Visakha Ukku Parirakshana Porata Committee

1K posts

Visakha Ukku Parirakshana Porata Committee

Visakha Ukku Parirakshana Porata Committee

@VUPPC32

Back-up account of @visakhaUkku account.

เข้าร่วม Kasım 2022
103 กำลังติดตาม33 ผู้ติดตาม
Visakha Ukku Parirakshana Porata Committee รีทวีตแล้ว
Konda Rajiv Gandhi
Konda Rajiv Gandhi@KondaRajivGandh·
పార్లమెంట్ ఉభయ సభలు అమరావతి కి ఆమోదం తెలపడంలో కృషి మొత్తం @naralokesh గారిది, @ncbn గారిది అని పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు బాగుంది !! కానీ అదే ప్రతిభ, పట్టుదల విశాఖ ఉక్కు కి సొంత గనులు కేటాయించడం లో ఎందుకు లేదు ?? విశాఖ ఉక్కును కాపాడే శక్తి లేక కాదు కాపాడాలనే ఉద్దేశం కూటమి ప్రభుత్వానికి లేదు అని స్పష్టంగా అర్థమవుతుంది !! విశాఖ ఉక్కు ఊపిరి తీస్తూ.. ఉద్యోగుల ఉసురు పోసుకుంటున్నారు నారా లోకేష్ గారు, నారా చంద్రబాబు గారు ప్రాంతాల మధ్య వివక్ష చూపిస్తే దానికి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు ! #savevizagsteelplant #saveap #CBNFailedCM #ysrcpsocialmedia #YSRCongressParty
తెలుగు
6
20
95
3.1K
Visakha Ukku Parirakshana Porata Committee รีทวีตแล้ว
INC Andhra Pradesh
INC Andhra Pradesh@INC_Andhra·
విజాగ్ స్టీల్‌ను కాపాడతామని చెప్పారు… ఇప్పుడు క్రమంగా కూల్చేస్తున్నారు! బయటకు కనిపించదు… కానీ లోపలే చంపేస్తున్నారు! ప్రజల నమ్మకానికి ఇదే ప్రతిఫలమా? ఇవేనా మీ U-టర్న్ రాజకీయాలు?
తెలుగు
0
9
16
190
Visakha Ukku Parirakshana Porata Committee รีทวีตแล้ว
INC Andhra Pradesh
INC Andhra Pradesh@INC_Andhra·
మిట్టల్ స్టీల్ ప్లాంట్ కి చంద్రబాబు నాయుడు దురంధర్ అంటా .. అయితే వైజాగ్ స్టీల్ ప్లాంట్ కి మాత్రం చంద్రబాబు నాయుడు కల్నాయక్- ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి
తెలుగు
0
6
10
176
Visakha Ukku Parirakshana Porata Committee รีทวีตแล้ว
YS Sharmila
YS Sharmila@realyssharmila·
మిట్టల్ స్టీల్ ప్లాంట్ కు చంద్రబాబు @ncbn గారు దురంధర్ అయితే, విశాఖ స్టీల్ ప్లాంట్ పట్ల కల్నాయక్. వైజాగ్ స్టీల్ ప్లాంట్ పై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలది ఆపరేషన్ సైలెంట్ కిల్లింగ్. మిట్టల్ స్టీల్ ప్లాంట్‌పై తల్లి ప్రేమ చూపిస్తూ, విశాఖ స్టీల్‌పై సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నారు. మిట్టల్ స్టీల్ కోసం భారీగా వరాలు ఇచ్చారు. రాష్ట్రానికి పరిశ్రమలు వస్తాయంటే ఎవరు కాదనరు. కానీ మిట్టల్ స్టీల్‌కు 25 వేల కోట్ల రాయితీలా ? 15 ఏళ్ల పాటు రాష్ట్ర వాటా కింద GST మినహాయింపులా? ఎలక్ట్రిసిటీ కింద యూనిట్‌కు 1 రూపాయి మాఫీనా? ఛత్తీస్ గడ్ లోని బైలడిల్లాలో ఐరన్ ఓర్ కేటాయింపులు, రవాణాకు సొంత పోర్ట్ , పైప్ లైన్ కి అన్ని అనుమతులు , వైజాగ్ స్టీల్ ప్లాంట్ కెళ్లే నీళ్లను మళ్లింపులు. ప్రైవేట్ స్టీల్ ప్లాంట్‌పై ఇంత శ్రద్ధ ఉంది కానీ.. అదే ప్రేమ పబ్లిక్ సెక్టార్ ఇండస్ట్రీ పైన ఎందుకు లేదు? బైలడిల్లా నుంచి మిట్టల్ ప్లాంట్ కి ముడిసరుకు పంపిస్తే విశాఖ స్టీల్ పరిస్థితి ఏంటి ? విద్యుత్ సబ్సిడీలు, సొంత పోర్ట్ లు విశాఖ ఉక్కుకు వద్దా? దాదాపు 35 వేల మంది ఉద్యోగాలు చేసే మన వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీపై ఎందుకు అంత చిన్న చూపు? విశాఖ ఉక్కుమీద ఇంకా ప్రైవేటీకరణ కత్తి వేలాడుతోంది. విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ లేదు అని ఒక్కరంటే ఒక్కరు కూడా హామీ ఇవ్వలేదు.