Vamsshi
18.9K posts

సర్పంచ్ అభ్యర్థిగా ఇంజనీరింగ్ కాలేజ్ మాజీ లెక్చరర్ రాయపర్తి మండలంలోని కొండాపురం గ్రామంలో సర్పంచ్ (బీసీ మహిళా) ఎన్నికల బరిలో కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా మాజీ స్టేట్ సెక్రెటరీ వంశీ కృష్ణ గారి సతీమణి శ్రీమతి నాగజ్యోతి (ఎంటెక్ - సివిల్ ఇంజనీరింగ్) గారు పోటీ చేయుచున్నారు. గ్రామ సమస్యలను పరిష్కరిస్తూ, పారదర్శక పాలన అందిస్తూ గ్రామాన్ని అన్నివిధాల అభివృద్ధి చేయడమే లక్ష్యంతో సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నామని ప్రకటించడం జరిగింది. All the best @VamshiBtech and Jyothi