Andhra Pradesh CentralPowerDistributionCorporation

797 posts

Andhra Pradesh CentralPowerDistributionCorporation banner
Andhra Pradesh CentralPowerDistributionCorporation

Andhra Pradesh CentralPowerDistributionCorporation

@apcpdclv

Corporate Office,Vijayawada Katılım Kasım 2024
86 Takip Edilen71 Takipçiler
Dr Abraham kiran
Dr Abraham kiran@drabrahamkiran·
@apcpdclv I have applied for new meter for the USC NO: 4722110003041 ERO PODILI, Distribution - 10-Donakonda. They have charged me 18000/- for the new connection for 3 meters and it’s been 4days that I have given no one is responding or even bothered to come and do the needful.
English
1
0
0
16
Andhra Pradesh CentralPowerDistributionCorporation
కొరిశపాడు మండలం, అనమనమూరులో పీఎం సూర్యఘర్ పథకాన్ని గౌరవ విద్యుత్ శాఖ మంత్రివర్యులు శ్రీ గొట్టిపాటి రవికుమార్ గారు ప్రారంభించారు.ఈ సందర్భంగా లబ్దిదారుల ఇళ్లపై ఏర్పాటు చేసిన సోలార్ ప్యానళ్లను పరిశీలించారు . ఈ కార్యక్రమంలో APCPDCL అధికారులు పాల్గొన్నారు. #apcpdclvijayawada
Andhra Pradesh CentralPowerDistributionCorporation tweet media
తెలుగు
0
0
0
28
Andhra Pradesh CentralPowerDistributionCorporation
Congratulations to the students who have passed the 10th class •Wonderful results with the coalition government reforms Heartfelt congratulations to all the girl students and boy students who have passed the 10th class.
English
0
0
0
18
AKG
AKG@ANILKUM83577420·
@apcpdclv Since 2 days there is No power in my village. address: Bethapalle (V),Gooty(M), Anantapur(D), Please solve our village problem so many children and old-age people are suffering health issues almost 43° temparature is there please solve our village problem
English
2
0
0
25
Prajeesh.k
Prajeesh.k@Prajeeshk20·
@apcpdclv Hello, No power from the last 6 hours,No one is responding . What is going on? USC: 1324220001210
English
2
1
0
29
Andhra Pradesh CentralPowerDistributionCorporation
విద్యుత్ పొదుపుగా వాడటం మనందరి బాధ్యత, విద్యుత్ ను జాగ్రత్తగా వాడి ఖర్చు తగ్గించుకోండి. విద్యుత్ సరఫరా సంబంధిత ఏవైనా సమస్యలు ఎదురైనప్పుడు వినియోగదారులు టోల్ ఫ్రీ నంబర్ 1912 ద్వారా ఫిర్యాదు నమోదు చేయవచ్చు. #EnergySaving #SaveElectricity #apcpdclvijayawada #PowerSavingTips
Andhra Pradesh CentralPowerDistributionCorporation tweet media
తెలుగు
1
0
1
34
Andhra Pradesh CentralPowerDistributionCorporation
కృష్ణా జిల్లా కలెక్టర్ గారు, జిల్లా ఎస్పీ గారు, పామర్రు నియోజకవర్గం పమిడిముక్కల మండలంలో ముఖ్యమంత్రి పర్యటన ముందస్తు భద్రత ఏర్పాట్లను పరిశీలిoచిన అనంతరం జిల్లా అధికారులకు వారికి కేటాయించిన విధులు గురించి వివరిస్తున్న జిల్లా కలెక్టర్ గారు హాజరైన APCPDCL కృష్ణా జిల్లా SE గారు.
Andhra Pradesh CentralPowerDistributionCorporation tweet media
తెలుగు
0
0
0
33
Andhra Pradesh CentralPowerDistributionCorporation
కస్టమర్లకు సేవలను మరింత సులభంగా, వేగంగా, పారదర్శకంగా అందించడమే APCPDCL ప్రధాన లక్ష్యం. విద్యుత్ సరఫరా సంబంధిత ఏవైనా సమస్యలు ఎదురైనప్పుడు వినియోగదారులు టోల్ ఫ్రీ నంబర్ 1912 ద్వారా ఫిర్యాదు నమోదు చేయవచ్చు. #apcpdclvijayawada#PowerSupply #ElectricityServices #1912Helpline