మిట్టల్ అంటే ఎందుకు మీకు అంత ప్రేమ? వైజాగ్ స్టీల్‌పై ఎందుకంత కోపం?కేంద్రంలో బీజేపీ వచ్చాక స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు బీజం పడింది. విశాఖ స్టీల్ ప్లాంట్‌ను వెంటనే SAIL‌లో విలీనం చేయండి. లేదంటే మిట్టల్‌కు కల్పించిన రాయితీలు మన స్టీల్ ప్లాంట్‌కూ కూడా ఇవ్వండి. తొలగించిన 17 వేల మందిని వెంటనే ఉద్యోగాల్లోకి తీసుకోండి. @INC_Andhra @manickamtagore #vizagsteelplant
తెలుగు
43
47
131
18.2K
Visakha Ukku Parirakshana Porata Committee
@hd_kumaraswamy Sir, you have assured our employees that our salaries and future of this plant will be better very soon. But 18 months gone and you've come for the second visit.Our financial conditions and lives have degrdaed so much that we finding it difficult to meet our kids school fees also
Visakha Ukku Parirakshana Porata Committee tweet mediaVisakha Ukku Parirakshana Porata Committee tweet mediaVisakha Ukku Parirakshana Porata Committee tweet media
English
0
7
9
86
ಹೆಚ್.ಡಿ.ಕುಮಾರಸ್ವಾಮಿ | HD Kumaraswamy
Visited the Wire Rod Mill at RINL, a critical downstream facility that transforms steel into high-value finished products. Undertook a detailed inspection of operations, production systems and end-use applications. 🔹 Observed the continuous rolling process where heated billets are passed through multiple stands to produce wire rods of precise dimensions 🔹 Noted the mill’s capability to produce a wide range of steel grade; low, medium and high carbon catering to sectors such as infrastructure, automotive, power and engineering 🔹 Reviewed production performance and versatility in manufacturing products including fasteners, wire ropes, cables, springs and industrial applications 🔹 Emphasised the importance of quality control, temperature monitoring and automation in ensuring consistency and global competitiveness Accompanied by Hon’ble MoS Shri @BjpVarma avaru. @SteelMinIndia #RINL #SteelSector #MakeInIndia
ಹೆಚ್.ಡಿ.ಕುಮಾರಸ್ವಾಮಿ | HD Kumaraswamy tweet mediaಹೆಚ್.ಡಿ.ಕುಮಾರಸ್ವಾಮಿ | HD Kumaraswamy tweet mediaಹೆಚ್.ಡಿ.ಕುಮಾರಸ್ವಾಮಿ | HD Kumaraswamy tweet mediaಹೆಚ್.ಡಿ.ಕುಮಾರಸ್ವಾಮಿ | HD Kumaraswamy tweet media
English
3
17
100
2.4K
BJP ANDHRA PRADESH
BJP ANDHRA PRADESH@BJP4Andhra·
2025-వికసిత భారత్ దారిని సుగమం చేసిన సంవత్సరం #2025
తెలుగు
2
14
26
313
Visakha Ukku Parirakshana Porata Committee
@BjpVarma @narendramodi అండగా ఉంటారు..కానీ జీతాలు మాత్రం ఇవ్వరు.... 4 నెలల జీతాలు పెండింగ్ లో ఉన్నాయి. ఫుల్ ప్రొడక్షన్ కి అందరూ శక్తి మేరకు పనిచేస్తున్నా అర్ధాకలితో కుటుంబాలను బాధ పెడుతున్నారు.
