asr.advocate retweetledi

సోషల్ మీడియాలో దుమ్ము లేపుతున్న ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలల ప్రమోషన్ వీడియోలు,అడ్మిషన్లు ప్రారంభం అని ట్రెండింగ్ అవుతున్న అన్ని ప్రభుత్వ పాఠశాలలకు సంబంధించిన వీడియోలు👌👌ఆ ఇన్ స్టా దరిద్రాలను పక్కకు తోసి ఎంతో చూడముచ్చటగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలకు సంబంధించిన వీడియోలు🥰🥰😍😍.... #APGovtSchools ఈ హ్యాష్ ట్యాగ్ లో ఎక్కువ ఉన్నాయి చూడండి👉👉....
తెలుగు



