Andhra Pradesh CentralPowerDistributionCorporation tweet media
తెలుగు
0
0
0
37
Andhra Pradesh CentralPowerDistributionCorporation
వంద రోజుల్లో 6 లక్షల కనెక్షన్లు పూర్తి చేయాలి *-ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్* రాష్ట్రంలో వంద రోజుల్లో ఎస్సీ, ఎస్టీ వర్గాలకు అందించే 6 లక్షల పీఎం సూర్యఘర్ కనెక్షన్లను పూర్తి చేయాలని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు.
Andhra Pradesh CentralPowerDistributionCorporation tweet media
తెలుగు
1
0
0
24
Andhra Pradesh CentralPowerDistributionCorporation
ఎన్టీఆర్ జిల్లా గౌరవ సూపరింటెండింగ్ ఇంజనీరు యు.హనుమయ్య గారి ఆదేశములతో ఈరోజు మధ్యాహ్నం విజయవాడ ఏపీసీపీడీసీయల్ సర్కిల్ ఆఫీస్ ఎదురుగా లోక్ భవన్ రోడ్ లో వేసవి దృష్ట్యా చల్లని మజ్జిగ మరియు నీటితో విజయవాడ టౌన్ డివిజన్ ఈఈ కావేటి కొండలరావు గారి ఆధ్వర్యంలో చలివేంద్రము ప్రారంభించబడినది.
Andhra Pradesh CentralPowerDistributionCorporation tweet media
తెలుగు
0
0
1
27
Andhra Pradesh CentralPowerDistributionCorporation
Inauguration of PMSG Solar roof top services for SC, ST consumers under ULA program by the Hon’ble MLA Sri Dr.Aravind Babu garu at Gonepudi village, Narasraopet Mandal & constituency of Narasraopet Division.
Andhra Pradesh CentralPowerDistributionCorporation tweet mediaAndhra Pradesh CentralPowerDistributionCorporation tweet mediaAndhra Pradesh CentralPowerDistributionCorporation tweet mediaAndhra Pradesh CentralPowerDistributionCorporation tweet media
English
0
0
0
22
Andhra Pradesh CentralPowerDistributionCorporation
@rkgarimella @mnadendla @LN_Updates1 @OfficeofNL @cbn_updates1 @ITiruvuru @Akonduru_iTDP @iTDP_Gkonduru @VasBytes @AdvocateAsr @SandeepPamarati @manideep596 @VjaCityPolice @psnandigam_cyb @Sreeram_Tataiah @itdppplmdl @MpdoP87397 @TDP_Jaggaiahpet @jaggayyapeta @TeamChinni @AndhraPradeshCM @Collectorntr @IPR_AP @satyakumar_y @Vasantha_KP @KesineniS @APDeputyCMO @katchannaidu @ap_agriculture సమస్యను సంబంధిత అధికారులకు తెలియజేయడం జరిగింది, త్వరలో పరిష్కరించాలని ఆదేశాలు ఇవ్వడం జరిగింది.
తెలుగు
0
0
1
22
Andhra Pradesh CentralPowerDistributionCorporation
అమరావతి : విద్యుత్ శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష. ఈవీ వాహనాలపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలి.. పీఎం సూర్యఘర్, పీఎం కుసుమ్ పథకాల అమలులో లక్ష్యాలను చేరుకోవాలి. : సీఎం చంద్రబాబు #apcpdclvijayawada #PMSURYAGHAR #Chandrababunayudu #GottipatiRavikumar #Renewableenergy
Andhra Pradesh CentralPowerDistributionCorporation tweet mediaAndhra Pradesh CentralPowerDistributionCorporation tweet media
తెలుగు
0
0
0
20
Andhra Pradesh CentralPowerDistributionCorporation
అమరావతి : విద్యుత్ శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష. విద్యుత్ కొనుగోలు ఛార్జీలను యూనిట్‌కు రూ.4.60కు తగ్గించేలా ప్రణాళికలు రూపొందించాలి. రెన్యూవబుల్ ఎనర్జీ ఉత్పాదన పెంచడమే లక్ష్యం.. ఇంధన రంగంలో పరిశోధనకు ప్రత్యేక ఎనర్జీ వర్శిటీ ఏర్పాటుచేయాలి.
Andhra Pradesh CentralPowerDistributionCorporation tweet media
తెలుగు
0
0
0
16