తెలుగు
0
0
2
30
Bhupathiraju Srinivasa Varma
ప్రధాని @narendramodi గారు ఆంధ్రుల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచే విశాఖ ఉక్కు పరిశ్రమకు ఎనలేని సహకారమందించారు. అనునిత్యం అండగా ఉంటామని హామీ ఇచ్చారు. #VizagSteelPlant #PMModi
Bhupathiraju Srinivasa Varma tweet media
తెలుగు
8
1
5
225
BJP ANDHRA PRADESH
BJP ANDHRA PRADESH@BJP4Andhra·
ప్రధాని @narendramodi గారి నాయకత్వంలో విరామం లేదు.. అడ్డంకులు లేవు.. కేవలం ప్రగతి మాత్రమే. 2025లోనే ఇలా ఉంటే, ఇక 2026లో మన భారత్ ప్రస్థానాన్ని ఊహించుకోండి! #ModiVision #UnstoppableIndia
తెలుగు
1
18
36
345
BJP ANDHRA PRADESH
BJP ANDHRA PRADESH@BJP4Andhra·
ప్రధాని @narendramodi గారి బలమైన నాయకత్వంలో అసాధ్యం సుసాధ్యమైంది. ప్రపంచ ఆర్థిక క్రమంలో భారత్ సరికొత్త చరిత్రను లిఖిస్తూ అజేయంగా దూసుకుపోతోంది. #EconomicRevolution #ModiEra
BJP ANDHRA PRADESH tweet media
తెలుగు
1
21
43
352
BJP ANDHRA PRADESH
BJP ANDHRA PRADESH@BJP4Andhra·
2025 ఏడాదిలో ఆంధ్ర అభివృద్ధికి ప్రధాని @narendramodi గారు అనేకానేక సంక్షేమ ఫలాలు అందించారు. అనునిత్యం అండగా నిలిచారు. #BJP4Andhra
తెలుగు
1
19
31
263
ChakravarthyNalamotu
ChakravarthyNalamotu@nalamotu·
అమ్మాలి! విశాఖ ఉక్కు || Nalamotu Chakravarthy || Join The Revolution centreforliberty.org/join-the-revol… SOURCES ======== విశాఖ ఉక్కు bailout మీద 14 వేల కోట్ల రూపాయల ప్రజల కష్టార్జితాన్ని తగలబెట్టాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు eenadu.net/telugu-news/an… newindianexpress.com/states/andhra-… newindianexpress.com/states/andhra-… Lambretta అనే స్కూటర్ తయారు చేసి అమ్మేది scootersindialimited.com/about?utm_ lambrettista.net/2020/05/07/the… bk-group.com/bkcarcollectio… Ambassador కారు ఉండేది కానీ ఒక్క కంపెనీకి మోనోపోలీ హక్కులు ఇచ్చింది ప్రభుత్వం indiatoday.in/auto/cars/stor… పీవీ నరసింహారావు గారు world bank ప్రతిపాదనల అమలు మొదలుపెట్టారు economictimes.indiatimes.com/news/economy/p… JSW స్టీల్ సీఈఓ BN Singh, Jindal Steel MD Bimlendra, Sunflag Iron CEO Brijendra Kumar వ్యాపారం సమర్థవంతంగా నడపనందుకు పదవులు కోల్పోయారు scanx.trade/stock-market-n… financialexpress.com/business/indus… economictimes.indiatimes.com/industry/indl-… భూషణ్ స్టీల్ దివాళా తీస్తే టాటా కొన్నది business-standard.com/article/reuter… ఎస్సార్ స్టీల్ దివాళా తీస్తే మిట్టల్ కొన్నది reuters.com/article/world/… ఎలక్ట్రో స్టీల్ దివాళా తీస్తే వేదాంత కొన్నది businesstoday.in/latest/corpora… ఇస్పాట్ స్టీల్ దివాళా