p.vel7

279 posts

p.vel7 banner
p.vel7

p.vel7

@Dr_Velaga

上品で素晴らしいです

India Katılım Aralık 2014
186 Takip Edilen22 Takipçiler
p.vel7
p.vel7@Dr_Velaga·
I am unable to complete the registration process even visited the local DMHO office they tried to help but everyone is telling technical issue can you please look into this and do the needful as the last date is near
English
0
0
0
6
p.vel7 retweetledi
Telugu Desam Party
Telugu Desam Party@JaiTDP·
5 ఏళ్ళు నన్ను బయట తిరగనిచ్చావా ? ఇప్పుడు నువ్వు ఫ్రీ గా తిరగటం లేదా @ysjagan ? నిన్ను నిలువరించటం ఎంత సేపు నాకు ? #ChandrababuNaidu #AndhraPradesh
తెలుగు
66
479
2.9K
105.1K
p.vel7
p.vel7@Dr_Velaga·
@Google What is this @Google @GoogleIndia @gmail give a proper solution for the issue am not able to post anything from the link you gave as am not able to login even if I know the password. Are you even able to understand what my query is about ?
English
0
0
0
21
p.vel7 retweetledi
Lokesh Nara
Lokesh Nara@naralokesh·
ఏం చదివావో తెలియదు..ఎక్కడ చదివావో అస్సలు తెలియదు..నువ్వు విద్య శాఖ గురించి లెక్చర్ ఇవ్వడం వింతగా ఉంది ఫేకు జగన్! కనీస అవగాహన లేకుండా రాత్రి ఆత్మలతో మాట్లాడి ఉదయం మీరు తీసుకున్న నిర్ణయం 1000 ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల పాలిట శాపంగా మారింది. సిబిఎస్ఈ విధానంలో పరీక్షలు రాయడానికి అవసరమైన సామర్థ్య పెంపు, ఉపాధ్యాయులకు ఎటువంటి శిక్షణ ఇవ్వకుండానే పరీక్షా విధానం మార్చడం వలన పదో తరగతి చదువుతున్న 75 వేల మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. ఆత్మలతో కాకుండా నిపుణులతో చర్చించి వచ్చే విద్య సంవత్సరం 6వ తరగతి నుండే పరీక్షా విధానంలో మెల్లగా మార్పులు తీసుకొచ్చి సిబిఎస్ఈ లో పరీక్షలు రాసేందుకు సిద్ధం చేస్తాం. గుడ్లు, చిక్కి, ఆఖరికి ఆయమ్మల జీతాలు కూడా బకాయి పెట్టి పోయిన కంస మామ అయిన మీరు ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చాను అని చెప్పుకోవడం విడ్డూరంగా ఉంది. అన్నట్టు మీరు అంత ఉద్దరిస్తే ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల సంఖ్య ఎందుకు తగ్గినట్టో సెలవివ్వండి. #FekuJagan #AndhraPradesh
YS Jagan Mohan Reddy@ysjagan

