Ds

1K posts

Ds banner
Ds

Ds

@i_itdp

TDP is working for the welfare of Telugu people.

Rayadurg, India Katılım Ekim 2021
2.1K Takip Edilen1.4K Takipçiler
Ds retweetledi
Swathi Reddy
Swathi Reddy@Swathireddytdp·
17 ఏళ్ళ వైఎస్ ఫ్యామిలీ క్రైం థ్రిల్లర్... 2004 - వైఎస్ కుటుంబం ఆస్తి 2 కోట్లు, జగన్ ఆస్తి 9 లక్షలు 2009 నాటికి, వైఎస్ కుటుంబ ఆస్తి లక్ష కోట్లు 2009 June - దోచుకున్న లక్ష కోట్లు, మూడో తరానికి సమానంగా వీలునామా రాయాలని వైఎస్ఆర్ నిర్ణయం 2009 సెప్టెంబర్ 2 - తండ్రిని హెలికాప్టర్ షాట్ కొట్టిన కొడుకు 2009 సెప్టెంబర్ 3 - తానే సీయం అవ్వాలని సంతకాల సేకరణ (పక్కనే పీసు పీసు అయిన నాన్న శవం) 2019 మార్చి - బాబాయ్ కి గొడ్డలి వేటు 2019 జూన్ - వైఎస్ఆర్ ఆస్తుల పై తల్లి, చెల్లి, అన్న మధ్య పంచాయతీ 2019 ఆగష్టు - ఒప్పంద పత్రం రాసుకున్నారు 2019-2020 - ఒప్పందం ప్రకారం ఆస్తులు ఇవ్వాలని చెల్లి ఒత్తిడి 2021 - ఆస్తులు ఇవ్వను అని తేల్చి చెప్పటంతో చెల్లి పోరాటం 2022 జూలై - ఆస్తి కోసం తల్లిని కూడా పార్టీ నుంచి గెంటేసిన సైకో 2022 ఆగష్టు - తల్లి అప్పుడే అప్పుడే కొన్న కొత్త కారుకి ప్రమాదం. అప్పటి నుంచి కొడుకు ఇంటికి వెళ్ళని తల్లి 2023 - ఆస్తి కోసం తల్లి, చెల్లి పై కోర్టుకి వెళ్ళిన సైకో 2024 - ఆస్తి కోసం అసలు మా చెల్లి షర్మిల, వైఎస్ఆర్ కే పుట్టలేదు, మా అమ్మ తప్పుడిది అంటూ సైకో ముఠాతో ప్రచారం 2025 - తల్లి, చెల్లి పోరాటం 2026 - రాష్ట్ర ప్రజలకు తల్లి నోటరీ లేఖ. తల్లి కూడా తప్పుడిది అంటూ సైకో ముఠాతో ప్రచారం.. రాజశేఖర్ రెడ్డి చావుతో మొదలై, బాబాయ్ గొడ్డలి వేటుతో కొనసాగుతూ, తల్లి, చెల్లిని బయటకు గెంటేసే దాకా వచ్చింది.. తల్లో, చేల్లో బాత్ రూమ్ లో గుండెపోటు వచ్చే దాకా, ఈ సీరియల్ కొనసాగుతూనే ఉంటుంది..
Swathi Reddy tweet media
తెలుగు
29
40
162
13.4K
Ds retweetledi
Nara Lokesh Cult 🦁🚲✌️
Nara Lokesh Cult 🦁🚲✌️@LokeshNaraCult·
అద్భుతం జరిగేటప్పుడు ఎవరు గుర్తించలేదు. జరిగిన తరవాత ఎవరు గుర్తించలసిన అవసరం లేదు. నువ్వే మా దేవుడు అని నువ్వు నమ్మే పనిలేదు మాకు నమ్మించే అక్కరలేదు. నువ్వు మా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి దేవుడు స్వామి @ncbn 💛🙏 @naralokesh @JaiTDP #BillGates #AndhraPradesh #TelugudesamParty #TDPTwitter
తెలుగు
6
143
779
6.6K
Ds retweetledi
Swathi Reddy
Swathi Reddy@Swathireddytdp·
కల్తీ జరిగింది నిజమే,కానీ జంతు కొవ్వు కలవలేదు అని వైసీపీ వాళ్లు అంటున్నారు అని అడిగిన ఓ విలేఖరి,ఆ దేవదేవుని పాదాల చెంత పెరిగిన పెద్దాయన సమాధానం చూడండి👉👉నీకు ఓపిక ఉన్నా లేకపోయినా నువ్వు మన రాష్ట్ర భవిష్యత్తు కోసం నీలో ఉన్న ఈ ఫైర్🔥🔥ఇలాగే కొనసాగించు పెద్దాయన🙏🙏....
తెలుగు
17
260
1.3K
33.5K
Ds retweetledi
Lokesh Nara
Lokesh Nara@naralokesh·
భోగాపురం ఎయిర్ పోర్ట్ అడ్డుకున్న ఘనత ముమ్మాటికీ జగన్ దే! వైసీపీకి సిగ్గుండాలి కాస్త చెప్పుకోవడానికి! #AlluriSitaramaRajuAirport #BhogapuramAirport
తెలుగు
629
3.2K
9.3K
243.7K
Ds retweetledi
Sivaji
Sivaji@ActorSivaji·
I sincerely apologise for my words during the Dhandoraa pre-release event last night. @itsmaatelugu
English
950
850
8.3K
514.9K
Ds retweetledi
Sai
Sai@Sai1016171·
26 జిల్లాల పేర్లు 175 నియోజక వర్గం పేర్లు అడిగావు అంటగా సిద్ధార్థ్ రెడ్డి చెవులు పెద్దవి చేసుకొని విను నువ్వు చెప్పు అయ్యా ఇలానే చూద్దాం ఏం చేయగలవో.. RP అన్న 🥵🥵🥵😘😘😘👏👏👏👏
తెలుగు
31
367
1.7K
32.1K
Ds retweetledi
Dr. S. Jaishankar
Dr. S. Jaishankar@DrSJaishankar·
Congratulations to Team @isro on the successful launch of LVM3-M6 ‘Bahubali’ 🚀, placing the 6+ tonnes Bluebird Block-2 communication satellite into Low Earth Orbit. This launch of the heaviest payload ever from Indian soil reflects 🇮🇳’s growing technological prowess and success of #AatmanirbharBharat under the leadership of PM @narendramodi
Dr. S. Jaishankar tweet media
English
268
2.5K
18.8K
224.8K
Ds retweetledi
Narendra Modi
Narendra Modi@narendramodi·