తీసే జిందాల్ గ్రూప్ కొన్నది business-standard.com/article/compan… కేంద్ర ప్రభుత్వ సంస్థలలో మొత్తం పెట్టుబడులు 42.74 లక్షల కోట్లు. దాని మీద పోయిన సంవత్సరం వచ్చిన ఆదాయం 3.22 లక్షలు. (17th page ) centreforliberty.org/wp-content/upl… World bankని అప్పడిగితే, మీరు ఈ ప్రభుత్వరంగ ఉన్మాదం నుంచి బయటపడి, ప్రయివేటీకరణ చేస్తే అప్పిస్తామన్నారు. gktoday.in/banking-reform… వాజపేయి ప్రధాని అయ్యారు. పీవీ సరళీకృత ఆర్థిక విధానాలను కొనసాగించారు. కొన్ని ప్రభుత్వరంగ సంస్థలను అమ్మారు. kotaksecurities.com/investing-guid… economictimes.indiatimes.com/news/economy/p… వైజాగ్ స్టీల్ ఇప్పటి వరకు 54 వేల కోట్ల పన్నులు డివిడెండ్లు ప్రభుత్వానికి ఇచ్చింది thewire.in/government/viz… ఒరిస్సా లోని ప్రభుత్వరంగ Nilanchal ispat steel plant టాటాలకి పన్నెండు వేల కోట్లకి అమ్మింది ప్రభుత్వం newindianexpress.com/business/2022/… Dot com bubble మూలంగా ఇండియన్ economy affect కాలేదు moneycontrol.com/news/business/… Tata Steel Q2 FY26 Investor Presentation / Financial Results tatasteel.com/investors/fina… JSW Steel Q2 FY26 Press Release (Page 3: "Indian Operations Performance") jswsteel.in/sites/default/… JSP Investor Relations (Quarterly Results Section) jindalsteel.in/performance-hi…
తెలుగు
4
2
7
626
Visakha Ukku Parirakshana Porata Committee
@nalamotu ప్రైవేట్ కంపెనీలు లక్షల కోట్లు ఎగుడుతుంటే, ఇంకా ప్రైవేట్ ప్రైవేట్ అంతవేంట్ర కుళ్ళిమోతు. కింద సమాచారం చదువుకో ఇంగ్లీష్ వచ్చు కదా.👇
Visakha Ukku Parirakshana Porata Committee tweet media
తెలుగు
0
0
2
16
ChakravarthyNalamotu
ChakravarthyNalamotu@nalamotu·
Part 1 : దోచుకునేది ప్రభుత్వరంగ సంస్థలైతే... || Nalamotu Chakravarthy || Full Video Link youtu.be/Cb8zO75KUJI Join The Revolution centreforliberty.org/join-the-revol… SOURCES ======== విశాఖ ఉక్కు bailout మీద 14 వేల కోట్ల రూపాయల ప్రజల కష్టార్జితాన్ని తగలబెట్టాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు eenadu.net/telugu-news/an… newindianexpress.com/states/andhra-… newindianexpress.com/states/andhra-… Lambretta అనే స్కూటర్ తయారు చేసి అమ్మేది scootersindialimited.com/about?utm_ lambrettista.net/2020/05/07/the… bk-group.com/bkcarcollectio… Ambassador కారు ఉండేది కానీ ఒక్క కంపెనీకి మోనోపోలీ హక్కులు ఇచ్చింది ప్రభుత్వం indiatoday.in/auto/cars/stor… పీవీ నరసింహారావు గారు world bank ప్రతిపాదనల అమలు మొదలుపెట్టారు economictimes.indiatimes.com/news/economy/p… JSW స్టీల్ సీఈఓ BN Singh, Jindal