1.@ncbn గారూ.. గవర్నమెంటు స్కూళ్లలో సీబీఎస్‌ఈ రద్దుతో మీరు మరోసారి పేదల వ్యతిరేకి అని నిరూపించుకున్నారు. తద్వారా నాణ్యమైన విద్యకు గండికొడుతున్నారు. ముఖ్యమంత్రిగా మీరు, విద్యాశాఖ మంత్రిగా మీ కుమారుడు తిరోగమన నిర్ణయాలతో ప్రభుత్వస్కూళ్లను మళ్లీ మొదటికే తీసుకెళ్తున్నారు. మీ ఇళ్లల్లో పిల్లలకు అత్యుత్తమ చదువులు అందించాలనుకుంటారు కానీ, గవర్నమెంటు స్కూలు పిల్లల విషయంలో వివక్ష ఎందుకు? వాళ్లు ఎప్పటికీ కింద స్థాయిలోనే ఉండిపోవాలా? వారి జీవితాలకు మీరు శాపంపెట్టిన మాదిరిగా ఈ నిర్ణయాలు ఏంటి? 2.దశాబ్దాలుగా ఎవరూ పట్టించుకోకపోవడంతో గవర్నమెంటు స్కూళ్ల రూపురేఖలు మార్చే కార్యక్రమాలను రద్దుచేయడం ఎంతవరకు సమంజసం? ముఖ్యమంత్రిగా మీ 14 ఏళ్లకాలంలో చేయలేని పనులన్నీ ఐదేళ్లలో వైయస్సార్‌సీపీ ప్రభుత్వం చేసింది. నాడు-నేడు, ఇంగ్లిషు మీడియం, సీబీఎస్‌ఈ, ఐబీవైపు అడుగులు, టోఫెల్‌, సబ్జెక్టు టీచర్ల కాన్సెప్ట్‌, తరగతి గదుల్లో 6వ తరగతి నుంచి ఇంటరాక్టివ్‌ ఫ్లాట్‌ పానల్స్‌, 8వ తరగతి వచ్చే సరికే ట్యాబుల పంపిణీ, విద్యాకానుక, రోజుకో మెనూతో గోరుముద్ద… ఇలా పేద పిల్లల తలరాతలను మార్చే చదువులను అందించడానికి వైయస్సార్‌సీపీ ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలను తీసుకువచ్చింది. మీ హయాంలో ఇప్పుడు ఒక్కొక్కటిగా వీటిని రద్దుచేస్తూ వస్తున్నారు. గవర్నమెంటు స్కూళ్ల పిల్లలను ప్రైవేటు బాట పట్టించడానికి మీరు, మీ కుమారుడు కుట్రను అమలు చేస్తున్నారు. మీ పార్టీ నాయకులకు చెందిన ప్రైవేటు స్కూళ్లు బాగుండాలి? గవర్నమెంటు స్కూళ్లు నిర్వీర్యం అయిపోవాలి? మీ ఉద్దేశం అదేగా? తమ పిల్లలకు మంచి చదువులు అందించడం కోసం తల్లిదండ్రులు వారి సొంతజేబు నుంచి ఎందుకు ఖర్చుచేయాలి? అలాంటప్పుడు ఇక ప్రభుత్వాలు ఎందుకు? గవర్నమెంటు స్కూళ్లలో ఇంగ్లిషు మీడియంను వ్యతిరేకిస్తూ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు, ఈ “ఈనాడు’’ కోర్టులకువెళ్లి అడ్డుకున్న తీరును ఇప్పటికీ ప్రజల మరిచిపోలేరు. 3.మన గవర్నమెంటు స్కూలు పిల్లలు, అందులో పనిచేస్తున్న ఉపాధ్యాయులు దేంట్లోనూ తక్కువకాదు చంద్రబాబుగారూ? వీళ్లంతా తెలివైన వారు. పైగా ప్రభుత్వ టీచర్లు లక్షలమంది పోటీపడే పరీక్షల్లో ఉత్తీర్ణులై, చక్కటి శిక్షణకూడా పొందినవారు. ప్రైవేటు స్కూళ్లలో ఉన్నవారికంటే గొప్పచదువులు చదివినవారు, గొప్పగా చదువులు చెప్పగలిగినవారు. అలాంటివారిని తక్కువగా చూసే మీ మనస్తత్వాన్ని ముందు మార్చుకోండి. పిల్లలకు కావాల్సింది వారిలో ఆత్మవిశ్వాసం నింపడం, సరైన శిక్షణ, పటిష్ట బోధన. టీచర్లకు అందించాల్సింది ప్రేరణ, ప్రోత్సాహం, ఓరియంటేషన్‌. గడచిన ఐదేళ్లలో ఈ దిశగా వారు ఎంతో ప్రయాణంచేశారు. మళ్లీ ఇప్పుడు వారిని నిరుత్సాహపరిచి, ఉద్దేశపూర్వకంగా ఎందుకు దెబ్బతీస్తున్నారు చంద్రబాబుగారూ? 4.చంద్రబాబుగారూ.. పేదరికాన్ని శాశ్వతంగా నిర్మూలించే ఆయుధం చదువు మాత్రమే. వెంటనే ప్రభుత్వ స్కూళ్లను నిర్వీర్యంచేసే తప్పుడు పనులు మానుకోండి. మేం తీసుకొచ్చిన సంస్కరణలను సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లండి. గవర్నమెంటు స్కూళ్ల పిల్లలు ప్రపంచస్థాయి చదువులను చదువుకునే అవకాశాలను దెబ్బతీయకండి. లేదంటే మీరు పేదప్రజల వ్యతిరేకులుగా, చరిత్రహీనులుగా మిగిలిపోతారు.

తెలుగు
436
1.2K
4.7K
365.8K
Swiggy Cares
Swiggy Cares@SwiggyCares·
@Dr_Velaga @Swiggy @Dr_Velaga Hi there, we get you are upset with your experience. Could you please share the ordr ID, so we can look into this? ^Pallabi
English
3
1
0
72
p.vel7 retweetledi
N Chandrababu Naidu
N Chandrababu Naidu@ncbn·
Our government has absolutely zero tolerance for crimes. This crime has left us all deeply disturbed and alarmed, forcing us to reflect on where we are headed as a society. I agree that institutional-level mechanisms to sensitize and protect children are now necessary, and we have initiated the revamping of the curriculum from KG to PG in that direction. I would also urge parents to closely supervise their children and ensure they aren't on the wrong path. This issue is of grave concern, and I assure every parent that it will be dealt with strictly, swiftly and holistically. We stand firmly with the family of this daughter of AP, and assure them that no stone will be left unturned in seeking justice for her.
sunitha krishnan@sunita_krishnan

@ncbn Sir deeply disturbed & anguished reading the news of the #8year old child in Nandiyal who has been raped and murdered by three juvenile boys. There is an urgent need to develop an institutional mechanism within the education system to address hyper-sexualisation of young children, exposure to porn,sex and sexuality. Urging you to please use this horrifying instance as a state pledge to do everything possible to prevent such crimes. I stand with you for all such efforts.