A significant stride in India’s space sector… The successful LVM3-M6 launch, placing the heaviest satellite ever launched from Indian soil, the spacecraft of USA, BlueBird Block-2, into its intended orbit, marks a proud milestone in India’s space journey. It strengthens India’s heavy-lift launch capability and reinforces our growing role in the global commercial launch market. This is also reflective of our efforts towards an Aatmanirbhar Bharat. Congratulations to our hardworking space scientists and engineers. India continues to soar higher in the world of space! @isro
English
4K
20.2K
135.8K
7.5M
Ds retweetledi
N Chandrababu Naidu
N Chandrababu Naidu@ncbn·
Congratulations to Team ISRO on the successful launch of LVM3-M6 from Sriharikota, carrying the US communication satellite BlueBird Block-2 and placing it precisely into its intended orbit. Launching the heaviest satellite ever from Indian soil is a proud milestone that further strengthens our nation’s commercial space capabilities and its standing as a trusted global launch partner. Best wishes to all the scientists, engineers, and everyone who contributed to the success of this remarkable mission. @isro
N Chandrababu Naidu tweet media
English
137
713
7.5K
73.6K
Ds retweetledi
Geetha Ainala
Geetha Ainala@GeethaAinala·
ఛలో పింక్ స్లేవ్స్... మళ్ళా 2026 డిసెంబర్ లో కనపడతాను..!! : క.చ.రా 🤔శాలరీ కట్ చేస్తారేమో అని ఏడాదికోసారి కనపడతాండు కావొచ్చు.!!
తెలుగు
16
48
194
3.7K
Ds retweetledi
Swathi Reddy
Swathi Reddy@Swathireddytdp·
పరకామణి చోరీ జరిగింది అంటే అది చిన్న చోరీ అన్నావు ఇప్పుడేమో 50 కిలోల శ్రీవారి బంగారం చోరీ చేశావ్.. కొంపదీసి ఇది కూడా చిన్న చోరీ అంటావా? #TempleGoldPlatingScamByYCP #ShameOnYouJagan #AntiHinduJagan #StopHurtingHindus #PsychoFekuJagan #AndhraPradesh
Swathi Reddy tweet media
తెలుగు
12
22
118
1.5K
Ds retweetledi
G V Reddy & Co., Advocates
G V Reddy & Co., Advocates@gvreddy0406·
శ్రీ కనకమేడల రవీంద్ర కుమార్ గారు అదనపు సొలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియాగా నియమితులైన సందర్భంగా వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. ఈ బాధ్యతలో వారు న్యాయవ్యవస్థకు, దేశానికి మరింత విశిష్ట సేవలందించాలని ఆకాంక్షిస్తున్నాను. @KanakamedalaRK
G V Reddy & Co., Advocates tweet media
తెలుగు
19
91
811
13.7K
Ds retweetledi
Narendra Modi
Narendra Modi@narendramodi·
Powered by India’s youth, our space programme is getting more advanced and impactful. With LVM3 demonstrating reliable heavy-lift performance, we are strengthening the foundations for future missions such as Gaganyaan, expanding commercial launch services and deepening global partnerships. This increased capability and boost to self-reliance are wonderful for the coming generations. @isro
Narendra Modi tweet media
English
4.9K
15.8K
112.8K
3.9M
Ds retweetledi
Bhuma Akhila Priya Reddy
Bhuma Akhila Priya Reddy@bhuma_akhila·
వెదురు ఉత్పత్తులపై ఆధారపడి జీవనం సాగిస్తున్న చెంచులపై ఫారెస్ట్ అధికారులు విధించిన ఆంక్షలు నిజంగా బాధాకరమైనవి. ఈ సమస్యను పరిష్కరించాలని కోరుతూ వారు రెండు రోజులుగా చేస్తున్న నిరసన నేపథ్యంలో, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని కలిసి వారి ఆవేదనను ఆయన దృష్టికి తీసుకువెళ్లడం జరిగింది. ఈ అంశంపై ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించి, సంబంధిత ఫారెస్ట్ అధికారులతో సమావేశం ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. కూటమి ప్రభుత్వం సహకారంతో ఈ సమస్యకు సమగ్ర పరిష్కారం చూపించి, చెంచులకు పూర్తి స్థాయిలో అండగా ఉంటానని భరోసా ఇస్తున్నాను. #ChenchuTribe #TribalRights #ForestDependentCommunities #SocialJustice #SupportChenchus #JusticeForTribals #AndhraPradesh
Bhuma Akhila Priya Reddy tweet mediaBhuma Akhila Priya Reddy tweet mediaBhuma Akhila Priya Reddy tweet mediaBhuma Akhila Priya Reddy tweet media
తెలుగు
2
39
431
7.5K