్ట్ర నేత నీలం మధు ముదిరాజ్ అండగా నిలబడి సోమవారం గజ్వెల్ మండలం కొల్గూర్ లో చిన్నారులను పరామర్శించి అండగా ఉంటానని ఆపన్న హస్తం అందించారు. అనాధలుగా మారిన ముగ్గురు చిన్నారులకు ఆర్థిక సహాయం అందించి తన మంచి మనసుని మరోమారు చాటుకున్నారు. ముగ్గురు పిల్లలు అనాధలై తీవ్ర కష్టాల్లో కొట్టుమిట్టాడుతున్న విషయం తెలిసిన నీలం మధు పరిస్థితి విని చలించిపోయారు. ఆ పిల్లలకు అండగా నిలబడాలని నిర్ణయించుకుని పెద్ద మనసుతో ఒక్కొక్కరికి 50 వేల చొప్పున ముగ్గురికి కలిపి రూ. లక్ష యాబై వేలు పిల్లల పేర్లపైన ఫిక్స్ డిపాజిట్ చేశారు.అంతే కాకుండా పిల్లల బాగోగులు చూసుకోవడానికి తక్షణ ఖర్చుల కింద మరొక యాబై వేల రూపాయలను అందించి తన ఉదారతను చాటుకున్నారు,భవిష్యత్తులో సైతం పిల్లల చదువుల కోసం తన వంతు సహాయం చేస్తానని హామీ ఇచ్చారు. అమ్మ నాన్నలను కోల్పోయి బిక్కుబిక్కుమంటున్న పిల్లలకు నీలం మధు అండగా నిలబడి ఆర్థిక సహాయం అందించడం పట్ల స్థానికులు సంతోషం వ్యక్తం చేశారు.ప్రాంతంతో సంబంధం లేకుండా ముగ్గురు చిన్నారులు కష్టంతో ఉన్నారని తెలియగానే వారిని పరామర్శించి అండగా నిలబడడన్ని అభినందించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మలం రాజు,ఎంపీటీసీ స్వామి,గుంటూరు శ్రీను, రోటెల శ్రీను,డా,, సత్యానారాయణ,రావుల రాజు,కనకయ్య,నర్సింలు,మన్నే వెంకటయ్య,నర్సింలు,సాయి బాబా,సురేష్,రాజు,#NMR యువసేన సభ్యులు,తదితరులు పాల్గొన్నారు. #TelanganaPrajaPrabhutwam #Congress #CongressParty #nmrforptc #nilammadhu #nilammadhumudiraj #neelammadhu #neelammadhumudiraj #NMR4Patancheru #patancheru #Patancheru
Neelam Maaddhu Mudiraaj tweet mediaNeelam Maaddhu Mudiraaj tweet mediaNeelam Maaddhu Mudiraaj tweet mediaNeelam Maaddhu Mudiraaj tweet media
తెలుగు
5
9
170
3.6K
Dharani Reddy
Dharani Reddy@DharaniBRS·
ఈ సంక్రాంతి ప్రతి ఒక్కరి జీవితాల్లో సరికొత్త కాంతులు తేవాలని, ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షిస్తూ మకర సంక్రాంతి శుభాకాంక్షలు.. #Sankranti #SANKRANTI2024 #HappySankranthi #sankrantifestival #Hyderabad @KTRBRS #Hyd #HappySankranti #Telangana
Dharani Reddy tweet media
తెలుగు
27
17
464
14.4K
Kavitha Kalvakuntla
Kavitha Kalvakuntla@RaoKavitha·
సకల జనులకు సంతోషాలతో ఈ సంక్రాంతి స్వాగతం పలకాలని కోరుకుంటూ.... అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు
Kavitha Kalvakuntla tweet media
తెలుగు
53
82
789
21K
Uma geddam
Uma geddam@Iamumaa·
ఇంటి ముంగిట కళకళలాడే రంగవల్లులు.. మనకే సొంతమయిన ఆచారాలు.. బసవన్నల ఆటపాటలు.. చిన్నపిల్లల బోసినవ్వులతో.. ఈ పండగ ఆనందమయం కావాలి.. అందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు.. ❤️🌾
Uma geddam tweet mediaUma geddam tweet media
తెలుగు
22
42
800
20.2K
Uma geddam
Uma geddam@Iamumaa·
నా పుట్టిన‌రోజు సంద‌ర్భంగా వివిధ మాధ్యమాల ద్వారా శుభాకాంక్ష‌లు తెలిపిన ప్ర‌తీ ఒక్క‌రికి మరియు వైఎస్సార్సీపీ కుటుంబసభ్యులకు ప్రేమతో హృద‌య‌పూర్వ‌క కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేస్తున్నాను. మీ దీవెనలు, ఆశీస్సులే నాకు కొండంత బ‌లం. ❤️😇🙏🏻 #blessed #grateful
Uma geddam tweet media
తెలుగు
25
37
629
12.9K
HEMA NIDADHANA
HEMA NIDADHANA@Hema_Journo·
Dear,Any Name Here.. Thank you.. You all made my birthday bright and happy, for that Iam so greatful😊
English
8
1
76
3.7K