English
148
888
4.5K
292.4K
p.vel7 retweetledi
Kartikeya
Kartikeya@ActorKartikeya·
Based on the latest outrage on a youtuber who crossed all the limits cracking an insensitive joke i want to voice my opinion in this situation. Not just this one case but i feel cracking such demeaning jokes on others has become a trend these days claiming themselves to be cool/new age and they are doing that coz many of us are encouraging such content and they are going on and on reaching upto this level. Here on, let's not encourage such content. While constructive criticism and healthy jokes are good, this kind of demeaning thing will only take us back as society. Instead of focusing on how to pull each other down, lets focus on growing individually and helping others grow. I strongly condemn not just this one particular joke but also all those insensitive and demeaning comments used by anyone.
English
51
674
6.2K
617.1K
p.vel7
p.vel7@Dr_Velaga·
@IndiaPostOffice Can you please tell me how much time it is my passport and am waiting for that from 23rd of February as you can see .
English
1
0
0
30
India Post
India Post@IndiaPostOffice·
@Dr_Velaga We’re sorry for the trouble faced by you. Please allow us some time to look into your issue, our team will assist you.
English
1
0
0
74
p.vel7 retweetledi
Telugu Desam Party
Telugu Desam Party@JaiTDP·
మీరు చేసిన తప్పుకి, మరో కోడికత్తి శీనులా, ఇతన్ని బలి ఇస్తున్నారా ? మీ పేపర్ లో భారతీ రెడ్డి రాసారు, అతనికి సంబంధం లేదని. గొడ్డలి పోటుని, గుండె పోటుగా మార్చిన సమర్ధులు, ఎంతకైనా తెగిస్తారు. ఆ మత్స్యకారులు మీకు ఓటు వేయం అని తీర్మానించిన తరువాత రోజే, ఇది జరిగిందనే వదంతులు కూడా ఉన్నాయి. ఇంట్లో మనిషినే చంపిన కిరాతకులు మీరు, ఏమైనా చేస్తారు.
Telugu Desam Party tweet media
YSR Congress Party@YSRCParty

విశాఖపట్నం ఫిషింగ్‌ హార్బర్‌లో బోట్లు దగ్ధమైన ఘటన వెనుక యూట్యూబర్, జన సైనికుడు నాని ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. నిన్న రాత్రి ఫ్రెండ్స్‌కి మందు పార్టీ ఇచ్చిన నాని.. అక్కడ జరిగిన గొడవతో విచక్షణ కోల్పోయి బోట్లకి నిప్పు పెట్టినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. #JSPGoons

తెలుగు
8
221
469
29.4K
p.vel7 retweetledi
Ramesh Kandula
Ramesh Kandula@iamkandula·
ఆర్థిక నేరాల్ని సీరియస్ గా తీసుకోవాలని, అందుకే మా జగనన్నకి బెయిల్ ఇవ్వొద్దని సుప్రీం కోర్టు గతంలో చెప్పింది. అందుకే చంద్రబాబుకి బెయిల్ ఇవ్వొద్దు. పొన్నవోలు సుధాకరరెడ్డి గారు జగన్ కేసుని కోట్ చేసి మరీ ఆయన పరువు తీశారు.🫢
Ramesh Kandula tweet media
తెలుగు
24
301
726
31.7K
p.vel7 retweetledi
Ganta Srinivasa Rao
Ganta Srinivasa Rao@Ganta_Srinivasa·
నిజం గెలిచింది.. న్యాయం నిలిచింది.. @JaiTDP అధినేత @ncbn గారికి బెయిల్ మంజూరు కావడం హర్షణీయం.... చంద్రబాబు గారి బెయిల్ మంజూరు అంశం సర్వసాధారణమైన రాజ్యాంగ హక్కు.... ఇప్పటికే ఇది కాలాతీతం అయ్యింది.... లక్షలాది మంది ప్రజల ఆశలు ఫలించాయి.. రేయింబవళ్ళు ప్రజల కోసమే పరి తపించే ప్రజా నేతకు పూర్తి స్థాయిలో బెయిల్ రావడం ఇదే ప్రజా గెలుపునకు మొదటి సంకేతం... మరియు ఆంధ్ర రాష్ట్రానికి శుభసూచికం... సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉన్న క్వాష్ పిటీషన్ జడ్జిమెంట్ లో కూడా ఇలాంటి ఫలితమే వస్తుంది... ఇక ఈ నెల 29వ నుంచి ప్రజల మధ్యకు ప్రజానేత... ఇక ఆట మొదలు...! #FalseCaseAganinstNaidu #NijamGelichindi #BabuIsBack
Ganta Srinivasa Rao tweet media
తెలుగు
45
145
1.1K
32K
p.vel7 retweetledi
Anjan P
Anjan P@pdsdnn·
నేటి బెయిల్ తీర్పులో కోర్టు చేసిన పరిశీలనలు చూస్తుంటే 🥺 నిప్పుకి చెదా? NEVER. @NCBN 🙌🏾
తెలుగు
6
193
902
15.3K