Steel MD Bimlendra, Sunflag Iron CEO Brijendra Kumar వ్యాపారం సమర్థవంతంగా నడపనందుకు పదవులు కోల్పోయారు scanx.trade/stock-market-n… financialexpress.com/business/indus… economictimes.indiatimes.com/industry/indl-… భూషణ్ స్టీల్ దివాళా తీస్తే టాటా కొన్నది business-standard.com/article/reuter… ఎస్సార్ స్టీల్ దివాళా తీస్తే మిట్టల్ కొన్నది reuters.com/article/world/… ఎలక్ట్రో స్టీల్ దివాళా తీస్తే వేదాంత కొన్నది businesstoday.in/latest/corpora… ఇస్పాట్ స్టీల్ దివాళా తీసే జిందాల్ గ్రూప్ కొన్నది business-standard.com/article/compan… కేంద్ర ప్రభుత్వ సంస్థలలో మొత్తం పెట్టుబడులు 42.74 లక్షల కోట్లు. దాని మీద పోయిన సంవత్సరం వచ్చిన ఆదాయం 3.22 లక్షలు. (17th page ) centreforliberty.org/wp-content/upl… World bankని అప్పడిగితే, మీరు ఈ ప్రభుత్వరంగ ఉన్మాదం నుంచి బయటపడి, ప్రయివేటీకరణ చేస్తే అప్పిస్తామన్నారు. gktoday.in/banking-reform… వాజపేయి ప్రధాని అయ్యారు. పీవీ సరళీకృత ఆర్థిక విధానాలను కొనసాగించారు. కొన్ని ప్రభుత్వరంగ సంస్థలను అమ్మారు. kotaksecurities.com/investing-guid… economictimes.indiatimes.com/news/economy/p… వైజాగ్ స్టీల్ ఇప్పటి వరకు 54 వేల కోట్ల పన్నులు డివిడెండ్లు ప్రభుత్వానికి ఇచ్చింది thewire.in/government/viz… ఒరిస్సా లోని ప్రభుత్వరంగ Nilanchal ispat steel plant టాటాలకి పన్నెండు వేల కోట్లకి అమ్మింది ప్రభుత్వం newindianexpress.com/business/2022/… Dot com bubble మూలంగా ఇండియన్ economy affect కాలేదు moneycontrol.com/news/business/… Tata Steel Q2 FY26 Investor Presentation / Financial Results tatasteel.com/investors/fina… JSW Steel Q2 FY26 Press Release (Page 3: "Indian Operations Performance") jswsteel.in/sites/default/… JSP Investor Relations (Quarterly Results Section) jindalsteel.in/performance-hi…
YouTube video
YouTube
17
25
87
5.5K
Visakha Ukku Parirakshana Porata Committee
@FarmingVenkat @nalamotu Irritated for? All government departments & postions are not the same. Every sector is different. He said PSUs are a burden to the country's economy. Infact they are the ones which act as a backbone and you can check any sources.Efficiency is defined by ministries and beurocrats.
English
0
0
0
11
Reddy
Reddy@FarmingVenkat·
@VUPPC32 @nalamotu What @nalamotu said is correct. Why are you getting irritated? Are we not seeing everyday life how efficiently and honestly working our so-called Govt employees? No responsibility and no accountability.
English
1
0
0
19